
జనరల్

అమెరికా స్థావరాలు, ఇతర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ భారీ స్థాయిలో క్షిపణి దాడులు చేపట్టినట్లు సమాచారం. ఇటీవలి ఘర్షణలతో పోలిస్తే ఈ దాడి విస్తృత స్థాయిలో జరిగినట్లు తెలుస్తోంది. అమెరికా శత్రు దేశం తమపై దాడి చేస్తే, దానికి అనేక రెట్లు తీవ్రంగా ప్రతిస్పందిస్తామని ఇరాన్ గతంలో హెచ్చరించింది.
తాజా దాడుల్లో కీలకమైన లక్ష్యాలను ఇరాన్ ఛేదించినట్లు పేర్కొంది. అయితే దాడుల్లో ఏయే ప్రాంతాలు, స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నారనే వివరాలను అధికారికంగా తర్వాత వెల్లడించనున్నట్లు తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!