
జనరల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. వెంటనే చర్చలకు రావాలని, లేకపోతే అమెరికా కఠిన చర్యలకు దిగుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఇరాన్ చర్చలకు నిరాకరిస్తే విద్యుత్ కేంద్రాలు, కీలక ప్రజా మౌలిక వసతులపై దాడులు జరగొచ్చని ట్రంప్ హెచ్చరించారు. రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని పేర్కొంటూ, ఒప్పందం కుదుర్చుకుని ఉద్రిక్తతలను తగ్గించాలని ఇరాన్‌కు సూచించారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!