21, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చేనేతలకు అండగా కూటమి ప్రభుత్వం

Writer: Shivani K 03:34 PM, 6 ఆగస్టు, 2026
చేనేతలకు అండగా కూటమి ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉచిత విద్యుత్, రాయితీలు, 50 ఏళ్లకే పింఛన్ అందిస్తూ అండగా నిలుస్తున్న ప్రభుత్వం, ఇప్పుడు ‘నేతన్న సేవలో’ పథకాన్ని ప్రారంభిస్తోంది. ఈ పథకం కింద ప్రతి అర్హత కలిగిన చేనేత కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సాయం అందించనుంది. ఆగస్ట్ 7న జరగనున్న 12వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.

ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 71,536 చేనేత కుటుంబాలకు రూ.179 కోట్లు పంపిణీ చేయనున్నారు. మేనిఫెస్టోలో హామీ లేకపోయినా, చేనేతల సంక్షేమం, వారి వృత్తి పరిరక్షణ కోసం ప్రభుత్వం ముందడుగు వేసింది. మరోవైపు, ముఖ్యమంత్రి రేపు చీరాల నియోజకవర్గంలో పర్యటించి, కొత్తపేటలో సభలో పాల్గొని, జాండ్రపేటలో చేనేతలతో ముఖాముఖి నిర్వహించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రోల్స్ రాయిస్ వివాదంలో మైథిలీ ఠాకూర్‌కు కంగనా మద్దతు!

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ పనులకు ఊపు.. నోడల్ అధికారుల నియామకం

జూరాల ఆయకట్టుకు నీరు విడుదల చేయాలి.. కేటీఆర్‌ డిమాండ్‌

జూరాల ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలి: హరీశ్‌రావు

ఇటలీలో విదేశీ విద్యార్థుల సంఖ్యకు పరిమితులు...

విద్యార్థి మృతి కేసులో ఐఐటీ బాంబేకు ఎదురుదెబ్బ..

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడునేతన్న సేవలో పథకంచేనేత కార్మికులుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంఅమరావతి వార్తలుసంక్షేమ పథకాలుజాతీయ చేనేత దినోత్సవంచీరాల పర్యటననేతన్నలకు సాయంప్రభుత్వ పథకాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సూర్య అగరం ఫౌండేషన్‌ గొప్ప సేవలు..
సినిమాలు

సూర్య అగరం ఫౌండేషన్‌ గొప్ప సేవలు..

పన్నుల వ్యవస్థపై అష్నీర్ గ్రోవర్ షార్ప్ కామెంట్స్
బిజినెస్

పన్నుల వ్యవస్థపై అష్నీర్ గ్రోవర్ షార్ప్ కామెంట్స్

పుల్కిత్ మణి వివాదం - మోదీ మిమిక్రీపై రాజకీయ దుమారం
రాజకీయాలు

పుల్కిత్ మణి వివాదం - మోదీ మిమిక్రీపై రాజకీయ దుమారం

రోల్స్ రాయిస్ వివాదంలో మైథిలీ ఠాకూర్‌కు కంగనా మద్దతు!
జనరల్

కుప్పం ప్రజలతో నా బంధం ప్రత్యేకం- సీఎం చంద్రబాబు
రాజకీయాలు

కుప్పం ప్రజలతో నా బంధం ప్రత్యేకం- సీఎం చంద్రబాబు

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ పనులకు ఊపు.. నోడల్ అధికారుల నియామకం
జనరల్

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ పనులకు ఊపు.. నోడల్ అధికారుల నియామకం

జూరాల ఆయకట్టుకు నీరు విడుదల చేయాలి.. కేటీఆర్‌ డిమాండ్‌
జనరల్

జూరాల ఆయకట్టుకు నీరు విడుదల చేయాలి.. కేటీఆర్‌ డిమాండ్‌

‘క్వాకర్‌వోడ్జర్‌’ అంటూ శశి థరూర్‌ కొత్త పద ప్రయోగం.. ఎవరిని ఉద్దేశించి?
రాజకీయాలు

‘క్వాకర్‌వోడ్జర్‌’ అంటూ శశి థరూర్‌ కొత్త పద ప్రయోగం.. ఎవరిని ఉద్దేశించి?

జూరాల ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలి: హరీశ్‌రావు
జనరల్

జూరాల ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలి: హరీశ్‌రావు

వైభవ్‌ సూర్యవంశీ ఖాతాలో మరో అరుదైన రికార్డు!
క్రీడలు

వైభవ్‌ సూర్యవంశీ ఖాతాలో మరో అరుదైన రికార్డు!

ఇటలీలో విదేశీ విద్యార్థుల సంఖ్యకు పరిమితులు...
జనరల్

ఇటలీలో విదేశీ విద్యార్థుల సంఖ్యకు పరిమితులు...

విద్యార్థి మృతి కేసులో ఐఐటీ బాంబేకు ఎదురుదెబ్బ..
జనరల్

విద్యార్థి మృతి కేసులో ఐఐటీ బాంబేకు ఎదురుదెబ్బ..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!