15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బెంగళూరులో ఒలా ఇంజనీర్ ఆత్మహత్య: కంపెనీ ఉన్నతాధికారులపై FIR నమోదు

Writer: Venkatesh 11:30 AM, 21 అక్టోబర్, 2025
బెంగళూరులో ఒలా ఇంజనీర్ ఆత్మహత్య: కంపెనీ ఉన్నతాధికారులపై FIR నమోదు

బెంగళూరులోని ఒలా ఎలక్ట్రిక్లో పనిచేస్తున్న కె. అరవింద్ (38) సెప్టెంబర్ 28న తన ఇంట్లో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరణానికి ముందు ఆయన రాసిన 28 పేజీల సూసైడ్ నోట్‌లో, ఒలా ఫౌండర్ భవిష్ అగర్వాల్ సహా ఉన్నతాధికారులు ఆయనను మానసికంగా వేధించారని, జీతాలు, అలవెన్స్‌లను ఇవ్వకుండా దోపిడీ చేసారని ఆరోపించారు.అరవింద్ 2022 నుండి హోమొలొగేషన్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. విషం తాగిన వెంటనే ఆసుపత్రికి తరలించినా, అదే రోజు ఆయన చనిపోయారు. ఆ తర్వాత ఆయన సోదరుడు 28 పేజీల నోట్‌ను కనుగొన్నాడు, అందులో సుబ్రత్ కుమార్ దాస్ మరియు భవిష్ అగర్వాల్పై మానసిక వేధింపులు, జీతాల సమస్యలు, అవమానాలు జరిగాయని పేర్కొన్నారు.

అరవింద్ మరణం రెండు రోజుల తర్వాత, ఆయన అకౌంటులో ₹17.46 లక్షలు అనుమానాస్పదంగా ట్రాన్స్‌ఫర్ అయ్యాయని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంపెనీ అధికారులు సరైన వివరణ ఇవ్వకపోవడంతో, కుటుంబం పోలీసులు దగ్గరకు వెళ్లారు.అక్టోబర్ 6న, పోలీసులు భవిష్ అగర్వాల్, దాస్ మరియు ఇతర అధికారులపై FIR నమోదు చేసి, నిరంతర వేధింపులు, అవమానాలు మరియు ఆర్థిక దోపిడీ కారణంగానే అరవింద్ ఆత్మహత్యకు గురయ్యారని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు బాధ్యులపై చట్టపరమైన చర్యలు కోరుతున్నారు.ఒలా కంపెనీ అరవింద్ మరణం పై విచారం వ్యక్తం చేస్తూ, ఆయన ఉద్యోగం లేదా వేధింపుల గురించి ఎలాంటి ఫిర్యాదు రాసినట్టు లేదని పేర్కొంది. అరవింద్‌కు ఫౌండర్‌తో ప్రత్యక్ష సంభాషణలూ ఉండలేదని కూడా క్లారిటీ ఇచ్చింది. ఒలా FIR ను కర్ణాటక హైకోర్టులో సవాలు చేసింది, అధికారులు రక్షణ ఉత్తర్వులు పొందారు.

అయితే, కుటుంబం అరవింద్‌కు న్యాయం జరగాలని మరియు కార్పొరేట్ వేధింపులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పులివెందులలో ఘర్షణతో కాల్పుల కలకలం

పులివెందులలో ఘర్షణతో కాల్పుల కలకలం

ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలకు పెరిగిన వయోపరిమితి

ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలకు పెరిగిన వయోపరిమితి

గాయపడిన మూగజీవాలకు అండగా ఆరుద్ర ఫౌండేషన్

గాయపడిన మూగజీవాలకు అండగా ఆరుద్ర ఫౌండేషన్

కాకినాడలో అందరినీ ఆకట్టుకుంటున్న కాజు గణపతి

కాకినాడలో అందరినీ ఆకట్టుకుంటున్న కాజు గణపతి

అమెరికాలో మహిళల ఆరోగ్యంపై తానా ప్రత్యేక కార్యక్రమం

అమెరికాలో మహిళల ఆరోగ్యంపై తానా ప్రత్యేక కార్యక్రమం

కార్పొరేట్‌ ఉద్యోగాన్ని వదిలి పూర్వీకుల ఇంటితో కొత్త ప్రయాణం

కార్పొరేట్‌ ఉద్యోగాన్ని వదిలి పూర్వీకుల ఇంటితో కొత్త ప్రయాణం

ట్యాగ్లు
ఒలాకార్పొరేట్‌వేధింపుఉద్యోగన్యాయంబెంగళూరున్యూస్అరవింద్‌కేస్న్యాయంకోసం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హోర్ముజ్‌ భద్రతపై ట్రంప్‌ కీలక డిమాండ్‌
జనరల్

హోర్ముజ్‌ భద్రతపై ట్రంప్‌ కీలక డిమాండ్‌

పులివెందులలో ఘర్షణతో కాల్పుల కలకలం
జనరల్

పులివెందులలో ఘర్షణతో కాల్పుల కలకలం

అజిత్ పై ట్రోలింగ్?
సినిమాలు

అజిత్ పై ట్రోలింగ్?

రామాయణ పాటపై కొత్త వివాదం?
సినిమాలు

రామాయణ పాటపై కొత్త వివాదం?

మంచు మనోజ్‌కు మళ్లీ ఘనమైన గుర్తింపు?
సినిమాలు

మంచు మనోజ్‌కు మళ్లీ ఘనమైన గుర్తింపు?

ఇరుముడి వసూళ్లకు ఓటీటీ దెబ్బ?
సినిమాలు

ఇరుముడి వసూళ్లకు ఓటీటీ దెబ్బ?

ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలకు పెరిగిన వయోపరిమితి
జనరల్

ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలకు పెరిగిన వయోపరిమితి

కొత్త దర్శకులకు వరంగా నిలిచిన రవితేజ?
సినిమాలు

కొత్త దర్శకులకు వరంగా నిలిచిన రవితేజ?

పెరుగుతున్న అల్లు అర్జున్ వేగం?
సినిమాలు

పెరుగుతున్న అల్లు అర్జున్ వేగం?

రణబాలిపై అపార నమ్మకంగా ఉన్న టీమ్?
సినిమాలు

రణబాలిపై అపార నమ్మకంగా ఉన్న టీమ్?

వినాయక చవితి సినిమాలకు కలిసి రాలేదే?
సినిమాలు

వినాయక చవితి సినిమాలకు కలిసి రాలేదే?

అనుమాన పక్షిపై పెరిగిన అంచనాలు?
సినిమాలు

అనుమాన పక్షిపై పెరిగిన అంచనాలు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!