
రాజకీయాలు

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు సంబంధించిన ఆర్థిక అవకతవకల ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టుకు చేరింది. ఈ వ్యవహారంపై స్వతంత్ర విచారణ జరిపించాలని పిటిషనర్ కోరారు.
అయితే ఈ అంశంపై అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. జూన్ 29న ఈ పిటిషన్‌ను ప్రస్తావించాలని న్యాయవాదికి సూచించింది. తదుపరి విచారణ సందర్భంగా ఈ అంశంపై కోర్టు నిర్ణయం తీసుకోనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!