26, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మోహన్ బాబు మొదటి కారుకు ప్రాణం పోసిన మంచు విష్ణు...

Writer: Chandrika 04:01 PM, 26 ఆగస్టు, 2026
మోహన్ బాబు మొదటి కారుకు ప్రాణం పోసిన మంచు విష్ణు...

ప్రముఖ నటుడు మంచు విష్ణు తన తండ్రి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు సంబంధించిన ఓ మధుర జ్ఞాపకాన్ని మళ్లీ సజీవం చేశారు. మోహన్ బాబు తొలిసారిగా కొనుగోలు చేసిన వింటేజ్ ప్రీమియర్ పద్మిని కారును పూర్తిగా పునరుద్ధరించారు. ఎంతో శ్రద్ధతో పాత కారుకు కొత్త రూపు తీసుకొచ్చి, ప్రస్తుతం అది మళ్లీ రోడ్డుపైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్న విష్ణు.. ఈ కారు తమ కుటుంబ చరిత్రలో ఒక చిన్న భాగమని, కేవలం ఓ యంత్రం మాత్రమే కాదని భావోద్వేగంగా పేర్కొన్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. విష్ణు ప్రతిష్ఠాత్మకంగా నిర్మించి, నటించిన పాన్ ఇండియా చిత్రం ‘కన్నప్ప’ విడుదలై ఏడాది పూర్తైంది. ఈ సందర్భంగా సినిమా తనకు కేవలం వినోదాన్ని అందించడమే కాకుండా, తనను వ్యక్తిగతంగా మార్చిన ఓ ప్రయాణమని విష్ణు పేర్కొన్నారు. విశ్వాసం, త్యాగం, భక్తి నేపథ్యంలో సాగిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఇందులో విష్ణు శివభక్తుడైన తిన్నడి పాత్రలో నటించగా.. అక్షయ్ కుమార్ శివుడిగా, మోహన్ లాల్ కిరాతుడిగా, ప్రభాస్ రుద్రుడిగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రీతి ముకుందన్ కథానాయికగా నటించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కంగనా వివాదంపై తాప్సీ ఘాటు వ్యాఖ్యలు...

కంగనా వివాదంపై తాప్సీ ఘాటు వ్యాఖ్యలు...

కోనసీమ కుటుంబాలకు గుడ్‌న్యూస్‌..

కోనసీమ కుటుంబాలకు గుడ్‌న్యూస్‌..

నాగార్జునసాగర్‌ కేంద్రంగా మరోసారి జల జగడం..

నాగార్జునసాగర్‌ కేంద్రంగా మరోసారి జల జగడం..

కాంగ్రెస్‌ను వీడేది లేదు - కొండా మురళి

కాంగ్రెస్‌ను వీడేది లేదు - కొండా మురళి

ఏపీలో కొత్త పింఛన్లు..

ఏపీలో కొత్త పింఛన్లు..

ఓనం పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

ఓనం పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

ట్యాగ్లు
మోహన్ బాబుమంచు విష్ణువింటేజ్ కారుప్రీమియర్ పద్మినిమోహన్ బాబు తొలి కారుకన్నప్పకన్నప్ప సినిమాప్రభాస్అక్షయ్ కుమార్మోహన్ లాల్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
22ఏ భూములపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
రాజకీయాలు

22ఏ భూములపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

తెలంగాణకు ‘ఖేలో ఇండియా’ గేమ్స్‌
క్రీడలు

తెలంగాణకు ‘ఖేలో ఇండియా’ గేమ్స్‌

కృష్ణా జలాల తరలింపుపై హరీష్ రావు ఆగ్రహం
జనరల్

కృష్ణా జలాల తరలింపుపై హరీష్ రావు ఆగ్రహం

కంగనా వివాదంపై తాప్సీ ఘాటు వ్యాఖ్యలు...
జనరల్

కంగనా వివాదంపై తాప్సీ ఘాటు వ్యాఖ్యలు...

కోనసీమ కుటుంబాలకు గుడ్‌న్యూస్‌..
జనరల్

కోనసీమ కుటుంబాలకు గుడ్‌న్యూస్‌..

యశస్వి, వైభవ్‌ల దూకుడుపై సంజయ్ మంజ్రేకర్ అసంతృప్తి..
క్రీడలు

యశస్వి, వైభవ్‌ల దూకుడుపై సంజయ్ మంజ్రేకర్ అసంతృప్తి..

లీగల్‌ రంగంలోకి గూగుల్‌ జెమినీ ఎంటర్‌ప్రైజ్‌..
టెక్నాలజీ

లీగల్‌ రంగంలోకి గూగుల్‌ జెమినీ ఎంటర్‌ప్రైజ్‌..

మోహన్ బాబు మొదటి కారుకు ప్రాణం పోసిన మంచు విష్ణు...
జనరల్

మోహన్ బాబు మొదటి కారుకు ప్రాణం పోసిన మంచు విష్ణు...

కాసర్ల శ్యామ్ ఆశీస్సులు తీసుకున్న అనిరుధ్‌
సినిమాలు

కాసర్ల శ్యామ్ ఆశీస్సులు తీసుకున్న అనిరుధ్‌

నాగార్జునసాగర్‌ కేంద్రంగా మరోసారి జల జగడం..
జనరల్

నాగార్జునసాగర్‌ కేంద్రంగా మరోసారి జల జగడం..

మెగా డాటర్ సుస్మిత నిర్మించిన వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్
సినిమాలు

మెగా డాటర్ సుస్మిత నిర్మించిన వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి సింగర్‌ ఝాన్సీ?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి సింగర్‌ ఝాన్సీ?

ప్రపంచ దిగ్గజ కంపెనీలకు భారతీయుల నాయకత్వం
బిజినెస్

ప్రపంచ దిగ్గజ కంపెనీలకు భారతీయుల నాయకత్వం

ఏఐ బూమ్‌ వెనుక భారీ ప్రమాదముందా?
బిజినెస్

ఏఐ బూమ్‌ వెనుక భారీ ప్రమాదముందా?

పిల్లల భవిష్యత్తు కోసం ఇదే బెస్ట్‌ పొదుపు
బిజినెస్

పిల్లల భవిష్యత్తు కోసం ఇదే బెస్ట్‌ పొదుపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!