
జనరల్

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్ర జాబ్ కేలండర్‌లో రెండో విడతగా 3,168 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను సెప్టెంబర్ 15న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.
ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. నిరుద్యోగ యువతకు మెరుగైన అవకాశాలు కల్పించేలా నియామక ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!