26, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కోనసీమ కుటుంబాలకు గుడ్‌న్యూస్‌..

Writer: Chandrika 04:24 PM, 26 ఆగస్టు, 2026
కోనసీమ కుటుంబాలకు గుడ్‌న్యూస్‌..

కోనసీమ జిల్లాకు చెందిన ఏడుగురు మత్స్యకారులు క్షేమంగా ఉన్నట్లు తెలియడంతో వారి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. అల్లవరం మండలం ఓడలరేవు నుంచి వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు 23 రోజులుగా ఆచూకీ లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. అధికారులు కూడా వారి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా వారి బోటు ఒడిశా రాష్ట్రంలోని పారాదీప్‌ తీరానికి చేరినట్లు గుర్తించారు.

మత్స్యకారుల ఆచూకీ లభించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఊపిరిపీల్చుకున్నారు. వారిని సురక్షితంగా స్వస్థలాలకు తీసుకువచ్చేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం మత్స్యకారుల ఆరోగ్య పరిస్థితిపై అధికారులు ఆరా తీస్తున్నారు. 23 రోజులుగా కొనసాగిన గాలింపు చర్యలకు తెరపడటంతో కుటుంబాల్లో ఆందోళన తొలగి, సంతోషం నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కంగనా వివాదంపై తాప్సీ ఘాటు వ్యాఖ్యలు...

కంగనా వివాదంపై తాప్సీ ఘాటు వ్యాఖ్యలు...

మోహన్ బాబు మొదటి కారుకు ప్రాణం పోసిన మంచు విష్ణు...

మోహన్ బాబు మొదటి కారుకు ప్రాణం పోసిన మంచు విష్ణు...

నాగార్జునసాగర్‌ కేంద్రంగా మరోసారి జల జగడం..

నాగార్జునసాగర్‌ కేంద్రంగా మరోసారి జల జగడం..

కాంగ్రెస్‌ను వీడేది లేదు - కొండా మురళి

కాంగ్రెస్‌ను వీడేది లేదు - కొండా మురళి

ఏపీలో కొత్త పింఛన్లు..

ఏపీలో కొత్త పింఛన్లు..

ట్యాగ్లు
కోనసీమ మత్స్యకారులుమత్స్యకారుల గల్లంతుమత్స్యకారులు క్షేమంపారాదీప్ తీరంఒడిశాఆంధ్రప్రదేశ్అల్లవరంఓడలరేవుమత్స్యకారుల బోటుమత్స్యకారుల రక్షణ
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
ఓనం పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

ఓనం పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి సీరియల్‌ హీరో ముఖేష్‌ గౌడ?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి సీరియల్‌ హీరో ముఖేష్‌ గౌడ?

22ఏ భూములపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
రాజకీయాలు

22ఏ భూములపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

తెలంగాణలో  ‘ఖేలో ఇండియా’ గేమ్స్‌
క్రీడలు

తెలంగాణలో ‘ఖేలో ఇండియా’ గేమ్స్‌

కృష్ణా జలాల తరలింపుపై హరీష్ రావు ఆగ్రహం
జనరల్

కృష్ణా జలాల తరలింపుపై హరీష్ రావు ఆగ్రహం

కంగనా వివాదంపై తాప్సీ ఘాటు వ్యాఖ్యలు...
జనరల్

కంగనా వివాదంపై తాప్సీ ఘాటు వ్యాఖ్యలు...

కోనసీమ కుటుంబాలకు గుడ్‌న్యూస్‌..
జనరల్

కోనసీమ కుటుంబాలకు గుడ్‌న్యూస్‌..

యశస్వి, వైభవ్‌ల దూకుడుపై సంజయ్ మంజ్రేకర్ అసంతృప్తి..
క్రీడలు

యశస్వి, వైభవ్‌ల దూకుడుపై సంజయ్ మంజ్రేకర్ అసంతృప్తి..

లీగల్‌ రంగంలోకి గూగుల్‌ జెమినీ ఎంటర్‌ప్రైజ్‌..
టెక్నాలజీ

లీగల్‌ రంగంలోకి గూగుల్‌ జెమినీ ఎంటర్‌ప్రైజ్‌..

మోహన్ బాబు మొదటి కారుకు ప్రాణం పోసిన మంచు విష్ణు...
జనరల్

మోహన్ బాబు మొదటి కారుకు ప్రాణం పోసిన మంచు విష్ణు...

కాసర్ల శ్యామ్ ఆశీస్సులు తీసుకున్న అనిరుధ్‌
సినిమాలు

కాసర్ల శ్యామ్ ఆశీస్సులు తీసుకున్న అనిరుధ్‌

నాగార్జునసాగర్‌ కేంద్రంగా మరోసారి జల జగడం..
జనరల్

నాగార్జునసాగర్‌ కేంద్రంగా మరోసారి జల జగడం..

మెగా డాటర్ సుస్మిత నిర్మించిన వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్
సినిమాలు

మెగా డాటర్ సుస్మిత నిర్మించిన వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్