Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

10, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

శాంతి చర్చలు నిలిచిపోవడంతో దాడులు పెంచిన జెలెన్‌స్కీ

Writer: Shivani K 11:40 AM, 10 జులై, 2026
శాంతి చర్చలు నిలిచిపోవడంతో దాడులు పెంచిన జెలెన్‌స్కీ

రష్యా ఆర్థిక వ్యవస్థకు కీలకమైన చమురు మౌలిక సదుపాయాలపై ఉక్రెయిన్ తన డ్రోన్ దాడులను మరింత తీవ్రతరం చేసింది. స్టావ్‌రోపోల్, ట్వెర్, ఉఫా ప్రాంతాల్లోని చమురు నిల్వ కేంద్రాలు, పంపింగ్ స్టేషన్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలొడిమిర్ జెలెన్‌స్కీ తెలిపారు. యుద్ధం ముగించేందుకు రష్యా నిరాకరిస్తున్నందువల్లే ఈ దాడులను పెంచినట్లు ఆయన వెల్లడించారు. శాంతి చర్చలకు స్పందన లేకపోవడంతో రష్యాలో యుద్ధ ఒత్తిడిని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

రష్యా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, క్రిమియా సహా పలు ప్రాంతాల్లోని చమురు కేంద్రాలు, రైల్వే మౌలిక సదుపాయాలపై భారీ డ్రోన్ దాడులు జరిగాయి. గురువారం రాత్రి ప్రారంభమైన ఈ దాడులు శుక్రవారం ఉదయం వరకు కొనసాగాయి. దాదాపు ఆరు చమురు డిపోలు ధ్వంసమవడంతో భారీ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుని, స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అజోవ్ సముద్రంలోని రెండు చమురు ట్యాంకర్లపై కూడా దాడులు జరిగాయి. ఈ దాడుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో ఇంధన కొరత నెలకొని, పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ముంబై–పుణే మిస్సింగ్ లింక్‌కు కొండచరియల దెబ్బ

ముంబై–పుణే మిస్సింగ్ లింక్‌కు కొండచరియల దెబ్బ

అయోధ్య ఆలయంలో విరాళాల దోపిడి

అయోధ్య ఆలయంలో విరాళాల దోపిడి

డిగ్రీలో చేరిన నటుడు రాహుల్ రామకృష్ణ..

డిగ్రీలో చేరిన నటుడు రాహుల్ రామకృష్ణ..

తన పేరులోని ‘పవన్’ సీక్రెట్ చెప్పిన పవన్ కళ్యాణ్

తన పేరులోని ‘పవన్’ సీక్రెట్ చెప్పిన పవన్ కళ్యాణ్

అమెరికా–ఇరాన్ ఘర్షణపై ప్రపంచ ఆందోళన

అమెరికా–ఇరాన్ ఘర్షణపై ప్రపంచ ఆందోళన

ట్యాగ్లు
ఉక్రెయిన్ రష్యా యుద్ధండ్రోన్ దాడులురష్యా చమురు కేంద్రాలుజెలెన్‌స్కీఇంధన కొరతసైనిక ఘర్షణగ్లోబల్ టెన్షన్చమురు మౌలిక సదుపాయాలుయుద్ధ వార్తలుజియోపాలిటికల్ సంక్షోభం
Advertisement
ఒవైసీ భవనంపై హైకోర్టు ఆగ్రహం

ఒవైసీ భవనంపై హైకోర్టు ఆగ్రహం

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మెటా స్పందన.. పరిశీలనలో కేంద్రం
టెక్నాలజీ

మెటా స్పందన.. పరిశీలనలో కేంద్రం

అఖిల్ ‘లెనిన్’ను ప్రశంసించిన సమంత
సినిమాలు

అఖిల్ ‘లెనిన్’ను ప్రశంసించిన సమంత

2030 కామన్వెల్త్, 2036 ఒలింపిక్స్‌పై భారత్ లక్ష్యం - ఎంసీజీలో ప్రధాని మోదీ
జనరల్

2030 కామన్వెల్త్, 2036 ఒలింపిక్స్‌పై భారత్ లక్ష్యం - ఎంసీజీలో ప్రధాని మోదీ

రేవంత్ సభ సమీపంలో జగన్ ఫ్లెక్సీలు..
జనరల్

రేవంత్ సభ సమీపంలో జగన్ ఫ్లెక్సీలు..

భారత్‌లో ఐరన్ డోమ్ ఉత్పత్తికి అడుగులు..
జనరల్

భారత్‌లో ఐరన్ డోమ్ ఉత్పత్తికి అడుగులు..

రేపు తెలంగాణకు రైల్వే మంత్రి
జనరల్

రేపు తెలంగాణకు రైల్వే మంత్రి

శాంతి చర్చలు నిలిచిపోవడంతో దాడులు పెంచిన జెలెన్‌స్కీ
జనరల్

శాంతి చర్చలు నిలిచిపోవడంతో దాడులు పెంచిన జెలెన్‌స్కీ

ముంబై–పుణే మిస్సింగ్ లింక్‌కు కొండచరియల దెబ్బ
జనరల్

ముంబై–పుణే మిస్సింగ్ లింక్‌కు కొండచరియల దెబ్బ

అయోధ్య ఆలయంలో విరాళాల దోపిడి
జనరల్

అయోధ్య ఆలయంలో విరాళాల దోపిడి

దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే ‘శ్రీ శ్రీ’ ఫస్ట్ లుక్ విడుదల..
సినిమాలు

దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే ‘శ్రీ శ్రీ’ ఫస్ట్ లుక్ విడుదల..

దిగుమతులు తగ్గించేందుకు ఇథనాల్ కీలకం: గడ్కరీ
బిజినెస్

దిగుమతులు తగ్గించేందుకు ఇథనాల్ కీలకం: గడ్కరీ

జనసేన ప్రజాప్రతినిధులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం..
రాజకీయాలు

జనసేన ప్రజాప్రతినిధులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!