9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

స్మృతి మంధాన దుమ్మురేపిన సెంచరీ.. టీ20 ర్యాంకింగ్స్‌లో మరింత జోరు!

Writer: Harika S 07:57 AM, 9 సెప్టెంబర్, 2026
స్మృతి మంధాన దుమ్మురేపిన సెంచరీ.. టీ20 ర్యాంకింగ్స్‌లో మరింత జోరు!

మహిళల ఏషియా కప్‌లో హాంకాంగ్‌పై భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. కేవలం 64 బంతుల్లో 124 పరుగులతో వీరోచిత సెంచరీ సాధించారు. ఈ ప్రదర్శనతో ఐసీసీ మహిళల టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నారు. మంధాన ప్రస్తుతం 743 రేటింగ్ పాయింట్లతో ఐదో స్థానంలో ఉండగా.. 785 పాయింట్లతో బెత్ మూనీ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 658 పాయింట్లతో టాప్-10లో ఉన్నారు.

హాంకాంగ్‌పై సాధించిన సెంచరీతో మంధాన మరో అరుదైన ఘనతను కూడా అందుకున్నారు. అన్ని ఫార్మాట్లలో కలిపి అంతర్జాతీయ క్రికెట్‌లో 10,880 పరుగులు పూర్తి చేసి, 10,868 పరుగుల మిథాలీ రాజ్ రికార్డును అధిగమించారు. దీంతో మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచారు. ఇది మంధానకు అంతర్జాతీయ క్రికెట్‌లో 18వ సెంచరీ. మరోవైపు దీప్తి శర్మ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు మెరుగుపరుచుకుని ఆరో స్థానానికి చేరుకున్నారు. ఆల్‌రౌండర్ల జాబితాలో ఐదో స్థానంలో ఉన్నారు. భారత బౌలర్ శ్రీ చరణి 779 పాయింట్లతో టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. టీ20 జట్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా తొలి స్థానంలో, ఇంగ్లాండ్ రెండో స్థానంలో, భారత్ మూడో స్థానంలో కొనసాగుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మెస్సీ ఖాతాలో మరో అరుదైన ఘనత...

మెస్సీ ఖాతాలో మరో అరుదైన ఘనత...

ఆసియా క్రీడల్లో నీలం జెర్సీతో టీమిండియా

ఆసియా క్రీడల్లో నీలం జెర్సీతో టీమిండియా

భారత్‌-అఫ్గాన్‌ టీ20 సిరీస్‌కు రంగం సిద్ధం

భారత్‌-అఫ్గాన్‌ టీ20 సిరీస్‌కు రంగం సిద్ధం

డీఆర్‌ఎస్‌లో వైభవ్ సూర్యవంశీ అదుర్స్

డీఆర్‌ఎస్‌లో వైభవ్ సూర్యవంశీ అదుర్స్

లోనావాలాలో సచిన్ టెండూల్కర్ భారీ ప్రాపర్టీ ఇన్వెస్ట్‌మెంట్..!

లోనావాలాలో సచిన్ టెండూల్కర్ భారీ ప్రాపర్టీ ఇన్వెస్ట్‌మెంట్..!

ఒంటి చేతి బ్యాక్‌హ్యాండ్‌కు షాక్‌..

ఒంటి చేతి బ్యాక్‌హ్యాండ్‌కు షాక్‌..

ట్యాగ్లు
స్మృతి మంధానమహిళల ఏషియా కప్ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్మిథాలీ రాజ్దీప్తి శర్మశ్రీ చరణి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐరన్, ఒమేగా-3, కాల్షియం సప్లిమెంట్లు ఎలా వాడాలి.. డాక్టర్ల కీలక సూచనలు
ఆరోగ్యం

ఐరన్, ఒమేగా-3, కాల్షియం సప్లిమెంట్లు ఎలా వాడాలి.. డాక్టర్ల కీలక సూచనలు

మెస్సీ ఖాతాలో మరో అరుదైన ఘనత...
క్రీడలు

మెస్సీ ఖాతాలో మరో అరుదైన ఘనత...

స్మృతి మంధాన దుమ్మురేపిన సెంచరీ.. టీ20 ర్యాంకింగ్స్‌లో మరింత జోరు!
క్రీడలు

స్మృతి మంధాన దుమ్మురేపిన సెంచరీ.. టీ20 ర్యాంకింగ్స్‌లో మరింత జోరు!

LPG వినియోగదారులకు గుడ్ న్యూస్.. రీఫిల్ బుకింగ్‌పై కీలక నిర్ణయం!
జనరల్

LPG వినియోగదారులకు గుడ్ న్యూస్.. రీఫిల్ బుకింగ్‌పై కీలక నిర్ణయం!

సోడియం లెవల్స్ తగ్గితే బాడీలో ఈ మార్పులు.. డాక్టర్ల కీలక హెచ్చరిక!
ఆరోగ్యం

సోడియం లెవల్స్ తగ్గితే బాడీలో ఈ మార్పులు.. డాక్టర్ల కీలక హెచ్చరిక!

యష్‌ను మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి తీసుకురాగలిగేది ఆ స్టార్ డైరెక్టరేనా..?
సినిమాలు

యష్‌ను మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి తీసుకురాగలిగేది ఆ స్టార్ డైరెక్టరేనా..?

‘ఇరుముడి’ సక్సెస్ మంత్రా.. ‘ది ప్యారడైజ్’ మేకర్స్ కూడా అదే స్టెప్ తీసుకోబోతున్నారా?
గాసిప్స్

‘ఇరుముడి’ సక్సెస్ మంత్రా.. ‘ది ప్యారడైజ్’ మేకర్స్ కూడా అదే స్టెప్ తీసుకోబోతున్నారా?

భారత్‌ భూభాగాలపై యూఎన్ మ్యాప్‌ కలకలం...
జనరల్

భారత్‌ భూభాగాలపై యూఎన్ మ్యాప్‌ కలకలం...

సైబర్ మోసాలకు భారీ చెక్...
జనరల్

సైబర్ మోసాలకు భారీ చెక్...

బలమైన నాయకత్వం, ప్రజాసేవే టీడీపీకి అసలైన బలం: చంద్రబాబు
జనరల్

బలమైన నాయకత్వం, ప్రజాసేవే టీడీపీకి అసలైన బలం: చంద్రబాబు

యూట్యూబర్ ప్రశ్న రావణ్‌కు రిమాండ్ పొడిగింపు....
జనరల్

యూట్యూబర్ ప్రశ్న రావణ్‌కు రిమాండ్ పొడిగింపు....

‘ఫౌజీ’ స్పీడ్ పెంచిన పోస్ట్‌ప్రొడక్షన్.. షూటింగ్‌కు చిన్న బ్రేక్ ఇచ్చిన ప్రభాస్!
గాసిప్స్

‘ఫౌజీ’ స్పీడ్ పెంచిన పోస్ట్‌ప్రొడక్షన్.. షూటింగ్‌కు చిన్న బ్రేక్ ఇచ్చిన ప్రభాస్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!