Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

24, జూన్ 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఖమేనీ చివరి కార్యక్రమాలకు భారత్ హాజరవుతుందా?

05:01 PM, 24 జూన్, 2026
ఖమేనీ చివరి కార్యక్రమాలకు భారత్ హాజరవుతుందా?

ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా ఖమేనీ అంత్యక్రియలకు భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించినట్లు వచ్చిన నివేదికలు అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. న్యూఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం ద్వారా విదేశాంగ మంత్రిత్వ శాఖకు అధికారిక ఆహ్వానం పంపినట్లు సమాచారం. జూలైలో జరగనున్న కార్యక్రమాలకు ప్రపంచ దేశాల నేతలను ఆహ్వానిస్తున్న క్రమంలో భారత ప్రధానికి కూడా ప్రత్యేక ఆహ్వానం అందించినట్లు పేర్కొంటున్నారు.

ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ తరఫున చైనా, రష్యా, ఖతార్, ఫ్రాన్స్, పాకిస్తాన్ తదితర దేశాల నాయకులకు కూడా ఆహ్వానాలు పంపినట్లు సమాచారం. అయితే ఈ కార్యక్రమానికి భారతదేశం తరపున ఎవరు హాజరవుతారనే విషయంలో ఇంకా అధికారిక నిర్ణయం వెలువడలేదు. భారత్-ఇరాన్ సంబంధాలు చారిత్రకంగా కీలకమైనవిగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఆహ్వానం దౌత్యపరంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భద్రతా పరిస్థితులపై జాగ్రత్త.. ఇరాన్‌కు కొత్త ట్రావెల్ అడ్వైజరీ

లోహగడ్ కోట హత్య కేసులో సంచలన ట్విస్ట్.. బయటపడిన షాకింగ్ నిజాలు

మేయర్ కళ్లముందే మ్యాన్‌హోల్‌లో పడిన కార్మికుడు

కోల్‌కతాలో ఘోర ప్రమాదం..

కోల్‌కతాలో ఘోర ప్రమాదం..

మహారాష్ట్ర సీఎంకు ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖ

రాజమండ్రి జైలుకు సీఐ నాగరాజు

రాజమండ్రి జైలుకు సీఐ నాగరాజు

ట్యాగ్లు
నరేంద్ర మోదీఅయాతొల్లా ఖమేనీఇరాన్మసౌద్ పెజెష్కియాన్భారత్ ఇరాన్ సంబంధాలువిదేశాంగ శాఖఅంతర్జాతీయ వార్తలుదౌత్య సంబంధాలుఖమేనీ అంత్యక్రియలుప్రపంచ నేతలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఖమేనీ చివరి కార్యక్రమాలకు భారత్ హాజరవుతుందా?
జనరల్

ఖమేనీ చివరి కార్యక్రమాలకు భారత్ హాజరవుతుందా?

భద్రతా పరిస్థితులపై జాగ్రత్త.. ఇరాన్‌కు కొత్త ట్రావెల్ అడ్వైజరీ
జనరల్

భద్రతా పరిస్థితులపై జాగ్రత్త.. ఇరాన్‌కు కొత్త ట్రావెల్ అడ్వైజరీ

లోహగడ్ కోట హత్య కేసులో సంచలన ట్విస్ట్.. బయటపడిన షాకింగ్ నిజాలు
జనరల్

లోహగడ్ కోట హత్య కేసులో సంచలన ట్విస్ట్.. బయటపడిన షాకింగ్ నిజాలు

మేయర్ కళ్లముందే మ్యాన్‌హోల్‌లో పడిన కార్మికుడు
జనరల్

మేయర్ కళ్లముందే మ్యాన్‌హోల్‌లో పడిన కార్మికుడు

ప్రతి ఇంటికీ ఒక కథ.. కొత్త సినిమాతో వస్తున్న ప్రియదర్శి
సినిమాలు

స్టాక్ మార్కెట్ లాభాలతో బిగ్ బీ సంచలనం
సినిమాలు

స్టాక్ మార్కెట్ లాభాలతో బిగ్ బీ సంచలనం

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లీకి షాక్..
క్రీడలు

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లీకి షాక్..

యువ పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిగా కునాల్ షా విజయం
బిజినెస్

యువ పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిగా కునాల్ షా విజయం

కోల్‌కతాలో ఘోర ప్రమాదం..
జనరల్

కోల్‌కతాలో ఘోర ప్రమాదం..

పోలీస్ ఆఫీసర్ పాత్రలో గగన్ బాబు.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్
సినిమాలు

పోలీస్ ఆఫీసర్ పాత్రలో గగన్ బాబు.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్

మహారాష్ట్ర సీఎంకు ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖ
జనరల్

మహారాష్ట్ర సీఎంకు ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖ

రాజమండ్రి జైలుకు సీఐ నాగరాజు
జనరల్

రాజమండ్రి జైలుకు సీఐ నాగరాజు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!