26, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యశస్వి, వైభవ్‌ల దూకుడుపై సంజయ్ మంజ్రేకర్ అసంతృప్తి..

Writer: Chandrika 04:20 PM, 26 ఆగస్టు, 2026
యశస్వి, వైభవ్‌ల దూకుడుపై సంజయ్ మంజ్రేకర్ అసంతృప్తి..

భారత యువ క్రికెటర్లు ఇటీవల ఆటతో పాటు మైదానంలో దూకుడైన వైఖరితోనూ వార్తల్లో నిలుస్తున్నారు. భారత్‌ A తరఫున ఆడుతున్న సమయంలో వైభవ్‌ సూర్యవంశీ, శ్రీలంక ఆటగాడితో వాగ్వాదానికి దిగడం, ప్రస్తుతం టెస్టు సిరీస్‌లో యశస్వి జైస్వాల్‌ ప్రత్యర్థి ఆటగాళ్లతో ఘర్షణకు దిగిన ఘటనలు చర్చనీయాంశమయ్యాయి. ఈ పరిణామాలపై మాజీ క్రికెటర్ సంజయ్‌ మంజ్రేకర్ స్పందిస్తూ.. ఐసీసీ, బీసీసీఐ ఇలాంటి వ్యవహారాల్లో మరింత కఠినంగా వ్యవహరించాలని సూచించారు. శిక్షలు లేకపోతే యువ ఆటగాళ్లు ఇలాంటి ప్రవర్తనను పునరావృతం చేసే అవకాశం ఉందని, ఇది క్రికెట్‌కు, వారి భవిష్యత్తుకు మంచిది కాదని పేర్కొన్నారు.

గత జూన్‌లో శ్రీలంక Aతో జరిగిన ట్రై సిరీస్‌లో భారత్‌ A తరఫున ఆడిన వైభవ్‌ సూర్యవంశీ ఔటైన అనంతరం డగౌట్‌కు వెళ్తున్న సమయంలో శ్రీలంక ఆటగాడు విషేన్‌ హలంబేజ్‌తో వాగ్వాదం జరిగినట్లు సమాచారం. పరిస్థితి తీవ్రం కాకముందే సహచరులు జోక్యం చేసుకుని ఇద్దరినీ పక్కకు తీసుకెళ్లారు. అయితే ఈ ఘటనలో ఇరువురు ఆటగాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరోవైపు యశస్వి జైస్వాల్‌ వ్యవహారంలో మ్యాచ్‌ రిఫరీ నిర్ణయం మేరకు ఆయన మ్యాచ్‌ ఫీజులో 25 శాతం జరిమానా విధించారు. ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు ఒకే విధమైన కఠిన చర్యలు అవసరమని మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణకు ‘ఖేలో ఇండియా’ గేమ్స్‌

తెలంగాణకు ‘ఖేలో ఇండియా’ గేమ్స్‌

ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌లో ఆడేందుకు అనయా బంగర్‌కు అనుమతి

ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌లో ఆడేందుకు అనయా బంగర్‌కు అనుమతి

గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన ప్రజ్ఞానంద

గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన ప్రజ్ఞానంద

యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో సబలెంక, జొకోవిచ్‌కు షాక్

యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో సబలెంక, జొకోవిచ్‌కు షాక్

ఆసియా జూనియర్ చెస్‌లో టైటిల్‌కు చేరువైన భారత ఆటగాళ్లు

ఆసియా జూనియర్ చెస్‌లో టైటిల్‌కు చేరువైన భారత ఆటగాళ్లు

డీఆర్ఎస్‌లో జడేజా వరుస వైఫల్యాలు.. గిల్‌కు కీలక సూచన

డీఆర్ఎస్‌లో జడేజా వరుస వైఫల్యాలు.. గిల్‌కు కీలక సూచన

ట్యాగ్లు
సంజయ్ మంజ్రేకర్యశస్వి జైస్వాల్వైభవ్ సూర్యవంశీటీమిండియాబీసీసీఐఐసీసీభారత క్రికెట్క్రికెట్ వార్తలుభారత్ ఏక్రికెట్ క్రమశిక్షణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి సీరియల్‌ హీరో ముఖేష్‌ గౌడ?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి సీరియల్‌ హీరో ముఖేష్‌ గౌడ?

22ఏ భూములపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
రాజకీయాలు

22ఏ భూములపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

తెలంగాణలో  ‘ఖేలో ఇండియా’ గేమ్స్‌
క్రీడలు

తెలంగాణలో ‘ఖేలో ఇండియా’ గేమ్స్‌

కృష్ణా జలాల తరలింపుపై హరీష్ రావు ఆగ్రహం
జనరల్

కృష్ణా జలాల తరలింపుపై హరీష్ రావు ఆగ్రహం

కంగనా వివాదంపై తాప్సీ ఘాటు వ్యాఖ్యలు...
జనరల్

కంగనా వివాదంపై తాప్సీ ఘాటు వ్యాఖ్యలు...

కోనసీమ కుటుంబాలకు గుడ్‌న్యూస్‌..
జనరల్

కోనసీమ కుటుంబాలకు గుడ్‌న్యూస్‌..

యశస్వి, వైభవ్‌ల దూకుడుపై సంజయ్ మంజ్రేకర్ అసంతృప్తి..
క్రీడలు

యశస్వి, వైభవ్‌ల దూకుడుపై సంజయ్ మంజ్రేకర్ అసంతృప్తి..

లీగల్‌ రంగంలోకి గూగుల్‌ జెమినీ ఎంటర్‌ప్రైజ్‌..
టెక్నాలజీ

లీగల్‌ రంగంలోకి గూగుల్‌ జెమినీ ఎంటర్‌ప్రైజ్‌..

మోహన్ బాబు మొదటి కారుకు ప్రాణం పోసిన మంచు విష్ణు...
జనరల్

మోహన్ బాబు మొదటి కారుకు ప్రాణం పోసిన మంచు విష్ణు...

కాసర్ల శ్యామ్ ఆశీస్సులు తీసుకున్న అనిరుధ్‌
సినిమాలు

కాసర్ల శ్యామ్ ఆశీస్సులు తీసుకున్న అనిరుధ్‌

నాగార్జునసాగర్‌ కేంద్రంగా మరోసారి జల జగడం..
జనరల్

నాగార్జునసాగర్‌ కేంద్రంగా మరోసారి జల జగడం..

మెగా డాటర్ సుస్మిత నిర్మించిన వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్
సినిమాలు

మెగా డాటర్ సుస్మిత నిర్మించిన వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!