18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నిర్మలా సీతారామన్‌ సమావేశం

Writer: Shivani K 12:24 PM, 18 సెప్టెంబర్, 2026
రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నిర్మలా సీతారామన్‌ సమావేశం

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ హాజరయ్యారు. దేశ ఆర్థిక ప్రగతి, రాష్ట్రాల ఆర్థిక అంశాలు, అభివృద్ధి ప్రాధాన్యతలపై సమావేశంలో చర్చించనున్నారు.

‘వికసిత్‌ భారత్‌’ లక్ష్యంగా దేశ అభివృద్ధి ప్రయాణాన్ని మరింత వేగవంతం చేసేందుకు అవసరమైన విధానాలు, ప్రాధాన్యతలపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరుగుతోంది. కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ఆర్థిక వృద్ధికి సంబంధించిన అంశాలపై కూడా చర్చకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐకియా, డెలాయిట్‌ ఎదుట భారీ డంపింగ్‌యార్డుపై సీఎం రేవంత్‌ ఆగ్రహం..

ఐకియా, డెలాయిట్‌ ఎదుట భారీ డంపింగ్‌యార్డుపై సీఎం రేవంత్‌ ఆగ్రహం..

అంగన్‌వాడీ కేంద్రాలకు చిన్న గుడ్లేనా?

అంగన్‌వాడీ కేంద్రాలకు చిన్న గుడ్లేనా?

అక్రమ వలసలపై యూకే కొత్త చట్టం..

అక్రమ వలసలపై యూకే కొత్త చట్టం..

విమాన సిబ్బందిపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ కఠిన చర్యలు

విమాన సిబ్బందిపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ కఠిన చర్యలు

ఎస్వీబీసీ ఆర్థిక స్వయం సమృద్ధిపై టీటీడీ కీలక నిర్ణయాలు

ఎస్వీబీసీ ఆర్థిక స్వయం సమృద్ధిపై టీటీడీ కీలక నిర్ణయాలు

రేణిగుంట రైల్వే స్టేషన్‌లో టికెట్ గొడవ.. ఫ్లైఓవర్‌పై హైడ్రామా

రేణిగుంట రైల్వే స్టేషన్‌లో టికెట్ గొడవ.. ఫ్లైఓవర్‌పై హైడ్రామా

ట్యాగ్లు
నిర్మలా సీతారామన్‌పయ్యావుల కేశవ్‌ఆర్థిక మంత్రుల సమావేశంకేంద్ర ఆర్థిక శాఖఆంధ్రప్రదేశ్‌రాష్ట్రాల ఆర్థిక మంత్రులువికసిత్‌ భారత్‌దేశ ఆర్థిక ప్రగతిఆర్థిక విధానాలుకేంద్ర రాష్ట్ర సంబంధాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రియల్ ఎస్టేట్‌లో తగ్గుతున్న స్పెక్యులేషన్.. వాస్తవ విలువకే ప్రాధాన్యం
బిజినెస్

రియల్ ఎస్టేట్‌లో తగ్గుతున్న స్పెక్యులేషన్.. వాస్తవ విలువకే ప్రాధాన్యం

పానీపూరీలతో 13 అడుగుల గణపతి..
జనరల్

పానీపూరీలతో 13 అడుగుల గణపతి..

ఫార్ములా ఈ రేస్ కేసు విచారణ వాయిదా
జనరల్

ఫార్ములా ఈ రేస్ కేసు విచారణ వాయిదా

బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలనేదే కాంగ్రెస్ లక్ష్యం: కేటీఆర్‌
రాజకీయాలు

బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలనేదే కాంగ్రెస్ లక్ష్యం: కేటీఆర్‌

ఐకియా, డెలాయిట్‌ ఎదుట భారీ డంపింగ్‌యార్డుపై సీఎం రేవంత్‌ ఆగ్రహం..
జనరల్

ఐకియా, డెలాయిట్‌ ఎదుట భారీ డంపింగ్‌యార్డుపై సీఎం రేవంత్‌ ఆగ్రహం..

అంగన్‌వాడీ కేంద్రాలకు చిన్న గుడ్లేనా?
జనరల్

అంగన్‌వాడీ కేంద్రాలకు చిన్న గుడ్లేనా?

రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నిర్మలా సీతారామన్‌ సమావేశం
జనరల్

రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నిర్మలా సీతారామన్‌ సమావేశం

తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో ఉపేంద్ర.. ఆసక్తి పెంచుతున్న కొత్త పోస్టర్
సినిమాలు

తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో ఉపేంద్ర.. ఆసక్తి పెంచుతున్న కొత్త పోస్టర్

అక్రమ వలసలపై యూకే కొత్త చట్టం..
జనరల్

అక్రమ వలసలపై యూకే కొత్త చట్టం..

విమాన సిబ్బందిపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ కఠిన చర్యలు
జనరల్

విమాన సిబ్బందిపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ కఠిన చర్యలు

ఎస్వీబీసీ ఆర్థిక స్వయం సమృద్ధిపై టీటీడీ కీలక నిర్ణయాలు
జనరల్

ఎస్వీబీసీ ఆర్థిక స్వయం సమృద్ధిపై టీటీడీ కీలక నిర్ణయాలు

విజయ్‌ రాజకీయ ప్రయాణంపై నాని ప్రశంసలు..
సినిమాలు

విజయ్‌ రాజకీయ ప్రయాణంపై నాని ప్రశంసలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!