16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రేపు వారణాసికి సీఎం చంద్రబాబు

Writer: Pooja 09:20 AM, 16 సెప్టెంబర్, 2026
రేపు వారణాసికి సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు వారణాసిలో పర్యటించనున్నారు. ఈ నెల 17న ఉదయం 10 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో వారాణసికి బయలుదేరి చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే వారణాసిసి–వడ్న్‌గర్ సేవా సంకల్ప్ యాత్ర కార్యక్రమంలో పాల్గొంటారు.

ఆ తర్వాత మధ్యాహ్నం 3.30 నుంచి 4 గంటల మధ్య కాశీ విశ్వనాథ స్వామిని దర్శించుకుంటారు. సాయంత్రం 5 గంటలకు వారాణసి నుంచి బయలుదేరి ప్రత్యేక విమానంలో విజయవాడకు తిరిగి చేరుకుంటారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లుకౌట్‌ సర్క్యులర్‌ ఎత్తేస్తే లండన్‌ వెళ్తా: రమానందన

లుకౌట్‌ సర్క్యులర్‌ ఎత్తేస్తే లండన్‌ వెళ్తా: రమానందన

ఏపీలో కుంకీ ఏనుగుల మిషన్.. మనిషి-ఏనుగు ఘర్షణలకు అడ్డుకట్ట!

ఏపీలో కుంకీ ఏనుగుల మిషన్.. మనిషి-ఏనుగు ఘర్షణలకు అడ్డుకట్ట!

చేయూత నూతన పెన్షన్లకు మరో రోజు గడువు పెంపు

చేయూత నూతన పెన్షన్లకు మరో రోజు గడువు పెంపు

తెలంగాణలో ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తెలంగాణలో ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

ట్రంప్‌ కొత్త వీసా నిబంధనలకు కోర్టులో బ్రేక్‌

ట్రంప్‌ కొత్త వీసా నిబంధనలకు కోర్టులో బ్రేక్‌

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడువారణాసి పర్యటనసేవా సంకల్ప్ యాత్రకాశీ విశ్వనాథ ఆలయంఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివిజయవాడ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత ఎగుమతులకు బిగ్ బూస్ట్
బిజినెస్

భారత ఎగుమతులకు బిగ్ బూస్ట్

‘దాదా’లో బాలయ్య నెవర్ బిఫోర్ అవతార్.. మాస్‌తో పాటు బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్!
సినిమాలు

‘దాదా’లో బాలయ్య నెవర్ బిఫోర్ అవతార్.. మాస్‌తో పాటు బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్!

బిగ్‌బాస్ 10లో కెప్టెన్సీ రేస్‌లో ఆ ఇద్దరు.. చరణ్‌, చైత్రలో ఒకరి రీఎంట్రీ పక్కా!
షోస్

బిగ్‌బాస్ 10లో కెప్టెన్సీ రేస్‌లో ఆ ఇద్దరు.. చరణ్‌, చైత్రలో ఒకరి రీఎంట్రీ పక్కా!

చమురు సెగతో భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
బిజినెస్

చమురు సెగతో భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

బిగ్‌బాస్ తెలుగు 10లో దేబ్జానీ రచ్చ.. ‘మోసం చేశావు’ అంటూ ముఖేష్‌పై ఫైర్!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10లో దేబ్జానీ రచ్చ.. ‘మోసం చేశావు’ అంటూ ముఖేష్‌పై ఫైర్!

హిందుత్వ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు మధ్యంతర బెయిల్‌!
జనరల్

హిందుత్వ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు మధ్యంతర బెయిల్‌!

బిగ్‌బాస్ 10 రెండో వారం ఓటింగ్.. టాప్‌లో త్రిగుణ్.. డేంజర్ జోన్‌లో ఎవరంటే?
షోస్

బిగ్‌బాస్ 10 రెండో వారం ఓటింగ్.. టాప్‌లో త్రిగుణ్.. డేంజర్ జోన్‌లో ఎవరంటే?

రేపు వారణాసికి సీఎం చంద్రబాబు
జనరల్

రేపు వారణాసికి సీఎం చంద్రబాబు

మహేష్ బాబుకు కథ వినిపించిన బాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. కాంబో కుదిరేనా?
గాసిప్స్

మహేష్ బాబుకు కథ వినిపించిన బాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. కాంబో కుదిరేనా?

లుకౌట్‌ సర్క్యులర్‌ ఎత్తేస్తే లండన్‌ వెళ్తా: రమానందన
జనరల్

లుకౌట్‌ సర్క్యులర్‌ ఎత్తేస్తే లండన్‌ వెళ్తా: రమానందన

ఓటీటీలో హిట్.. థియేటర్లలో ఫ్లాప్.. ‘మీర్జాపుర్’, ‘ఎపిక్’ విషయంలో ఎక్కడ తేడా కొట్టింది?
ఓటీటీ

ఓటీటీలో హిట్.. థియేటర్లలో ఫ్లాప్.. ‘మీర్జాపుర్’, ‘ఎపిక్’ విషయంలో ఎక్కడ తేడా కొట్టింది?

ఏపీలో కుంకీ ఏనుగుల మిషన్.. మనిషి-ఏనుగు ఘర్షణలకు అడ్డుకట్ట!
జనరల్

ఏపీలో కుంకీ ఏనుగుల మిషన్.. మనిషి-ఏనుగు ఘర్షణలకు అడ్డుకట్ట!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!