7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మణిరత్నం కొత్త చిత్రానికి టైటిల్ ఫిక్స్..

Writer: Chandrika 10:22 PM, 7 సెప్టెంబర్, 2026
మణిరత్నం కొత్త చిత్రానికి టైటిల్ ఫిక్స్..

స్టార్ డైరెక్టర్ మణిరత్నం తన కొత్త చిత్రానికి ‘ఇంజివెల్లం’ అనే టైటిల్‌ను ప్రకటించారు. తెలుగులో ఈ పేరుకు ‘బెల్లం అల్లం’ అని అర్థం. విజయ్ సేతుపతి, సాయి పల్లవి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. విడుదలైన ప్రచార చిత్రం ఆధారంగా చూస్తే కథ కోల్‌కతా నేపథ్యంలో సాగనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది.

కథాబలమున్న చిత్రాలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి, సాయి పల్లవి తొలిసారి మణిరత్నం దర్శకత్వంలో కలిసి నటిస్తుండటం ఈ సినిమాకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మిర్జాపూర్: ది మూవీ’..

తెలుగు చిత్ర నిర్మాతల మండలి ఉపాధ్యక్షుడిగా మోహన్ వడ్లపట్ల ఘన విజయం...

నాని, కీర్తి సురేశ్‌ క్రాస్‌ఓవర్‌ వీడియోకు అదిరే రెస్పాన్స్‌

ఇళయరాజా చేతుల మీదుగా ‘మంజనతి’ షూటింగ్‌ ప్రారంభం

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కి రౌడీ బాయ్

కొత్త ప్రాజెక్ట్ ప్రకటించిన ‘ఎస్‌ఆర్ కళ్యాణమండపం’ డైరెక్టర్

ట్యాగ్లు
మణిరత్నంఇంజివెల్లంవిజయ్ సేతుపతిసాయి పల్లవిఏఆర్ రెహమాన్లైకా ప్రొడక్షన్స్మద్రాస్ టాకీస్తమిళ సినిమారొమాంటిక్ డ్రామాభారతీయ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎమ్మెల్సీ తాతా మధును సస్పెండ్ చేయాలి: మహేష్ కుమార్ గౌడ్
రాజకీయాలు

వానాకాలానికి ముందే రేషన్ బియ్యం పంపిణీ..
జనరల్

మాటిస్తే నిలబడతాం.. ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొంటాం: కొండా సురేఖ, కొండా మురళి
రాజకీయాలు

మాటిస్తే నిలబడతాం.. ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొంటాం: కొండా సురేఖ, కొండా మురళి

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మిర్జాపూర్: ది మూవీ’..
సినిమాలు

బిగ్ బాస్ తెలుగు 10లోకి బాలు–మీనా ఎంట్రీ..
షోస్

దేశంలో మళ్లీ ఎన్నికల సందడి.. ఆరు స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్
జనరల్

దేశంలో మళ్లీ ఎన్నికల సందడి.. ఆరు స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్

మణిరత్నం కొత్త చిత్రానికి టైటిల్ ఫిక్స్..
సినిమాలు

మణిరత్నం కొత్త చిత్రానికి టైటిల్ ఫిక్స్..

బిగ్ బాస్ హోస్టుల్లో ఎవరి రెమ్యునరేషన్ ఎక్కువ?

వారంరోజులపాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు...
జనరల్

వారంరోజులపాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు...

ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ..

ఇన్వెస్ట్ తెలంగాణ – తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సన్నాహకాలపై సీఎస్ సమీక్ష

తిరుమల శ్రీవారి సేవలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్..

రాబోయే దశాబ్దం రోబోలదేనా? 100 కోట్ల హ్యూమనాయిడ్లపై మస్క్ అంచనా
టెక్నాలజీ

రాబోయే దశాబ్దం రోబోలదేనా? 100 కోట్ల హ్యూమనాయిడ్లపై మస్క్ అంచనా

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న ఘటనపై హైకోర్టు ఆగ్రహం..
జనరల్

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న ఘటనపై హైకోర్టు ఆగ్రహం..

తెలుగు చిత్ర నిర్మాతల మండలి ఉపాధ్యక్షుడిగా మోహన్ వడ్లపట్ల ఘన విజయం...
సినిమాలు

తెలుగు చిత్ర నిర్మాతల మండలి ఉపాధ్యక్షుడిగా మోహన్ వడ్లపట్ల ఘన విజయం...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!