12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అర్హులైన ఓటర్లకు అన్యాయం జరగకుండా బీఆర్‌ఎస్‌ పోరాటం: కేటీఆర్‌

Writer: Harika S 05:38 AM, 12 ఆగస్టు, 2026
అర్హులైన ఓటర్లకు అన్యాయం జరగకుండా బీఆర్‌ఎస్‌ పోరాటం: కేటీఆర్‌

తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పార్టీ ఎస్‌ఐఆర్‌ కమిటీతో సమావేశమై క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న కార్యక్రమాలు, ఓటర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్‌ఐఆర్‌ ప్రారంభానికి ముందు రాష్ట్రంలో సుమారు 3.39 కోట్ల ఓట్లు ఉన్నాయని, వాటిలో దాదాపు 73 నుంచి 74 లక్షల ఓట్లు ‘అన్‌కలెక్టబుల్‌’గా ఉన్నట్లు సమాచారం ఉందని తెలిపారు. అదేవిధంగా సుమారు 60 లక్షల ఓట్లలో అనామలీస్‌ ఉన్నట్లు తెలుస్తోందని, ఇంత పెద్ద సంఖ్యలో ఓట్లపై సందేహాలు వ్యక్తమవుతుండటం ఆందోళనకరమన్నారు.

ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించిన అనంతరం జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి తదుపరి కార్యాచరణ రూపొందిస్తామని కేటీఆర్‌ తెలిపారు. ఇప్పటికే పార్టీ లీగల్‌ సెల్‌తో పాటు న్యాయ నిపుణులతో చర్చించి, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోయిన సందర్భంలో తీసుకోవాల్సిన న్యాయపరమైన చర్యలపై సమాలోచనలు జరిపినట్లు చెప్పారు. ఆగస్టు 13, 14 తేదీల్లో సమావేశాలు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నామని, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌తో చర్చించిన అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఓటరుకు న్యాయం జరిగేలా పార్టీ పరంగా, న్యాయపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని, క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి బాధిత ఓటర్లకు అవసరమైన సహాయం అందిస్తామని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

ప్రతిష్టాత్మకంగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహించాలి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిష్టాత్మకంగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహించాలి: సీఎం రేవంత్ రెడ్డి

ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై మళ్లీ జోరుగా చర్చ

ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై మళ్లీ జోరుగా చర్చ

మోదీ రాజకీయ ప్రస్థానానికి 13 ఏళ్లు - కిషన్ రెడ్డి

మోదీ రాజకీయ ప్రస్థానానికి 13 ఏళ్లు - కిషన్ రెడ్డి

‘వందేమాతరం’కు చట్టపరమైన రక్షణ
ట్యాగ్లు
కేటీఆర్బీఆర్‌ఎస్తెలంగాణ రాజకీయాలుఎస్‌ఐఆర్ ప్రక్రియఓటరు జాబితాఅర్హులైన ఓటర్లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

‘వందేమాతరం’కు చట్టపరమైన రక్షణ

చంద్రుడి కోసం ఇస్రోతో నాసా చేతులు కలపనుందా?

చంద్రుడి కోసం ఇస్రోతో నాసా చేతులు కలపనుందా?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నిషేధిత భూములపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దు: మంత్రి పొంగులేటి
జనరల్

నిషేధిత భూములపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దు: మంత్రి పొంగులేటి

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
జనరల్

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

అర్హులైన ఓటర్లకు అన్యాయం జరగకుండా బీఆర్‌ఎస్‌ పోరాటం: కేటీఆర్‌
జనరల్

అర్హులైన ఓటర్లకు అన్యాయం జరగకుండా బీఆర్‌ఎస్‌ పోరాటం: కేటీఆర్‌

ప్రతిష్టాత్మకంగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహించాలి: సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

ప్రతిష్టాత్మకంగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహించాలి: సీఎం రేవంత్ రెడ్డి

వెంకీ అట్లూరి బయోపిక్‌పై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

వెంకీ అట్లూరి బయోపిక్‌పై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు

ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన తమిళ రొమాంటిక్ కామెడీ ‘హార్టిన్’
ఓటీటీ

ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన తమిళ రొమాంటిక్ కామెడీ ‘హార్టిన్’

ఆర్కే రోజా రీఎంట్రీ మూవీ ‘అన్బే డయానా’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
ఓటీటీ

ఆర్కే రోజా రీఎంట్రీ మూవీ ‘అన్బే డయానా’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

గోవిందా తీరుపై సునీతా ఆహుజా ఆగ్రహం
సినిమాలు

గోవిందా తీరుపై సునీతా ఆహుజా ఆగ్రహం

సినీ పరిశ్రమకు జానీ మాస్టర్‌ కీలక విజ్ఞప్తి
సినిమాలు

సినీ పరిశ్రమకు జానీ మాస్టర్‌ కీలక విజ్ఞప్తి

ఘనంగా ‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ రిలీజ్ వేడుక
సినిమాలు

ఘనంగా ‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ రిలీజ్ వేడుక

అఖిల్ ‘లెనిన్’కు ఓటీటీలోనూ అదిరిపోయే రెస్పాన్స్
ఓటీటీ

అఖిల్ ‘లెనిన్’కు ఓటీటీలోనూ అదిరిపోయే రెస్పాన్స్

ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై మళ్లీ జోరుగా చర్చ
జనరల్

ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై మళ్లీ జోరుగా చర్చ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!