
గాసిప్స్

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇకపై తదుపరి దర్యాప్తు అవసరం లేదని సీబీఐ ప్రత్యేక కోర్టుకు తెలిపింది. సమగ్ర దర్యాప్తు ఇప్పటికే పూర్తయిందని, కిరణ్, అర్జున్‌రెడ్డి సందేశాలపై కూడా విచారణ జరిపామని, సీఎఫ్‌ఎస్‌ఎల్ నిపుణుడి అభిప్రాయాన్ని నమోదు చేసినట్లు తన కౌంటర్‌లో పేర్కొంది.
సునీత దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదని సీబీఐ వాదించింది. వివిధ కోర్టుల్లో దాఖలవుతున్న పిటిషన్ల కారణంగా కేసు విచారణ, అభియోగాల ఖరారు ఆలస్యమవుతున్నాయని తెలిపింది. కేసు విచారణను వేగంగా పూర్తి చేయాలని ప్రత్యేక కోర్టును సీబీఐ కోరింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!