
రాజకీయాలు

తమిళనాడు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి విల్సన్ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టిన పిల్లలకు బంగారు ఉంగరాలు అందించే పథకాన్ని ప్రకటించారు. అలాగే మేనమామ బంగారు కానుక పథకానికి రూ.560 కోట్ల నిధులను కేటాయించారు.
ప్రభుత్వ పాఠశాలల మరమ్మతులు, అభివృద్ధి పనుల కోసం రూ.125 కోట్లు కేటాయించారు. జెన్ జీ విద్యార్థుల కోసం రూ.2 వేల కోట్ల నిధులు ప్రకటించారు. విద్యారంగ అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!