
క్రీడలు

ప్రపంచ ర్యాలీ ఛాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌కు చెందిన రేసర్ నవీన్ పులిగిల్ల, కో-డ్రైవర్ మూసా షెరిఫ్ ద్వయం తృతీయ స్థానాన్ని సాధించింది. పరాగ్వేలో జరిగిన ర్యాలీలో 357.64 కిలోమీటర్ల దూరాన్ని 5 గంటల 10 నిమిషాల 54 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచారు. ఈ పోటీలో మొత్తం 54 జట్లు పాల్గొనగా, 44 జట్లు మాత్రమే రేసును పూర్తి చేశాయి.
ఇక ఈ నెల 10న చిలీలో జరగనున్న డబ్ల్యూఆర్‌సీ ఆఖరి ర్యాలీలో నవీన్ పులిగిల్ల, మూసా షెరిఫ్ ద్వయం మరోసారి బరిలోకి దిగనుంది. పరాగ్వేలో సాధించిన ఈ ఫలితంతో చిలీ ర్యాలీపై ఈ జోడీపై మరింత ఆసక్తి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!