
జనరల్

ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత ఎక్స్ (మాజీ ట్విటర్) ఖాతా హ్యాక్‌కు గురైంది. ఈ హ్యాకింగ్ ఉద్దేశపూర్వకంగానే జరిగి ఉండొచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్ర హోంమంత్రిగా ఉన్న ఆమె ఖాతా హ్యాక్ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ ఘటనపై హోంమంత్రి అనిత సైబర్ క్రైమ్ ఐజీ రవికృష్ణతో ఫోన్‌లో మాట్లాడి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరారు. అలాగే అనకాపల్లి పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!