Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

10, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఉజ్జయిని బోనాలకు భారీ ఏర్పాట్లు

Writer: Nithish 09:51 PM, 10 జులై, 2026
ఉజ్జయిని బోనాలకు భారీ ఏర్పాట్లు

తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయిన సికింద్రాబాద్ ఉజ్జయిని శ్రీ మహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాల జాతరను అత్యంత ఘనంగా నిర్వహించాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. ఆలయాన్ని దర్శించేందుకు లక్షలాదిగా వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పిల్లలు, గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించడంతో పాటు బోనాలు సమర్పించే శివసత్తులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని తెలిపారు.

సికింద్రాబాద్ ఉజ్జయిని శ్రీ మహంకాళి దేవస్థానంలో నిర్వహించిన బోనాల సన్నాహక సమావేశంలో మంత్రి అధికారులతో ఏర్పాట్లను సమీక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ ఏడాది బోనాల నిర్వహణకు రూ.20 కోట్ల నిధులు కేటాయించడం హర్షణీయమని పేర్కొంటూ, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని విఐపీ, వివిఐపీ దర్శనాల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు. భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా భద్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య సేవలు తదితర ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని ఆదేశించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌లో వర్షాల కొరత కొనసాగుతుంది

హైదరాబాద్‌లో వర్షాల కొరత కొనసాగుతుంది

తిరుమలలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నా - బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి

తిరుమలలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నా - బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి

ఏపీ మెడికల్ కాలేజీలకు అదనపు సీట్లు

ఏపీ మెడికల్ కాలేజీలకు అదనపు సీట్లు

సుప్రీంకోర్టు కోర్టు హాల్లో అనూహ్య ఘటన.. జడ్జిల వైపు దూసుకెళ్లిన పిటిషనర్

సుప్రీంకోర్టు కోర్టు హాల్లో అనూహ్య ఘటన.. జడ్జిల వైపు దూసుకెళ్లిన పిటిషనర్

చెక్ బౌన్స్ కేసులో బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు ఊరట..

చెక్ బౌన్స్ కేసులో బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు ఊరట..

స్వదేశానికి వెళ్లి లొంగిపోవడానికి సిద్ధం: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా

స్వదేశానికి వెళ్లి లొంగిపోవడానికి సిద్ధం: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా

ట్యాగ్లు
బోనాలుఉజ్జయిని మహంకాళికొండా సురేఖసికింద్రాబాద్తెలంగాణమహంకాళి ఆలయంభక్తులుదేవాదాయ శాఖరేవంత్ రెడ్డిఆషాఢ బోనాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌లో వర్షాల కొరత కొనసాగుతుంది
జనరల్

హైదరాబాద్‌లో వర్షాల కొరత కొనసాగుతుంది

మిస్సింగ్ లింక్‌పై ఫడ్నవీస్ ఫైర్
రాజకీయాలు

మిస్సింగ్ లింక్‌పై ఫడ్నవీస్ ఫైర్

టీమిండియాపై శశి థరూర్ ఫైర్
క్రీడలు

టీమిండియాపై శశి థరూర్ ఫైర్

ఉజ్జయిని బోనాలకు భారీ ఏర్పాట్లు
జనరల్

ఉజ్జయిని బోనాలకు భారీ ఏర్పాట్లు

తిరుమలలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నా - బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి
జనరల్

తిరుమలలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నా - బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి

టీమిండియా ఎంపికపై విమర్శలు
క్రీడలు

టీమిండియా ఎంపికపై విమర్శలు

ట్రోల్స్‌కు గాఫ్ ఘాటు కౌంటర్
క్రీడలు

ట్రోల్స్‌కు గాఫ్ ఘాటు కౌంటర్

అఖిల్ మూవీ పై నాగార్జున బావోద్వేగం
సినిమాలు

అఖిల్ మూవీ పై నాగార్జున బావోద్వేగం

మంధానకు చారిత్రాత్మక హాఫ్ సెంచరీ
క్రీడలు

మంధానకు చారిత్రాత్మక హాఫ్ సెంచరీ

'ఫౌజీ' ఓటీటీ డీల్ హాట్ టాపిక్
సినిమాలు

'ఫౌజీ' ఓటీటీ డీల్ హాట్ టాపిక్

ఏపీ మెడికల్ కాలేజీలకు అదనపు సీట్లు
జనరల్

ఏపీ మెడికల్ కాలేజీలకు అదనపు సీట్లు

రైతుల కళ్లల్లో ఆనందమే ప్రజా ప్రభుత్వానికి ఆశీర్వాదం - సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

రైతుల కళ్లల్లో ఆనందమే ప్రజా ప్రభుత్వానికి ఆశీర్వాదం - సీఎం రేవంత్ రెడ్డి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!