24, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సీపీఎం సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూత

Writer: Chandrika 09:42 AM, 24 ఆగస్టు, 2026
సీపీఎం సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూత

సీపీఎం సీనియర్ నేత, అఖిల భారత కిసాన్ సభ (AIKS) ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయస్సు 88 సంవత్సరాలు. వయోభారంతో శ్వాసకోశ సమస్యలు తలెత్తడంతో కుటుంబ సభ్యులు నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి వైద్యులు చికిత్స అందించారు. ఆదివారం అర్ధరాత్రి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. సోమవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు.

మల్లారెడ్డికి భార్య భాగ్యలక్ష్మి, కుమారులు వాసుదేవ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, కుమార్తె సునీత ఉన్నారు. అనారోగ్య కారణాలతో ఆయన పెద్ద కుమార్తె అనిత ఇటీవలే మృతి చెందారు. మల్లారెడ్డి మృతదేహాన్ని నిమ్స్ మార్చురీలో భద్రపరిచారు. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, రైతు సంఘం ప్రధాన కార్యదర్శి టి. సాగర్, కేవీపీఎస్ ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు బాబురావు తదితరులు ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. మల్లారెడ్డి మృతిపై పలువురు నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఆయన మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని సంతాపం తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తమిళనాడు బంగారు ఉంగరాల టెండర్‌లో సంచలనం...

తమిళనాడు బంగారు ఉంగరాల టెండర్‌లో సంచలనం...

ఉప రాష్ట్రపతికి లోకేష్ గ్రాండ్ వెల్‌కమ్..

ఉప రాష్ట్రపతికి లోకేష్ గ్రాండ్ వెల్‌కమ్..

తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్‌షిప్ 2.0 ప్రారంభం

తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్‌షిప్ 2.0 ప్రారంభం

ఇంధన సంక్షోభం వేళ ఇరాన్‌కు జాక్‌పాట్‌..

ఇంధన సంక్షోభం వేళ ఇరాన్‌కు జాక్‌పాట్‌..

‘డాల్ఫిన్ మైన్’ మళ్లీ ఎందుకు తెరుస్తున్నారు?

‘డాల్ఫిన్ మైన్’ మళ్లీ ఎందుకు తెరుస్తున్నారు?

సౌదీ–పాక్–తుర్కియే కూటమిలోకి ఇరాన్‌?

సౌదీ–పాక్–తుర్కియే కూటమిలోకి ఇరాన్‌?

ట్యాగ్లు
సారంపల్లి మల్లారెడ్డిసీపీఎంఅఖిల భారత కిసాన్ సభకమ్యూనిస్ట్ పార్టీతెలంగాణ రాజకీయాలునిమ్స్ హైదరాబాద్రైతు ఉద్యమంవామపక్ష నేతహైదరాబాద్రాజకీయ నాయకుడు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తమిళనాడు బంగారు ఉంగరాల టెండర్‌లో సంచలనం...
జనరల్

తమిళనాడు బంగారు ఉంగరాల టెండర్‌లో సంచలనం...

ఉప రాష్ట్రపతికి లోకేష్ గ్రాండ్ వెల్‌కమ్..
జనరల్

ఉప రాష్ట్రపతికి లోకేష్ గ్రాండ్ వెల్‌కమ్..

తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్‌షిప్ 2.0 ప్రారంభం
జనరల్

తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్‌షిప్ 2.0 ప్రారంభం

ఇంధన సంక్షోభం వేళ ఇరాన్‌కు జాక్‌పాట్‌..
జనరల్

ఇంధన సంక్షోభం వేళ ఇరాన్‌కు జాక్‌పాట్‌..

అజయ్ దేవగణ్ ‘దృశ్యం 3’.. చివరి పోరాటం ఎలా ఉండబోతోందంటే?
సినిమాలు

అజయ్ దేవగణ్ ‘దృశ్యం 3’.. చివరి పోరాటం ఎలా ఉండబోతోందంటే?

‘డాల్ఫిన్ మైన్’ మళ్లీ ఎందుకు తెరుస్తున్నారు?
జనరల్

‘డాల్ఫిన్ మైన్’ మళ్లీ ఎందుకు తెరుస్తున్నారు?

కొత్త టాలెంట్‌పై కిరణ్ ఫోకస్.. మరో సినిమా షురూ?
గాసిప్స్

కొత్త టాలెంట్‌పై కిరణ్ ఫోకస్.. మరో సినిమా షురూ?

సౌదీ–పాక్–తుర్కియే కూటమిలోకి ఇరాన్‌?
జనరల్

సౌదీ–పాక్–తుర్కియే కూటమిలోకి ఇరాన్‌?

బ్యాంక్ హాలిడేస్‌పై కీలక అప్‌డేట్ ...
జనరల్

బ్యాంక్ హాలిడేస్‌పై కీలక అప్‌డేట్ ...

గచ్చిబౌలిలో బిల్డింగ్‌ ఓనర్ సయ్యద్‌ సాజిద్‌ అరెస్ట్
జనరల్

గచ్చిబౌలిలో బిల్డింగ్‌ ఓనర్ సయ్యద్‌ సాజిద్‌ అరెస్ట్

అమెరికా ఒప్పందంపై ఇరాన్‌ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు!
జనరల్

అమెరికా ఒప్పందంపై ఇరాన్‌ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు!

కృష్ణా జలాల పంపకాలపై నేడు కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం
జనరల్

కృష్ణా జలాల పంపకాలపై నేడు కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!