
జనరల్

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఇచ్చిన ‘చలో పార్లమెంట్’ పిలుపు నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా సెంట్రల్ ఢిల్లీతో పాటు కీలక ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
ర్యాలీ నిర్వహించేందుకు సీజేపీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోలేదని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. పార్లమెంట్ పరిసర ప్రాంతాలు హైసెక్యూరిటీ జోన్‌గా ఉన్నందున అక్కడ ఎలాంటి ర్యాలీలు, నిరసన కార్యక్రమాలకు అనుమతి ఇవ్వబోమని అధికారులు స్పష్టం చేశారు. భద్రతా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!