5, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నైతిక విలువల విద్యపై లోకేష్‌తో చాగంటి భేటీ

Writer: Harika S 10:59 PM, 4 ఆగస్టు, 2026
నైతిక విలువల విద్యపై లోకేష్‌తో చాగంటి భేటీ

ప్రవచన చక్రవర్తి, నైతిక విలువల సలహాదారులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఉండవల్లిలోని తన నివాసంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బాధ్యతాయుతమైన పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో నైతిక విలువలతో కూడిన విద్య అత్యంత కీలకమని ఆయన వివరించారు. చిన్ననాటి నుంచే పిల్లల్లో క్రమశిక్షణ, మానవీయత, నైతిక విలువలను పెంపొందించాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు.

ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో నో బ్యాగ్ డే సందర్భంగా చాగంటి మార్గదర్శకత్వంలో రూపొందించిన నైతిక విలువల పాఠ్యాంశాలను బోధిస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, సమగ్ర విద్యా వికాసానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో భాగస్వామి కావడం ఆనందంగా ఉందని పేర్కొన్న చాగంటి కోటేశ్వరరావును భేటీ అనంతరం మంత్రి నారా లోకేష్ స్వయంగా కారు వరకు వచ్చి సాదరంగా సాగనంపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విదేశీ పర్యటనకు సీఎం రేవంత్

విదేశీ పర్యటనకు సీఎం రేవంత్

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఘనత మాదే: కొడాలి నాని

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఘనత మాదే: కొడాలి నాని

ఒడిశాలో అదానీ భారీ ఏఐ డేటా సెంటర్ ప్రతిపాదన

ఒడిశాలో అదానీ భారీ ఏఐ డేటా సెంటర్ ప్రతిపాదన

పోలీస్ పరీక్షల నిర్వహణపై ప్రత్యేక నిఘా - సీఎం రేవంత్

పోలీస్ పరీక్షల నిర్వహణపై ప్రత్యేక నిఘా - సీఎం రేవంత్

మహేష్ కుమార్ గౌడ్‌కు హరీశ్ రావు లీగల్ నోటీసులు

మహేష్ కుమార్ గౌడ్‌కు హరీశ్ రావు లీగల్ నోటీసులు

స్టేషన్ బెయిల్‌పై విడుదలైన ఉదయనిధి స్టాలిన్

స్టేషన్ బెయిల్‌పై విడుదలైన ఉదయనిధి స్టాలిన్

ట్యాగ్లు
నారా లోకేష్చాగంటి కోటేశ్వరరావునైతిక విలువల విద్యఆంధ్రప్రదేశ్విద్యాశాఖనో బ్యాగ్ డే
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విదేశీ పర్యటనకు సీఎం రేవంత్
జనరల్

విదేశీ పర్యటనకు సీఎం రేవంత్

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఘనత మాదే: కొడాలి నాని
జనరల్

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఘనత మాదే: కొడాలి నాని

బిగ్‌బాస్ 20లో స్టార్ హీరో ఎంట్రీ?.. టీజర్‌తో పెరిగిన ఆసక్తి
షోస్

బిగ్‌బాస్ 20లో స్టార్ హీరో ఎంట్రీ?.. టీజర్‌తో పెరిగిన ఆసక్తి

ఒడిశాలో అదానీ భారీ ఏఐ డేటా సెంటర్ ప్రతిపాదన
జనరల్

ఒడిశాలో అదానీ భారీ ఏఐ డేటా సెంటర్ ప్రతిపాదన

పోలీస్ పరీక్షల నిర్వహణపై ప్రత్యేక నిఘా - సీఎం రేవంత్
జనరల్

పోలీస్ పరీక్షల నిర్వహణపై ప్రత్యేక నిఘా - సీఎం రేవంత్

నైతిక విలువల విద్యపై లోకేష్‌తో చాగంటి భేటీ
జనరల్

నైతిక విలువల విద్యపై లోకేష్‌తో చాగంటి భేటీ

మహేష్ కుమార్ గౌడ్‌కు హరీశ్ రావు లీగల్ నోటీసులు
జనరల్

మహేష్ కుమార్ గౌడ్‌కు హరీశ్ రావు లీగల్ నోటీసులు

పతకాల వేటకు రెడీ.. భారత షట్లర్లకు కీలక సీడ్లు
క్రీడలు

పతకాల వేటకు రెడీ.. భారత షట్లర్లకు కీలక సీడ్లు

ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత
సినిమాలు

ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత

స్టేషన్ బెయిల్‌పై విడుదలైన ఉదయనిధి స్టాలిన్
జనరల్

స్టేషన్ బెయిల్‌పై విడుదలైన ఉదయనిధి స్టాలిన్

‘రామాయణ’ లుక్స్ వెనుక ఉన్న ఆలోచన ఇదే
సినిమాలు

‘రామాయణ’ లుక్స్ వెనుక ఉన్న ఆలోచన ఇదే

E20 పెట్రోల్‌ కొనసాగింపుపై కేంద్రం కీలక నిర్ణయం
బిజినెస్

E20 పెట్రోల్‌ కొనసాగింపుపై కేంద్రం కీలక నిర్ణయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!