9, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘జగన్మాత దివ్య దర్శన్’ టికెట్లు రేపు విడుదల

Writer: Nithish 08:35 AM, 9 అక్టోబర్, 2026
‘జగన్మాత దివ్య దర్శన్’ టికెట్లు రేపు విడుదల

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో అక్టోబర్ 11 నుంచి 20 వరకు జరగనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తుల కోసం ‘జగన్మాత దివ్య దర్శన్’ ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఆలయ ఈవో వి.కె. శీనా నాయక్ తెలిపారు. ఎలాంటి సిఫార్సులు, ప్రోటోకాల్ అవసరం లేకుండా సామాన్య భక్తులు అమ్మవారిని సులభంగా దర్శించుకునేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈ ప్రత్యేక దర్శనానికి రోజుకు 1,000 టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని, ఒక్కో టికెట్ ధర రూ.1,000గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

ఈ టికెట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ‘మన మిత్ర’ వాట్సాప్ సేవ 9552300009 ద్వారా విడతల వారీగా విడుదల చేయనున్నారు. తొలి విడత టికెట్లను రేపు మధ్యాహ్నం 2 గంటలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. టికెట్ పొందిన భక్తులకు కుమ్మరిపాలెం సెంటర్‌లోని టీటీడీ స్థలం నుంచి కొండపైకి ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తారు. ఓం టర్నింగ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూ మార్గం ద్వారా ఆలయంలోని బంగారు వాకిలి (ముఖ మండపం) నుంచి అమ్మవారి దర్శనం కల్పిస్తారు. ఈ దర్శనాలు ప్రతిరోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయని, నైవేద్య సమయాల్లో మినహాయింపు ఉంటుందని ఈవో తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాష్ట్రపతిని కలవనున్న ఇండియా కూటమి నేతలు

రాష్ట్రపతిని కలవనున్న ఇండియా కూటమి నేతలు

తెలంగాణ ఆర్టీసీలో కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్‌ షురూ

తెలంగాణ ఆర్టీసీలో కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్‌ షురూ

సెలవు రోజుల్లోనూ బార్ల దరఖాస్తుల స్వీకరణ: ఎక్సైజ్‌ శాఖ

సెలవు రోజుల్లోనూ బార్ల దరఖాస్తుల స్వీకరణ: ఎక్సైజ్‌ శాఖ

హైదరాబాద్‌లో భారీ రక్షా ఎక్స్‌పో, ఎయిర్‌షో నిర్వహణ

హైదరాబాద్‌లో భారీ రక్షా ఎక్స్‌పో, ఎయిర్‌షో నిర్వహణ

మైక్రోసాఫ్ట్‌, టాటా సహా 8 ఐటీ కంపెనీలపై అమెరికా చర్యలు

మైక్రోసాఫ్ట్‌, టాటా సహా 8 ఐటీ కంపెనీలపై అమెరికా చర్యలు

డీబీటీతో నిధుల లీకేజీలకు అడ్డుకట్ట: ప్రధాని మోదీ

డీబీటీతో నిధుల లీకేజీలకు అడ్డుకట్ట: ప్రధాని మోదీ

ట్యాగ్లు
విజయవాడ దుర్గమ్మజగన్మాత దివ్య దర్శన్దసరా ఉత్సవాలుఇంద్రకీలాద్రిదుర్గమ్మ దర్శనంప్రత్యేక దర్శనం టికెట్లుమన మిత్ర వాట్సాప్దేవస్థానంశరన్నవరాత్రులువి.కె. శీనా నాయక్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బీసీ రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ
రాజకీయాలు

బీసీ రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ

చిరంజీవి ఓదెల సినిమా ఆగిపోలేదా?
గాసిప్స్

చిరంజీవి ఓదెల సినిమా ఆగిపోలేదా?

రాష్ట్రపతిని కలవనున్న ఇండియా కూటమి నేతలు
జనరల్

రాష్ట్రపతిని కలవనున్న ఇండియా కూటమి నేతలు

మహేశ్ బాబుతో సుకుమార్ మూవీ ఫిక్స్?
గాసిప్స్

మహేశ్ బాబుతో సుకుమార్ మూవీ ఫిక్స్?

హీరోల కంటే దర్శకుల బ్రాండే పెద్దదా?
సినిమాలు

హీరోల కంటే దర్శకుల బ్రాండే పెద్దదా?

పండుగ విడుదలలతో నిర్మాతలకు కొత్త తలనొప్పి?
సినిమాలు

పండుగ విడుదలలతో నిర్మాతలకు కొత్త తలనొప్పి?

ఈ శుక్రవారం ఓటీటీ రిలీజ్‌లు: ఒక్కరోజే 14 సినిమాలు స్ట్రీమింగ్‌కు సిద్ధం!
ఓటీటీ

ఈ శుక్రవారం ఓటీటీ రిలీజ్‌లు: ఒక్కరోజే 14 సినిమాలు స్ట్రీమింగ్‌కు సిద్ధం!

‘జగన్మాత దివ్య దర్శన్’ టికెట్లు రేపు విడుదల
జనరల్

‘జగన్మాత దివ్య దర్శన్’ టికెట్లు రేపు విడుదల

కయాదు లోహర్‌కు ఇంకా కలిసిరాని అదృష్టం?
సినిమాలు

కయాదు లోహర్‌కు ఇంకా కలిసిరాని అదృష్టం?

జై హనుమాన్‌లో కీలక పాత్రలో మమిత బైజు?
సినిమాలు

జై హనుమాన్‌లో కీలక పాత్రలో మమిత బైజు?

హీరోగా జేసన్ సంజయ్ అరంగేట్రానికి రంగం సిద్ధం?
సినిమాలు

హీరోగా జేసన్ సంజయ్ అరంగేట్రానికి రంగం సిద్ధం?

నాని కొత్త సినిమాలపై ఆసక్తికరమైన చర్చ?
గాసిప్స్

నాని కొత్త సినిమాలపై ఆసక్తికరమైన చర్చ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!