9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కాళోజీ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన హరీశ్‌రావు

Writer: Nithish 09:26 AM, 9 సెప్టెంబర్, 2026
కాళోజీ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన హరీశ్‌రావు

కాళోజీ నారాయణరావు చెప్పిన “అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి.. అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి” అనే మాటలు నేటికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌రావు అన్నారు. అన్యాయాన్ని ఎదిరించి నిలబడేవారు, ప్రజల తరఫున గొంతెత్తి వారి హక్కుల కోసం పోరాడేవారు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రశ్నించేవారు తనకు నిజమైన ఆరాధ్యులని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ పాలనలో జరుగుతున్న అరాచకాలపై పోరాడుతూ ప్రజల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రశ్నించే ప్రతి ఒక్కరికీ సెల్యూట్‌ చేస్తున్నానని హరీశ్‌రావు తెలిపారు. కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. అన్యాయాన్ని ప్రశ్నించడం, ప్రజల హక్కుల కోసం పోరాడటం వంటి కాళోజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ భాష, యాస మన ఆత్మగౌరవానికి ప్రతీక: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ భాష, యాస మన ఆత్మగౌరవానికి ప్రతీక: సీఎం రేవంత్‌రెడ్డి

కాళోజీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం: మహేష్ కుమార్ గౌడ్

కాళోజీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం: మహేష్ కుమార్ గౌడ్

నేడు మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు

నేడు మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు

LPG వినియోగదారులకు గుడ్ న్యూస్.. రీఫిల్ బుకింగ్‌పై కీలక నిర్ణయం!

LPG వినియోగదారులకు గుడ్ న్యూస్.. రీఫిల్ బుకింగ్‌పై కీలక నిర్ణయం!

భారత్‌ భూభాగాలపై యూఎన్ మ్యాప్‌ కలకలం...

భారత్‌ భూభాగాలపై యూఎన్ మ్యాప్‌ కలకలం...

సైబర్ మోసాలకు భారీ చెక్...

సైబర్ మోసాలకు భారీ చెక్...

ట్యాగ్లు
కాళోజీ నారాయణరావుకాళోజీ జయంతిహరీశ్ రావుబీఆర్ఎస్బీఆర్ఎస్ ఎల్పీతెలంగాణప్రజాకవి కాళోజీఅన్యాయంపై పోరాటంప్రజల హక్కులుప్రజాస్వామ్యం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హనుమాన్ అంశ్: చిన్న సినిమాకు భారీ విజయం ఎలా?
సినిమాలు

హనుమాన్ అంశ్: చిన్న సినిమాకు భారీ విజయం ఎలా?

‘ఎపిక్’ బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: విజయ్ దేవరకొండ
సినిమాలు

‘ఎపిక్’ బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: విజయ్ దేవరకొండ

శివరాజ్‌కుమార్ వ్యాఖ్యలపై కన్నడిగుల ఆగ్రహం.. ఎందుకంటే?
సినిమాలు

శివరాజ్‌కుమార్ వ్యాఖ్యలపై కన్నడిగుల ఆగ్రహం.. ఎందుకంటే?

బిగ్‌బాస్ 10 తెలుగు డే 2: రోహిత్ యాటిట్యూడ్‌పై వర్షిణి ఫైర్..
షోస్

బిగ్‌బాస్ 10 తెలుగు డే 2: రోహిత్ యాటిట్యూడ్‌పై వర్షిణి ఫైర్..

మహేంద్రగిరి వారాహితో భారీ హిట్‌పై కన్నేసిన సుమంత్!
సినిమాలు

మహేంద్రగిరి వారాహితో భారీ హిట్‌పై కన్నేసిన సుమంత్!

తెలంగాణ భాష, యాస మన ఆత్మగౌరవానికి ప్రతీక: సీఎం రేవంత్‌రెడ్డి
జనరల్

తెలంగాణ భాష, యాస మన ఆత్మగౌరవానికి ప్రతీక: సీఎం రేవంత్‌రెడ్డి

కాళోజీకి హరీశ్‌రావు ఘన నివాళులు
జనరల్

కాళోజీకి హరీశ్‌రావు ఘన నివాళులు

కాళోజీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం: మహేష్ కుమార్ గౌడ్
జనరల్

కాళోజీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం: మహేష్ కుమార్ గౌడ్

నేడు మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు
జనరల్

నేడు మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు

ఐరన్, ఒమేగా-3, కాల్షియం సప్లిమెంట్లు ఎలా వాడాలి.. డాక్టర్ల కీలక సూచనలు
ఆరోగ్యం

ఐరన్, ఒమేగా-3, కాల్షియం సప్లిమెంట్లు ఎలా వాడాలి.. డాక్టర్ల కీలక సూచనలు

మెస్సీ ఖాతాలో మరో అరుదైన ఘనత...
క్రీడలు

మెస్సీ ఖాతాలో మరో అరుదైన ఘనత...

స్మృతి మంధాన దుమ్మురేపిన సెంచరీ.. టీ20 ర్యాంకింగ్స్‌లో మరింత జోరు!
క్రీడలు

స్మృతి మంధాన దుమ్మురేపిన సెంచరీ.. టీ20 ర్యాంకింగ్స్‌లో మరింత జోరు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!