Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

16, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తెలంగాణలో ఉక్కపోత వాతావరణం.. వర్షాలు, ఉరుములకు హెచ్చరిక

09:51 AM, 16 జూన్, 2026
తెలంగాణలో ఉక్కపోత వాతావరణం.. వర్షాలు, ఉరుములకు హెచ్చరిక

తెలంగాణలో నేడు ఉక్కపోతతో కూడిన వాతావరణం కొనసాగనుంది. పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అధిక ఉష్ణోగ్రతలు, తేమ ప్రభావంతో ప్రజలు అసౌకర్యానికి గురయ్యే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

సాయంత్రం సమయంలో హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఈ నెల 17వ తేదీ వరకు తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అలాగే జూన్ 18 నుంచి 24 వరకు రాష్ట్రవ్యాప్తంగా వర్షాల తీవ్రత పెరిగి, పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యోగాంధ్రలో విద్యార్థులు, మీడియా ప్రతినిధుల సందడి

యోగాంధ్రలో విద్యార్థులు, మీడియా ప్రతినిధుల సందడి

కమర్షియల్ డైవింగ్ లైసెన్స్ సాధించిన తొలి భారతీయ మహిళగా అతుల్య చరిత్ర

కమర్షియల్ డైవింగ్ లైసెన్స్ సాధించిన తొలి భారతీయ మహిళగా అతుల్య చరిత్ర

ఉజ్జ్వల లబ్ధిదారులకు కేంద్రం వార్నింగ్!

ఉజ్జ్వల లబ్ధిదారులకు కేంద్రం వార్నింగ్!

అవన్నీ ఫేక్ న్యూస్‌: ట్రంప్

అవన్నీ ఫేక్ న్యూస్‌: ట్రంప్

యూపీఎస్సీ అభ్యర్థుల కోసం పతంజలి సివిల్ సర్వీసెస్ అకాడమీ..
ట్యాగ్లు
తెలంగాణ వాతావరణంహైదరాబాద్ వర్షంఐఎండీఎల్లో అలర్ట్ఉరుములు మెరుపులువాతావరణ సమాచారంతెలంగాణ వర్షాలుమాన్సూన్ 2026వర్ష హెచ్చరికభారత వాతావరణ శాఖ
Advertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

యూపీఎస్సీ అభ్యర్థుల కోసం పతంజలి సివిల్ సర్వీసెస్ అకాడమీ..

విదేశీ పర్యటనల్లో మోదీ కొత్త చరిత్ర

విదేశీ పర్యటనల్లో మోదీ కొత్త చరిత్ర

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఒంటరి ప్రయాణం...అఫ్గానిస్థాన్ నిజాలు బయటపెట్టిన యువతి
జనరల్

ఒంటరి ప్రయాణం...అఫ్గానిస్థాన్ నిజాలు బయటపెట్టిన యువతి

మ్యాచ్ హీరోగా నిలిచి కన్నీళ్లు పెట్టుకున్న వోజిన్హా
క్రీడలు

మ్యాచ్ హీరోగా నిలిచి కన్నీళ్లు పెట్టుకున్న వోజిన్హా

యోగాంధ్రలో విద్యార్థులు, మీడియా ప్రతినిధుల సందడి
జనరల్

యోగాంధ్రలో విద్యార్థులు, మీడియా ప్రతినిధుల సందడి

వైభవ్ ఆవేశంపై క్రికెట్ సీనియర్ల అభ్యంతరాలు
క్రీడలు

వైభవ్ ఆవేశంపై క్రికెట్ సీనియర్ల అభ్యంతరాలు

అషూర్ సూపర్ గోల్.. బెల్జియాన్ని నిలువరించిన ఈజిప్ట్
క్రీడలు

అషూర్ సూపర్ గోల్.. బెల్జియాన్ని నిలువరించిన ఈజిప్ట్

శ్రీలంక ఆటగాళ్ల తీరుపై తిలక్ అసంతృప్తి
క్రీడలు

శ్రీలంక ఆటగాళ్ల తీరుపై తిలక్ అసంతృప్తి

స్మృతి మంధాన బయోపిక్‌లో అనీత్ పడ్డా?
సినిమాలు

స్మృతి మంధాన బయోపిక్‌లో అనీత్ పడ్డా?

కమర్షియల్ డైవింగ్ లైసెన్స్ సాధించిన తొలి భారతీయ మహిళగా అతుల్య చరిత్ర
జనరల్

కమర్షియల్ డైవింగ్ లైసెన్స్ సాధించిన తొలి భారతీయ మహిళగా అతుల్య చరిత్ర

‘సింగ్ గీతం’పై స్పందించిన ఎన్టీఆర్..
సినిమాలు

‘సింగ్ గీతం’పై స్పందించిన ఎన్టీఆర్..

పవన్ కళ్యాణ్ కొత్త అవతారం.. ‘ఓజీ 2’లో అదిరిపోయే ట్విస్ట్?
గాసిప్స్

పవన్ కళ్యాణ్ కొత్త అవతారం.. ‘ఓజీ 2’లో అదిరిపోయే ట్విస్ట్?

‘పుష్ప’ సెంటిమెంట్‌తో ‘రాకా’.. డిసెంబర్ రిలీజ్‌కు ప్లాన్?
గాసిప్స్

‘పుష్ప’ సెంటిమెంట్‌తో ‘రాకా’.. డిసెంబర్ రిలీజ్‌కు ప్లాన్?

నెట్‌ఫ్లిక్స్ నంబర్ 1 సిరీస్ ఇదే.. కథ తెలిసినా చూడాల్సిందే!
ఓటీటీ

నెట్‌ఫ్లిక్స్ నంబర్ 1 సిరీస్ ఇదే.. కథ తెలిసినా చూడాల్సిందే!