2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎస్‌సీవో సదస్సులో పాకిస్థాన్‌ తీరుపై విమర్శలు

Writer: Pooja 07:49 AM, 2 సెప్టెంబర్, 2026
ఎస్‌సీవో సదస్సులో పాకిస్థాన్‌ తీరుపై విమర్శలు

ఎస్‌సీవో సదస్సు సందర్భంగా పాకిస్థాన్‌ మరోసారి వివాదాస్పదంగా వ్యవహరించింది. ఎస్‌సీవో నేతల గ్రూప్‌ ఫొటోలో ప్రధాని నరేంద్ర మోదీ కనిపించకుండా ఫొటోను క్రాప్‌ చేసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ మధ్యలో ప్రముఖంగా కనిపించేలా ఫొటోను ఎడిట్‌ చేసినట్లు విమర్శలు వస్తున్నాయి.

అంతేకాకుండా, ఎస్‌సీవో నేతల రౌండ్‌టేబుల్‌ సమావేశానికి సంబంధించిన ఓ వీడియోలో ప్రధాని మోదీ కనిపించే భాగాన్ని కూడా పాకిస్థాన్‌ తొలగించింది. ఈ వీడియోను షెహబాజ్‌ షరీఫ్‌ తన అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్టు చేశారు. మరోవైపు, ప్రధాని మోదీ మాత్రం ఎస్‌సీవోలోని 10 సభ్య దేశాల నేతలందరూ కనిపించే పూర్తి గ్రూప్‌ ఫొటోను తన ‘ఎక్స్‌’ ఖాతాలో షేర్‌ చేశారు. అందులో పాకిస్థాన్‌ ప్రధాని షరీఫ్‌ కూడా కనిపించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గొల్లగుప్ప ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష

గొల్లగుప్ప ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష

అమెరికా స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులు

అమెరికా స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులు

కాంగ్రెస్‌ పాలనపై చార్జ్‌షీట్‌ను విడుదల చేయనున్నా కేటీఆర్

కాంగ్రెస్‌ పాలనపై చార్జ్‌షీట్‌ను విడుదల చేయనున్నా కేటీఆర్

టీజీఆర్టీసీలో ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

టీజీఆర్టీసీలో ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

మోదీ జన్మదిన వేడుకల్లో పెమ్మసాని కీలక సందేశం

మోదీ జన్మదిన వేడుకల్లో పెమ్మసాని కీలక సందేశం

తెలుగు ఐపీఎస్‌లకు దక్కిన ప్రతిష్ఠాత్మక గౌరవం

తెలుగు ఐపీఎస్‌లకు దక్కిన ప్రతిష్ఠాత్మక గౌరవం

ట్యాగ్లు
ఎస్‌సీవో సదస్సునరేంద్ర మోదీషెహబాజ్ షరీఫ్పాకిస్థాన్భారత్ పాకిస్థాన్అంతర్జాతీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాంగ్రెస్‌ ప్రజాపాలన వెయ్యి రోజుల సంబరాలు
జనరల్

కాంగ్రెస్‌ ప్రజాపాలన వెయ్యి రోజుల సంబరాలు

డీఎస్పీ భీమ్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు
జనరల్

డీఎస్పీ భీమ్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు

ఎస్‌సీవో సదస్సులో పాకిస్థాన్‌ తీరుపై విమర్శలు
జనరల్

ఎస్‌సీవో సదస్సులో పాకిస్థాన్‌ తీరుపై విమర్శలు

పసిడి ధరలకు మళ్లీ బ్రేక్
బిజినెస్

పసిడి ధరలకు మళ్లీ బ్రేక్

గొల్లగుప్ప ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష
జనరల్

గొల్లగుప్ప ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష

అమెరికా స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులు
జనరల్

అమెరికా స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులు

ఒరాకిల్‌లో భారీ ఉద్యోగ కోతలు
బిజినెస్

ఒరాకిల్‌లో భారీ ఉద్యోగ కోతలు

కాంగ్రెస్‌ పాలనపై చార్జ్‌షీట్‌ను విడుదల చేయనున్నా కేటీఆర్
జనరల్

కాంగ్రెస్‌ పాలనపై చార్జ్‌షీట్‌ను విడుదల చేయనున్నా కేటీఆర్

సమ్మె హెచ్చరికతో బ్యాంకింగ్‌ రంగంలో ఉత్కంఠ
బిజినెస్

సమ్మె హెచ్చరికతో బ్యాంకింగ్‌ రంగంలో ఉత్కంఠ

ఐస్‌క్రీమ్‌ మార్కెట్‌లోకి రిలయన్స్‌ ఎంట్రీ
బిజినెస్

ఐస్‌క్రీమ్‌ మార్కెట్‌లోకి రిలయన్స్‌ ఎంట్రీ

దేశీయ కార్ల మార్కెట్‌లో కొనసాగుతున్న జోరు
బిజినెస్

దేశీయ కార్ల మార్కెట్‌లో కొనసాగుతున్న జోరు

దిగుమతుల జోరుతో జీఎస్‌టీ వసూళ్లకు భారీ బూస్ట్
బిజినెస్

దిగుమతుల జోరుతో జీఎస్‌టీ వసూళ్లకు భారీ బూస్ట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!