27, జులై 2026, సోమవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆక్రమణలపై వెనక్కి తగ్గేది లేదు: హైడ్రా కమిషనర్‌

Writer: Harika S 08:34 AM, 27 జులై, 2026
ఆక్రమణలపై వెనక్కి తగ్గేది లేదు: హైడ్రా కమిషనర్‌

హైడ్రా చట్టబద్ధమైన సంస్థగా చట్టప్రకారమే పనిచేస్తోందని కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ తెలిపారు. ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులను ఆక్రమించిన కొందరు రియల్టర్లు, కబ్జాదారులు తమ అక్రమాలను కాపాడుకునేందుకు హైడ్రాపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. న్యాయవ్యవస్థపై పూర్తి గౌరవం ఉన్నప్పటికీ ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

ఇప్పటివరకు రూ.1.50 లక్షల కోట్ల విలువైన సుమారు 3,350 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడామని, 25 చెరువుల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. హైడ్రా చర్యలతో ప్రభావితమైన అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను మంజూరు చేస్తోందని, అవసరమైన చోట టీడీఆర్‌ రూపంలో పరిహారం అందిస్తున్నామని వెల్లడించారు. శాటిలైట్‌ చిత్రాలు, రెవెన్యూ రికార్డుల ఆధారంగా నిజమైన బాధితులను గుర్తిస్తూ, కొత్తగా ఆక్రమణలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ట్రంప్ AI చిత్రాల్లో దాగిన సీక్రెట్ ఇదే!

ట్రంప్ AI చిత్రాల్లో దాగిన సీక్రెట్ ఇదే!

అమెరికాకు ఇరాన్ షాక్.. చర్చలకు ముందే మూడు షరతులు!

అమెరికాకు ఇరాన్ షాక్.. చర్చలకు ముందే మూడు షరతులు!

తిరుపతిలో తొలి కరోనా కేసు నమోదు

తిరుపతిలో తొలి కరోనా కేసు నమోదు

పార్లమెంట్‌లో నేడు కీలక బిల్లులు..

పార్లమెంట్‌లో నేడు కీలక బిల్లులు..

బొండా ఉమాకు టీడీపీ షోకాజ్ నోటీసు.. వేదిక పంచుకోవడంపై వివాదం

బొండా ఉమాకు టీడీపీ షోకాజ్ నోటీసు.. వేదిక పంచుకోవడంపై వివాదం

ట్యాగ్లు
హైడ్రాఏవీ రంగనాథ్హైదరాబాద్ప్రభుత్వ భూములుఆక్రమణలుతెలంగాణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
జెన్‌ Z రాజకీయాలపై రేవంత్‌కు బండి సంజయ్ ఘాటు కౌంటర్

జెన్‌ Z రాజకీయాలపై రేవంత్‌కు బండి సంజయ్ ఘాటు కౌంటర్

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఉచిత విద్య మాట నిలబెట్టుకున్న మోహన్ బాబు..
జనరల్

ఉచిత విద్య మాట నిలబెట్టుకున్న మోహన్ బాబు..

బాలయ్య కోలుకోవాలని ప్రత్యేక పూజలు
సినిమాలు

బాలయ్య కోలుకోవాలని ప్రత్యేక పూజలు

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘నేను రెడీ’ రొమాంటిక్ మెలోడీ ‘కొంచెం కొంచెం’
సినిమాలు

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘నేను రెడీ’ రొమాంటిక్ మెలోడీ ‘కొంచెం కొంచెం’

జాతీయ అవార్డుల వివాదం...మరింత రెచ్చగొట్టిన హీరో
సినిమాలు

జాతీయ అవార్డుల వివాదం...మరింత రెచ్చగొట్టిన హీరో

బోనాలతో మొదలైన ‘అగధ’ ప్రమోషన్స్
సినిమాలు

బోనాలతో మొదలైన ‘అగధ’ ప్రమోషన్స్

రిటైర్మెంట్‌కు ముందు రోహిత్ శర్మ చివరి మిషన్ ఇదే?
క్రీడలు

రిటైర్మెంట్‌కు ముందు రోహిత్ శర్మ చివరి మిషన్ ఇదే?

అందరికీ ఒకే న్యాయం - సీజేపీ
రాజకీయాలు

అందరికీ ఒకే న్యాయం - సీజేపీ

కొనుగోలుదారులకు ఊరట...బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల
బిజినెస్

కొనుగోలుదారులకు ఊరట...బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల

నోలన్‌కు మరో భారీ రికార్డు
సినిమాలు

నోలన్‌కు మరో భారీ రికార్డు

ట్రంప్ AI చిత్రాల్లో దాగిన సీక్రెట్ ఇదే!
జనరల్

ట్రంప్ AI చిత్రాల్లో దాగిన సీక్రెట్ ఇదే!

ఆక్రమణలపై వెనక్కి తగ్గేది లేదు: హైడ్రా కమిషనర్‌
జనరల్

ఆక్రమణలపై వెనక్కి తగ్గేది లేదు: హైడ్రా కమిషనర్‌

అమెరికాకు ఇరాన్ షాక్.. చర్చలకు ముందే మూడు షరతులు!
జనరల్

అమెరికాకు ఇరాన్ షాక్.. చర్చలకు ముందే మూడు షరతులు!

‘శ్రీనివాస మంగాపురం’లో అతని రోల్ కేక!
సినిమాలు

‘శ్రీనివాస మంగాపురం’లో అతని రోల్ కేక!

తిరుపతిలో తొలి కరోనా కేసు నమోదు
జనరల్

తిరుపతిలో తొలి కరోనా కేసు నమోదు

అతనికి నేను పెద్ద అభిమానిని - రణ్‌బీర్ కపూర్
సినిమాలు

అతనికి నేను పెద్ద అభిమానిని - రణ్‌బీర్ కపూర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!