14, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేడు మూడు జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

Writer: Chandrika 10:09 AM, 15 జులై, 2026
నేడు మూడు జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేడు మూడు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12:15 గంటలకు ఫ్యూచర్ సిటీకి చేరుకోనున్న ఆయన, అక్కడ అమెజాన్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో డిజిటల్ మౌలిక వసతులు, పెట్టుబడులకు మరింత ఊతమివ్వనుంది.

అనంతరం మధ్యాహ్నం 1:30 గంటలకు మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలోని అమరరాజా గిగా కారిడార్‌లో సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ప్రారంభిస్తారు. తర్వాత మధ్యాహ్నం 3:00 గంటలకు వనపర్తి జిల్లా కొత్తకోటకు చేరుకుని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి అభిప్రాయాలు తెలుసుకోనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భర్త ప్రస్తావనలో ట్రంప్ పేరు...ప్రెస్ సెక్రటరీ వ్యాఖ్యలు వైరల్?

నిరసనలను అణచివేయొద్దు.. కేంద్రంపై సీజేపీ వ్యవస్థాపకుడి విమర్శలు

ఎన్‌సీసీ వ్యవస్థాపకుడు డాక్టర్ ఏవీఎస్ రాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలి

హైదరాబాద్‌లో ఈ నెలాఖరులో ఇండియా కూటమి బహిరంగ సభ

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏపీ హైకోర్టులో విచారణ

బ్యాంక్ ఆఫ్ బరోడాపై బీఆర్ శెట్టి సంచలన ఆరోపణలు

ట్యాగ్లు
రేవంత్ రెడ్డితెలంగాణఫ్యూచర్ సిటీఅమెజాన్ డేటా సెంటర్అమరరాజాగిగా కారిడార్మహబూబ్‌నగర్వనపర్తివిద్యతెలంగాణ ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘జైలర్ 2’పై భారీ అంచనాలు...అనిరుధ్ పోస్ట్ వైరల్
సినిమాలు

రామ్ చరణ్ కొత్త సినిమా..పూజ పూర్తయినా లాంచ్ ఇంకా పెండింగ్

ఆపిల్ హోమ్‌వ్యూ వచ్చేసింది.. స్మార్ట్ ఫీచర్లు ఇవే!
టెక్నాలజీ

ఆపిల్ హోమ్‌వ్యూ వచ్చేసింది.. స్మార్ట్ ఫీచర్లు ఇవే!

భర్త ప్రస్తావనలో ట్రంప్ పేరు...ప్రెస్ సెక్రటరీ వ్యాఖ్యలు వైరల్?
జనరల్

త్రివర్ణ పతాకంతో నిరసన తెలిపితే నేరమా? కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
రాజకీయాలు

త్రివర్ణ పతాకంతో నిరసన తెలిపితే నేరమా? కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు

నిరసనలను అణచివేయొద్దు.. కేంద్రంపై సీజేపీ వ్యవస్థాపకుడి విమర్శలు
జనరల్

నిరసనలను అణచివేయొద్దు.. కేంద్రంపై సీజేపీ వ్యవస్థాపకుడి విమర్శలు

ఒక్క డివైజ్‌తో ఇంట్లోని స్మార్ట్‌ పరికరాలన్నీ కంట్రోల్‌.. ఆపిల్‌ హోమ్‌వ్యూ ఫీచర్లు ఇవే!
టెక్నాలజీ

ఒక్క డివైజ్‌తో ఇంట్లోని స్మార్ట్‌ పరికరాలన్నీ కంట్రోల్‌.. ఆపిల్‌ హోమ్‌వ్యూ ఫీచర్లు ఇవే!

ఎన్‌సీసీ వ్యవస్థాపకుడు డాక్టర్ ఏవీఎస్ రాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలి
జనరల్

ఎన్‌సీసీ వ్యవస్థాపకుడు డాక్టర్ ఏవీఎస్ రాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలి

హైదరాబాద్‌లో ఈ నెలాఖరులో ఇండియా కూటమి బహిరంగ సభ
జనరల్

హైదరాబాద్‌లో ఈ నెలాఖరులో ఇండియా కూటమి బహిరంగ సభ

టాటా సన్స్‌ పాలనపై ప్రభావం చూపనున్న ట్రస్టుల వివాదం?
బిజినెస్

టాటా సన్స్‌ పాలనపై ప్రభావం చూపనున్న ట్రస్టుల వివాదం?

జయమ్మలా నిజ జీవితంలోనూ సేవా బాటలో రష్మిక
సినిమాలు

జయమ్మలా నిజ జీవితంలోనూ సేవా బాటలో రష్మిక

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏపీ హైకోర్టులో విచారణ
జనరల్

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏపీ హైకోర్టులో విచారణ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!