
బిజినెస్

వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.300 కోట్ల పరిహారం నిధులను విడుదల చేసింది. ఈ రోజు ఉదయం నుంచి నిర్వాసితుల బ్యాంకు ఖాతాల్లో పరిహారం సొమ్ము జమ అవుతోంది.
మొత్తం 2,351 నిర్వాసిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.12.50 లక్షల నుంచి రూ.12.76 లక్షల వరకు పరిహారం అందుతోంది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న పరిహారం సొమ్ము ఖాతాల్లో జమ కావడంతో నిర్వాసిత గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!