24, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శ్రీశైలంలో వాహనాల భారీగా ట్రాఫిక్ జామ్

Writer: Shivani K 06:16 PM, 9 ఆగస్టు, 2026
శ్రీశైలంలో వాహనాల భారీగా ట్రాఫిక్ జామ్

నంద్యాల జిల్లా శ్రీశైలంలో వరుస సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. మల్లన్న ఆలయ దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో వాహనాల్లో తరలిరావడంతో శ్రీశైలం రహదారుల్లో ట్రాఫిక్‌ తీవ్రంగా స్తంభించింది. టోల్‌గేట్‌ నుంచి ఆలయ ముఖద్వారం వరకు వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

శ్రీశైలంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవారి దర్శనం కోసం భారీగా భక్తులు తరలివచ్చారు. దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. మరోవైపు వరుణయాగం సందర్భంగా నేడు, రేపు ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్థానిక ఎన్నికలపై జగన్‌ కీలక దిశానిర్దేశం

స్థానిక ఎన్నికలపై జగన్‌ కీలక దిశానిర్దేశం

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష బీభత్సం..

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష బీభత్సం..

డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా? హెచ్చరికలు పట్టించుకోకపోవడంతో బస్సులో మంటలు

డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా? హెచ్చరికలు పట్టించుకోకపోవడంతో బస్సులో మంటలు

భారీ వర్షాలతో జలపాతాన్ని తలపిస్తున్న సింహాచలం మెట్ల మార్గం..

భారీ వర్షాలతో జలపాతాన్ని తలపిస్తున్న సింహాచలం మెట్ల మార్గం..

కాకినాడ ఉప్పాడ వద్ద ఉగ్రరూపం దాల్చిన సముద్రం..

కాకినాడ ఉప్పాడ వద్ద ఉగ్రరూపం దాల్చిన సముద్రం..

సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభం...

సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభం...

ట్యాగ్లు
శ్రీశైలంనంద్యాల జిల్లామల్లన్న ఆలయంభక్తుల రద్దీట్రాఫిక్ జామ్శ్రీశైలం దర్శనంవరుస సెలవులుఆలయ దర్శనంవరుణయాగంఆర్జిత సేవలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటర్ల జాబితా సవరణపై ఒవైసీ ఫైర్‌..
రాజకీయాలు

ఓటర్ల జాబితా సవరణపై ఒవైసీ ఫైర్‌..

ఎన్నికల సంఘంలో విభేదాలపై మాజీ సీఈసీ ఓపీ రావత్‌ ఏమన్నారంటే?
రాజకీయాలు

ఎన్నికల సంఘంలో విభేదాలపై మాజీ సీఈసీ ఓపీ రావత్‌ ఏమన్నారంటే?

సుప్రీం తీర్పుపై దానం నాగేందర్ కీలక స్పందన.. ఇదే!
రాజకీయాలు

సుప్రీం తీర్పుపై దానం నాగేందర్ కీలక స్పందన.. ఇదే!

ధోనీ కెరీర్‌ను మార్చిన గంగూలీ నిర్ణయం.. బయటపడ్డ ఆసక్తికర కథ
క్రీడలు

ధోనీ కెరీర్‌ను మార్చిన గంగూలీ నిర్ణయం.. బయటపడ్డ ఆసక్తికర కథ

రాత్రికి రాత్రే సెలబ్రిటీ కేఫ్‌గా మారిన ‘ధురంధర్‌’ షూటింగ్‌ స్పాట్‌...
సినిమాలు

రాత్రికి రాత్రే సెలబ్రిటీ కేఫ్‌గా మారిన ‘ధురంధర్‌’ షూటింగ్‌ స్పాట్‌...

జార్జ్‌ క్రిష్‌లో శర్వానంద్‌ కొత్త అవతారం
సినిమాలు

జార్జ్‌ క్రిష్‌లో శర్వానంద్‌ కొత్త అవతారం

స్థానిక ఎన్నికలపై జగన్‌ కీలక దిశానిర్దేశం
జనరల్

స్థానిక ఎన్నికలపై జగన్‌ కీలక దిశానిర్దేశం

ఎస్‌బీఐ కార్డు కొత్త సేవలు.. ఎఫ్‌డీ ఆధారిత సెక్యూర్డ్‌ క్రెడిట్‌ కార్డులు..
బిజినెస్

ఎస్‌బీఐ కార్డు కొత్త సేవలు.. ఎఫ్‌డీ ఆధారిత సెక్యూర్డ్‌ క్రెడిట్‌ కార్డులు..

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష బీభత్సం..
జనరల్

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష బీభత్సం..

విజయ్‌ క్లాసిక్‌ మూవీకి సీక్వెల్‌.. జాసన్‌ సంజయ్‌ ఛాయిస్‌ ఇదే!
సినిమాలు

విజయ్‌ క్లాసిక్‌ మూవీకి సీక్వెల్‌.. జాసన్‌ సంజయ్‌ ఛాయిస్‌ ఇదే!

డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా? హెచ్చరికలు పట్టించుకోకపోవడంతో బస్సులో మంటలు
జనరల్

డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా? హెచ్చరికలు పట్టించుకోకపోవడంతో బస్సులో మంటలు

2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లీ ఆడాలి.. ట్రోఫీ గెలవాలి: రింకూ సింగ్
క్రీడలు

2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లీ ఆడాలి.. ట్రోఫీ గెలవాలి: రింకూ సింగ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!