9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సూర్య కొత్త మూవీ టీజర్ రిలీజ్

Writer: Nithish 08:52 PM, 9 సెప్టెంబర్, 2026
సూర్య కొత్త మూవీ టీజర్ రిలీజ్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ‘కరుప్పు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న ఆయన.. ఈ ఏడాది మూడో చిత్రంతో మరోసారి బాక్సాఫీస్‌ను టార్గెట్ చేయనున్నారు. ‘ఆవేశం’ వంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన జీతూ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూర్య 47 చిత్రానికి ఎట్టకేలకు ‘సీన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇందులో సూర్య డీఎస్పీ ఇన్బరాజ్‌గా స్టైలిష్ అవతార్‌లో కనిపించారు. షార్ట్, టీషర్ట్‌లో రఫ్ అండ్ కూల్ లుక్‌లో కనిపిస్తూ.. జైలు ఖైదీల మధ్య నుంచి పోలీస్ అధికారి భుజంపై చేయి వేసుకుని సూర్య నడుచుకుంటూ వచ్చే సన్నివేశం ఆకట్టుకుంది.

‘సీన్’లో మలయాళ నటి నజ్రియా ఫహాద్ కథానాయికగా నటిస్తుండగా, ‘ప్రేమలు’ ఫేమ్ నస్లెన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సూర్య, నస్లెన్ కాంబినేషన్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. యాక్షన్, కామెడీ, క్రైమ్ అంశాలను మేళవిస్తూ జీతూ మాధవన్ తనదైన శైలిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మలయాళ సంగీత దర్శకుడు సుశిన్ శ్యామ్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తికాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. సూర్య, జీతూ మాధవన్, జఘరం స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 నవంబర్ 6న దీపావళి కానుకగా థియేటర్లలోకి రానుంది. అదే రోజున ‘రామాయణ’తో బాక్సాఫీస్ క్లాష్ ఉండటంతో దీపావళి రేసు ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రెండేళ్ల తర్వాత నివేదా థామస్‌ కొత్త సినిమా.. ‘శ్రీమతి’ ఫస్ట్‌ లుక్‌ విడుదల

రెండేళ్ల తర్వాత నివేదా థామస్‌ కొత్త సినిమా.. ‘శ్రీమతి’ ఫస్ట్‌ లుక్‌ విడుదల

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న‘రణబాలి’ టీజర్ విడుదల..

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న‘రణబాలి’ టీజర్ విడుదల..

అజయ్ దేవ్‌గణ్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’ ట్రైలర్ విడుదల..

అజయ్ దేవ్‌గణ్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’ ట్రైలర్ విడుదల..

టీవీకే నినాదాలతో మార్మోగిన ‘సిగ్మా’ ఈవెంట్‌.. జాసన్‌ సంజయ్‌ రియాక్షన్‌ వైరల్‌

టీవీకే నినాదాలతో మార్మోగిన ‘సిగ్మా’ ఈవెంట్‌.. జాసన్‌ సంజయ్‌ రియాక్షన్‌ వైరల్‌

‘మహేంద్రగిరి వారాహి’ మా రెండున్నరేళ్ల కష్టం: సుమంత్‌

‘మహేంద్రగిరి వారాహి’ మా రెండున్నరేళ్ల కష్టం: సుమంత్‌

‘కింగ్‌ ఆఫ్‌ కోథా’ పరాజయం నా కెరీర్‌ను మార్చేసింది: ఐశ్వర్య లక్ష్మి

‘కింగ్‌ ఆఫ్‌ కోథా’ పరాజయం నా కెరీర్‌ను మార్చేసింది: ఐశ్వర్య లక్ష్మి

ట్యాగ్లు
సూర్యసీన్ సినిమాసూర్య 47జీతూ మాధవన్నజ్రియా ఫహాద్నస్లెన్సుశిన్ శ్యామ్సీన్ టీజర్కోలీవుడ్తమిళ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తమిళనాడు.. అధికార కూటమికి కొత్త పేరు
రాజకీయాలు

తమిళనాడు.. అధికార కూటమికి కొత్త పేరు

సూర్య కొత్త మూవీ టీజర్ రిలీజ్
సినిమాలు

సూర్య కొత్త మూవీ టీజర్ రిలీజ్

శాసనసభ ఘటనలపై సమగ్ర విచారణ.. దోషులపై క్రిమినల్ కేసులు: సీఎం రేవంత్
జనరల్

శాసనసభ ఘటనలపై సమగ్ర విచారణ.. దోషులపై క్రిమినల్ కేసులు: సీఎం రేవంత్

19 ఏళ్ల కింద పట్టాలిచ్చి ఇప్పటికీ స్థలాలు కేటాయించరా - కవిత
రాజకీయాలు

19 ఏళ్ల కింద పట్టాలిచ్చి ఇప్పటికీ స్థలాలు కేటాయించరా - కవిత

గడీల పాలనపై గర్జించిన ధిక్కార పతాకం చాకలి ఐలమ్మ
జనరల్

గడీల పాలనపై గర్జించిన ధిక్కార పతాకం చాకలి ఐలమ్మ

రెండేళ్ల తర్వాత నివేదా థామస్‌ కొత్త సినిమా.. ‘శ్రీమతి’ ఫస్ట్‌ లుక్‌ విడుదల
సినిమాలు

రెండేళ్ల తర్వాత నివేదా థామస్‌ కొత్త సినిమా.. ‘శ్రీమతి’ ఫస్ట్‌ లుక్‌ విడుదల

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న‘రణబాలి’ టీజర్ విడుదల..
సినిమాలు

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న‘రణబాలి’ టీజర్ విడుదల..

వాట్సాప్‌ యూజర్లకు బిగ్‌ షాక్‌.. ఈ ఫోన్లలో యాప్‌ పనిచేయదు...
టెక్నాలజీ

వాట్సాప్‌ యూజర్లకు బిగ్‌ షాక్‌.. ఈ ఫోన్లలో యాప్‌ పనిచేయదు...

టెక్‌ ఉద్యోగాల స్వరూపాన్ని మార్చనున్న ఏఐ...
టెక్నాలజీ

టెక్‌ ఉద్యోగాల స్వరూపాన్ని మార్చనున్న ఏఐ...

కొత్త పింఛన్ల కోసం 2 లక్షల మంది దరఖాస్తు
జనరల్

కొత్త పింఛన్ల కోసం 2 లక్షల మంది దరఖాస్తు

రాజకీయ పార్టీ శాశ్వతం.. మనుషులు వస్తుంటారు, పోతుంటారు: బొత్స సత్యనారాయణ
రాజకీయాలు

రాజకీయ పార్టీ శాశ్వతం.. మనుషులు వస్తుంటారు, పోతుంటారు: బొత్స సత్యనారాయణ

స్థానిక ఎన్నికలను వాయిదా వేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నాడు: వైఎస్ జగన్
రాజకీయాలు

స్థానిక ఎన్నికలను వాయిదా వేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నాడు: వైఎస్ జగన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!