27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేపాల్‌ ఆరోపణలను ఖండించిన చైనా..

Writer: Chandrika 03:01 PM, 27 ఆగస్టు, 2026
నేపాల్‌ ఆరోపణలను ఖండించిన చైనా..

నేపాల్‌-టిబెట్‌ సరిహద్దులో సంభవించిన భారీ ఆకస్మిక వరదలపై నేపాల్‌ చేసిన ఆరోపణలను చైనా ఖండించింది. ముందస్తు హెచ్చరికలు ఉద్దేశపూర్వకంగా ఇవ్వలేదన్న ఆరోపణలను తోసిపుచ్చిన నేపాల్‌లోని చైనా రాయబార కార్యాలయం.. ప్రస్తుత పరిస్థితుల్లో పరస్పర ఆరోపణల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని పేర్కొంది. బాధితులను రక్షించడం, సహాయక చర్యలను వేగవంతం చేయడంపైనే దృష్టి పెట్టాలని సూచించింది. చైనా వైపు ఉన్న డ్యామ్‌ కూలిపోవడం వల్లే నేపాల్‌లో విధ్వంసం జరిగిందన్న ప్రచారాన్ని కూడా బీజింగ్‌ ఖండించింది. ఆ వాదనలను పూర్తిగా అవాస్తవమని పేర్కొంది.

భూకంపం లేదా భూకంపం తరహాలో మంచు చరియలు కూలిపోవడం, ఆ తర్వాత మంచు, రాళ్లు, మట్టి, నీరు భారీగా దిగువ ప్రాంతాలకు ప్రవహించడం వల్లే విపత్తు సంభవించిందని చైనా తెలిపింది. ఈ జలవిలయంలో 175 మందికి పైగా మృతి చెందగా.. 1,300 మందికి పైగా గల్లంతైనట్లు సమాచారం. మరోవైపు వరదలకు కారణంపై USGS, ఇస్రో విశ్లేషణల్లో భిన్నమైన అంచనాలు వెలువడ్డాయి. ముందస్తు హెచ్చరికలపై నేపాల్‌ ప్రశ్నలు లేవనెత్తగా.. చైనా మాత్రం ఆరోపణలను తోసిపుచ్చింది. ఇదిలా ఉండగా టిబెట్‌లో చైనా సహాయక చర్యలను ముమ్మరం చేసింది. రెస్క్యూ బృందాలు, వైద్య సిబ్బందిని రంగంలోకి దించడంతో పాటు టెంట్లు, దుప్పట్లు, ఇతర అత్యవసర సామగ్రిని అందిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కంగనా vs రామ్‌దేవ్‌ మాటల యుద్ధం మళ్లీ షురూ

కంగనా vs రామ్‌దేవ్‌ మాటల యుద్ధం మళ్లీ షురూ

టీసీఎస్‌ సీనియర్ ఉద్యోగులకు షాక్..

టీసీఎస్‌ సీనియర్ ఉద్యోగులకు షాక్..

టిబెట్‌లో ఆకస్మిక వరదలు..

టిబెట్‌లో ఆకస్మిక వరదలు..

మానస సరోవరంలో చిక్కుకున్న 31 మంది హైదరాబాద్ యాత్రికులు

మానస సరోవరంలో చిక్కుకున్న 31 మంది హైదరాబాద్ యాత్రికులు

జగన్నాథుడి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద రాఖీ

జగన్నాథుడి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద రాఖీ

అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం...నలుగురు మృతి

అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం...నలుగురు మృతి

ట్యాగ్లు
నేపాల్‌ వరదలుచైనాఫ్లాష్‌ఫ్లడ్స్‌నేపాల్‌ టిబెట్‌ సరిహద్దుచైనా నేపాల్‌ సంబంధాలుముందస్తు హెచ్చరికలువరద విపత్తుసహాయక చర్యలుటిబెట్‌ వరదలువిపత్తు సహాయం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
క్రీడలకు కొత్త దిశ చూపింది మోదీ ప్రభుత్వం - పెమ్మసాని
క్రీడలు

క్రీడలకు కొత్త దిశ చూపింది మోదీ ప్రభుత్వం - పెమ్మసాని

నెగెటివ్‌ టాక్‌ను పట్టించుకోని ‘టాక్సిక్‌’..
సినిమాలు

నెగెటివ్‌ టాక్‌ను పట్టించుకోని ‘టాక్సిక్‌’..

యమహా ఆర్‌-సిరీస్‌లో కొత్త బైక్‌ లాంచ్‌
బిజినెస్

యమహా ఆర్‌-సిరీస్‌లో కొత్త బైక్‌ లాంచ్‌

నేపాల్‌ ఆరోపణలను ఖండించిన చైనా..
జనరల్

నేపాల్‌ ఆరోపణలను ఖండించిన చైనా..

మెటా ఏఐ ప్లాన్‌ బెడిసికొట్టిందా?
బిజినెస్

మెటా ఏఐ ప్లాన్‌ బెడిసికొట్టిందా?

ఈవెంట్‌లో రెజీనా కాసాంద్ర  తీరుపై నెటిజన్ల ఫైర్..
సినిమాలు

ఈవెంట్‌లో రెజీనా కాసాంద్ర తీరుపై నెటిజన్ల ఫైర్..

కంగనా vs రామ్‌దేవ్‌ మాటల యుద్ధం మళ్లీ షురూ
జనరల్

కంగనా vs రామ్‌దేవ్‌ మాటల యుద్ధం మళ్లీ షురూ

సింపుల్‌ లైఫ్‌ వ్యాఖ్యలపై డీకే శివకుమార్‌కు బీజేపీ సెటైర్లు
రాజకీయాలు

సింపుల్‌ లైఫ్‌ వ్యాఖ్యలపై డీకే శివకుమార్‌కు బీజేపీ సెటైర్లు

టీసీఎస్‌ సీనియర్ ఉద్యోగులకు షాక్..
జనరల్

టీసీఎస్‌ సీనియర్ ఉద్యోగులకు షాక్..

టీఎన్‌పీఎల్‌లో చరిత్ర సృష్టించిన లింగేశ్...
క్రీడలు

టీఎన్‌పీఎల్‌లో చరిత్ర సృష్టించిన లింగేశ్...

సుజయ్ ప్రొడక్షన్స్ & అర్ఎన్ క్రియేషన్స్ నూతన చిత్రం ప్రారంభం
సినిమాలు

సుజయ్ ప్రొడక్షన్స్ & అర్ఎన్ క్రియేషన్స్ నూతన చిత్రం ప్రారంభం

టిబెట్‌లో ఆకస్మిక వరదలు..
జనరల్

టిబెట్‌లో ఆకస్మిక వరదలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!