4, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సాయి కృష్ణ కేసులో మరో కస్టడీ పిటిషన్

Writer: Shivani K 07:20 AM, 4 ఆగస్టు, 2026
సాయి కృష్ణ కేసులో మరో కస్టడీ పిటిషన్

సాయి కృష్ణ కేసులో దర్యాప్తును వేగవంతం చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం మరో కస్టడీ పిటిషన్ దాఖలు చేసింది. కానిస్టేబుళ్లు బాబురావు, సాంబయ్యలను అదుపులోకి తీసుకుని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరింది. ఇప్పటికే కానిస్టేబుళ్లు అశోక్, నానిల కస్టడీ కోసం కూడా ప్రత్యేక దర్యాప్తు బృందం పిటిషన్లు దాఖలు చేసింది.

ఈ కేసులో దాఖలైన ప్రైవేట్ పిటిషన్‌పై విచారణను రెండో అదనపు జిల్లా న్యాయస్థానం వాయిదా వేసింది. డీజీపీ, పోలీస్ కమిషనర్, ఏసీపీలను నిందితులుగా చేర్చాలని కోరుతూ ఈ పిటిషన్ దాఖలైంది. తదుపరి విచారణను కోర్టు నేటికి వాయిదా వేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేరళలో వర్ష బీభత్సం.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

కేరళలో వర్ష బీభత్సం.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

చెత్త వేస్తే చర్యలు తప్పవు.. హైడ్రా కమిషనర్ హెచ్చరిక

చెత్త వేస్తే చర్యలు తప్పవు.. హైడ్రా కమిషనర్ హెచ్చరిక

బ్రిజ్ భూషణ్ కేసు.. తీర్పుపై మహిళా రెజ్లర్ల నిరాశ

బ్రిజ్ భూషణ్ కేసు.. తీర్పుపై మహిళా రెజ్లర్ల నిరాశ

యాదిరెడ్డి కుటుంబానికి కేటీఆర్ భరోసా.. అండగా ఉంటామని హామీ

యాదిరెడ్డి కుటుంబానికి కేటీఆర్ భరోసా.. అండగా ఉంటామని హామీ

నేడు, రేపు హైదరాబాద్‌లో బ్రిక్స్ దేశాల సమావేశాలు
ట్యాగ్లు
సాయి కృష్ణ కేసుపోలీసు కేసుకస్టడీ పిటిషన్కానిస్టేబుళ్లుకోర్టు విచారణక్రైమ్ న్యూస్తెలంగాణ పోలీస్న్యాయ విచారణతాజా వార్తలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

నేడు, రేపు హైదరాబాద్‌లో బ్రిక్స్ దేశాల సమావేశాలు

తెలంగాణ, ఏపీలో వర్షాల జోరు

తెలంగాణ, ఏపీలో వర్షాల జోరు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బీజేపీ అంచనాలు తారుమారు.. ప్రశాంత్ కిశోర్ ఆధిక్యం
రాజకీయాలు

బీజేపీ అంచనాలు తారుమారు.. ప్రశాంత్ కిశోర్ ఆధిక్యం

కేరళలో వర్ష బీభత్సం.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
జనరల్

కేరళలో వర్ష బీభత్సం.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

చెత్త వేస్తే చర్యలు తప్పవు.. హైడ్రా కమిషనర్ హెచ్చరిక
జనరల్

చెత్త వేస్తే చర్యలు తప్పవు.. హైడ్రా కమిషనర్ హెచ్చరిక

బ్రిజ్ భూషణ్ కేసు.. తీర్పుపై మహిళా రెజ్లర్ల నిరాశ
జనరల్

బ్రిజ్ భూషణ్ కేసు.. తీర్పుపై మహిళా రెజ్లర్ల నిరాశ

యాదిరెడ్డి కుటుంబానికి కేటీఆర్ భరోసా.. అండగా ఉంటామని హామీ
జనరల్

యాదిరెడ్డి కుటుంబానికి కేటీఆర్ భరోసా.. అండగా ఉంటామని హామీ

గుజరాత్ ఉప ఎన్నికలో బీజేపీకి తగ్గిన మెజారిటీ
రాజకీయాలు

గుజరాత్ ఉప ఎన్నికలో బీజేపీకి తగ్గిన మెజారిటీ

నేడు, రేపు హైదరాబాద్‌లో బ్రిక్స్ దేశాల సమావేశాలు
జనరల్

నేడు, రేపు హైదరాబాద్‌లో బ్రిక్స్ దేశాల సమావేశాలు

తెలంగాణ, ఏపీలో వర్షాల జోరు
జనరల్

తెలంగాణ, ఏపీలో వర్షాల జోరు

హైదరాబాద్‌లో అర్ధరాత్రి నుంచి దంచికొట్టిన వర్షం
జనరల్

హైదరాబాద్‌లో అర్ధరాత్రి నుంచి దంచికొట్టిన వర్షం

సాయి కృష్ణ కేసులో మరో కస్టడీ పిటిషన్
జనరల్

సాయి కృష్ణ కేసులో మరో కస్టడీ పిటిషన్

చుండ్రును నిర్లక్ష్యం చేయొద్దు.. నిపుణుల హెచ్చరిక
ఆరోగ్యం

చుండ్రును నిర్లక్ష్యం చేయొద్దు.. నిపుణుల హెచ్చరిక

దంత ఆరోగ్యానికి సాఫ్ట్ బ్రష్‌నే ఎంచుకోండి: నిపుణుల సూచన
ఆరోగ్యం

దంత ఆరోగ్యానికి సాఫ్ట్ బ్రష్‌నే ఎంచుకోండి: నిపుణుల సూచన