7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దేశంలో మళ్లీ ఎన్నికల సందడి.. ఆరు స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్

Writer: Chandrika 10:26 PM, 7 సెప్టెంబర్, 2026
దేశంలో మళ్లీ ఎన్నికల సందడి.. ఆరు స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్

దేశంలో మరోసారి ఎన్నికల సందడి మొదలైంది. అస్సాంలోని ఒక లోక్‌సభ స్థానం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరిలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం (సెప్టెంబర్ 7) ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఆరు స్థానాలకు అక్టోబర్ 6న పోలింగ్ నిర్వహించనుండగా, అక్టోబర్ 9న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. వివిధ కారణాలతో స్థానాలు ఖాళీ కావడంతో ఈ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. అస్సాంలోని నగావ్ లోక్‌సభ స్థానం, పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్, రేజీగ్రామ్, పుదుచ్చేరిలోని తట్టంచావడి, తమిళనాడులోని మదురాంతకం, ధరాపురం అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

అయితే తమిళనాడులోని మరికొన్ని నియోజకవర్గాలకు ఈ దఫా ఉప ఎన్నికలు ప్రకటించలేదు. సీఎం విజయ్ రాజీనామా చేసినట్లు పేర్కొన్న తిరుచ్చి ఈస్ట్‌తో పాటు విరాలిమలై, పెరందురై, అంబాసముద్రం, కరూర్ తదితర స్థానాల్లో గత ఎన్నికల ఫలితాలను సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో, కేసులు పరిష్కారమై తీర్పులు వెలువడే వరకు ఆయా స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహించబోమని గతంలో ఈసీ కోర్టుకు తెలిపింది. దీంతో తాజాగా ప్రకటించిన షెడ్యూల్‌లో ఆ స్థానాలకు చోటు దక్కలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వారంరోజులపాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు...

వారంరోజులపాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు...

ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ..

ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ..

ఇన్వెస్ట్ తెలంగాణ – తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సన్నాహకాలపై సీఎస్ సమీక్ష

ఇన్వెస్ట్ తెలంగాణ – తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సన్నాహకాలపై సీఎస్ సమీక్ష

తిరుమల శ్రీవారి సేవలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్..

తిరుమల శ్రీవారి సేవలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్..

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న ఘటనపై హైకోర్టు ఆగ్రహం..
ట్యాగ్లు
ఉప ఎన్నికలు 2026కేంద్ర ఎన్నికల సంఘంఅస్సాం ఎన్నికలుపశ్చిమ బెంగాల్ ఎన్నికలుతమిళనాడు ఎన్నికలుపుదుచ్చేరి ఎన్నికలునగావ్ లోక్‌సభనందిగ్రామ్మదురాంతకంఎన్నికల షెడ్యూల్
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న ఘటనపై హైకోర్టు ఆగ్రహం..

తెలంగాణలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు..

తెలంగాణలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు..

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎమ్మెల్సీ తాతా మధును సస్పెండ్ చేయాలి: మహేష్ కుమార్ గౌడ్
రాజకీయాలు

ఎమ్మెల్సీ తాతా మధును సస్పెండ్ చేయాలి: మహేష్ కుమార్ గౌడ్

వానాకాలానికి ముందే రేషన్ బియ్యం పంపిణీ..
జనరల్

వానాకాలానికి ముందే రేషన్ బియ్యం పంపిణీ..

మాటిస్తే నిలబడతాం.. ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొంటాం: కొండా సురేఖ, కొండా మురళి
రాజకీయాలు

మాటిస్తే నిలబడతాం.. ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొంటాం: కొండా సురేఖ, కొండా మురళి

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మిర్జాపూర్: ది మూవీ’..
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మిర్జాపూర్: ది మూవీ’..

బిగ్ బాస్ తెలుగు 10లోకి బాలు–మీనా ఎంట్రీ..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లోకి బాలు–మీనా ఎంట్రీ..

దేశంలో మళ్లీ ఎన్నికల సందడి.. ఆరు స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్
జనరల్

దేశంలో మళ్లీ ఎన్నికల సందడి.. ఆరు స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్

మణిరత్నం కొత్త చిత్రానికి టైటిల్ ఫిక్స్..
సినిమాలు

మణిరత్నం కొత్త చిత్రానికి టైటిల్ ఫిక్స్..

బిగ్ బాస్ హోస్టుల్లో ఎవరి రెమ్యునరేషన్ ఎక్కువ?