15, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏఐ యుగంలో నైపుణ్యాలే విజయానికి బాట: సీఎం రేవంత్ రెడ్డి

Writer: Chandrika 10:05 AM, 15 జులై, 2026
ఏఐ యుగంలో నైపుణ్యాలే విజయానికి బాట: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచ యువత నైపుణ్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి యువతకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో పాటు వేగంగా మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా విద్యతో పాటు జీవితానికి, ఉపాధికి ఉపయోగపడే నైపుణ్యాలను తప్పనిసరిగా అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగత విజయంతో పాటు సమాజ ప్రగతి, దేశాభివృద్ధికి కూడా స్కిల్స్ బలమైన పునాదిగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.

యువతకు అత్యాధునిక నైపుణ్యాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటీసీలు, పాలిటెక్నిక్ కళాశాలలను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తోందని, ప్రత్యేకంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు లేకపోవడం నిరుద్యోగానికి ప్రధాన కారణమని పేర్కొంటూ, నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూ తమ ప్రతిభను మెరుగుపరుచుకోవాలని యువతకు సూచించారు. నైపుణ్యమే ఆత్మవిశ్వాసానికి, ఉపాధికి, సుస్థిర భవిష్యత్తుకు మార్గమని ఆయన స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆధార్ మార్చి ఆస్తి అమ్మకం.. భూ రిజిస్ట్రేషన్‌లో భారీ అక్రమం

ఆధార్ మార్చి ఆస్తి అమ్మకం.. భూ రిజిస్ట్రేషన్‌లో భారీ అక్రమం

రష్యాపై అమెరికా ఆంక్షల బిల్లులో కీలక మార్పులు..

రష్యాపై అమెరికా ఆంక్షల బిల్లులో కీలక మార్పులు..

హోర్ముజ్ జలసంధి వద్ద నిలిచిన 7 భారత నౌకలు..

హోర్ముజ్ జలసంధి వద్ద నిలిచిన 7 భారత నౌకలు..

అస్సాంలో ఉద్ధృతమైన వరదలు..

అస్సాంలో ఉద్ధృతమైన వరదలు..

నేడు మూడు జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

నేడు మూడు జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

ఇరాన్‌కు ట్రంప్ డెడ్‌లైన్!

ఇరాన్‌కు ట్రంప్ డెడ్‌లైన్!

ట్యాగ్లు
రేవంత్ రెడ్డిప్రపంచ యువత నైపుణ్య దినోత్సవంతెలంగాణఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్నైపుణ్యాభివృద్ధియంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీపాలిటెక్నిక్ కళాశాలలుఉపాధియువత సాధికారతవిద్య
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గాజాకు నార్వే ఫుట్‌బాల్ సాయం
క్రీడలు

గాజాకు నార్వే ఫుట్‌బాల్ సాయం

అమెరికాలో డేలైట్ సేవింగ్ టైమ్‌కు శాశ్వత హోదా
జనరల్

అమెరికాలో డేలైట్ సేవింగ్ టైమ్‌కు శాశ్వత హోదా

దీక్ష విరమించాలన్న అఖిలేశ్
రాజకీయాలు

దీక్ష విరమించాలన్న అఖిలేశ్

నేడు ప్రారంభమైన జగన్నాథ రథయాత్ర
జనరల్

నేడు ప్రారంభమైన జగన్నాథ రథయాత్ర

ఇంగ్లండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన టీమిండియా స్టార్
క్రీడలు

ఇంగ్లండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన టీమిండియా స్టార్

ఈ20 పెట్రోల్‌పై అపోహలు ఖండించిన గడ్కరీ
జనరల్

ఈ20 పెట్రోల్‌పై అపోహలు ఖండించిన గడ్కరీ

మోదీపై పోలాండ్ మంత్రి ప్రశంసలు
జనరల్

మోదీపై పోలాండ్ మంత్రి ప్రశంసలు

సుధీర్ చౌదరికి దీప్కే ఘాటు కౌంటర్
జనరల్

సుధీర్ చౌదరికి దీప్కే ఘాటు కౌంటర్

టీటీడీ అలర్ట్.. ఫేక్ సైట్లతో జాగ్రత్త!
జనరల్

టీటీడీ అలర్ట్.. ఫేక్ సైట్లతో జాగ్రత్త!

ఆర్‌జేడీ నేత పోస్ట్‌తో రాజకీయ దుమారం
రాజకీయాలు

ఆర్‌జేడీ నేత పోస్ట్‌తో రాజకీయ దుమారం

కోహ్లీతో వ్యూహాలపై చర్చలు: గిల్
క్రీడలు

కోహ్లీతో వ్యూహాలపై చర్చలు: గిల్

భారత్‌లో ఏఐ ధరల పోరు..
టెక్నాలజీ

భారత్‌లో ఏఐ ధరల పోరు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!