
రాజకీయాలు

భారత ప్రధానిగా అత్యధిక కాలం సేవలందించిన నాయకుడిగా రికార్డు సృష్టించిన నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందనలు తెలిపారు. ట్రూత్ సోషల్ వేదికగా స్పందించిన ట్రంప్, మోదీని తనకు మంచి మిత్రుడు, గొప్ప నాయకుడు, వివేకవంతమైన వ్యక్తిగా అభివర్ణించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
జూన్ 10 నాటికి ప్రధానిగా 4,399 రోజులు పూర్తి చేసిన మోదీ, దేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ రికార్డును అధిగమించారు. దీంతో భారత చరిత్రలో అత్యధిక కాలం ఎన్నికై ప్రధానిగా కొనసాగిన నేతగా నిలిచారు. ఇక ఈ జాబితాలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 4,077 రోజుల పదవీకాలంతో మూడో స్థానంలో ఉన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!