7, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మెడికవర్ హాస్పిటల్స్ ను కొనుగోలు చేసిన కేకేఆర్

Writer: Chandrika 06:21 AM, 7 ఆగస్టు, 2026
మెడికవర్ హాస్పిటల్స్  ను కొనుగోలు చేసిన కేకేఆర్

హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా (ఎంహెచ్‌ఐ)ను అమెరికాకు చెందిన ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కేకేఆర్ 120 కోట్ల యూరోలు (సుమారు రూ.13,200 కోట్లు)కు కొనుగోలు చేసింది. భారత హెల్త్‌కేర్ రంగంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద కొనుగోలుగా ఈ ఒప్పందం నిలిచింది. ప్రస్తుతం మెడికవర్ ఇండియాలో స్వీడన్‌కు చెందిన మెడికవర్ ఏబీకి 66.1 శాతం, మిగతా 33.9 శాతం వాటా మైనారిటీ వాటాదారుల వద్ద ఉంది. ఈ మొత్తం వాటాను కొనుగోలు చేసేందుకు కేకేఆర్ ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ లావాదేవీలో మెడికవర్ ఏబీకి 74 కోట్ల యూరోలు (సుమారు రూ.8,140 కోట్లు) అందనున్నాయి. మిగిలిన మొత్తం మైనారిటీ వాటాదారులకు చెల్లించనున్నారు. ఈ నిధులను పోలండ్, రొమేనియా, జర్మనీల్లో తమ ఆసుపత్రుల విస్తరణకు వినియోగించనున్నట్లు మెడికవర్ ఏబీ వెల్లడించింది. అన్ని వ్యూహాత్మక అవకాశాలను పరిశీలించిన అనంతరం భారత వ్యాపారం నుంచి నిష్క్రమిస్తున్నామని సంస్థ సీఈఓ జాన్ స్టబ్బింగ్టన్ తెలిపారు. కేకేఆర్ నేతృత్వంలో భారత హెల్త్‌కేర్ రంగం మరింత అభివృద్ధి చెందుతుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యూపీఐ చెల్లింపులకు ఛార్జీలు?

యూపీఐ చెల్లింపులకు ఛార్జీలు?

సీనియర్ ఐఏఎస్ సుల్తానియాపై బెయిలబుల్‌ వారెంట్‌

సీనియర్ ఐఏఎస్ సుల్తానియాపై బెయిలబుల్‌ వారెంట్‌

దగ్గుబాటి సురేశ్, వెంకటేశ్, రాణా తదితరుల పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు

దగ్గుబాటి సురేశ్, వెంకటేశ్, రాణా తదితరుల పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు

తెలంగాణ ఇంటర్ బోర్డుకు నకిలీ ఫైర్ ఎన్‌ఓసీలు..

తెలంగాణ ఇంటర్ బోర్డుకు నకిలీ ఫైర్ ఎన్‌ఓసీలు..

టీజీ ఐఐసీ కి సుప్రీం కోర్టు లో ఊరట

టీజీ ఐఐసీ కి సుప్రీం కోర్టు లో ఊరట

హైదరాబాద్ లో ఒకే వ్యవస్థలో రోడ్ నెట్వర్క్ - సీఎం రేవంత్

హైదరాబాద్ లో ఒకే వ్యవస్థలో రోడ్ నెట్వర్క్ - సీఎం రేవంత్

ట్యాగ్లు
కేకేఆర్మెడికవర్ హాస్పిటల్స్హైదరాబాద్హెల్త్‌కేర్ రంగంప్రైవేట్ ఈక్విటీమెడికవర్ ఏబీఆసుపత్రుల కొనుగోలుపెట్టుబడులుభారత ఆరోగ్య రంగంవ్యాపార వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మరో స్టార్ హీరోతో శ్రీలీల జోడీ.. నిజమేనా?
గాసిప్స్

మరో స్టార్ హీరోతో శ్రీలీల జోడీ.. నిజమేనా?

ఓటీటీలో సైలెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ‘లెనిన్’.. కానీ!
ఓటీటీ

ఓటీటీలో సైలెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ‘లెనిన్’.. కానీ!

అల్లు అర్జున్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. ఎందుకంటే?
సినిమాలు

అల్లు అర్జున్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. ఎందుకంటే?

బన్నీ కోసం మరో స్టార్ హీరో.. అసలు విషయం ఏంటి?
గాసిప్స్

బన్నీ కోసం మరో స్టార్ హీరో.. అసలు విషయం ఏంటి?

ఈ వీకెండ్ థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలివే!
ఓటీటీ

ఈ వీకెండ్ థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలివే!

ఇక కొత్త తరహా పాత్రల్లో కనిపిస్తా: కాజోల్
సినిమాలు

ఇక కొత్త తరహా పాత్రల్లో కనిపిస్తా: కాజోల్

‘జన నాయకుడు’ ఓటీటీలోకి వచ్చేసేది అప్పుడే!
ఓటీటీ

‘జన నాయకుడు’ ఓటీటీలోకి వచ్చేసేది అప్పుడే!

యూపీఐ చెల్లింపులకు ఛార్జీలు?
జనరల్

యూపీఐ చెల్లింపులకు ఛార్జీలు?

మెడికవర్ హాస్పిటల్స్  ను కొనుగోలు చేసిన కేకేఆర్
జనరల్

మెడికవర్ హాస్పిటల్స్ ను కొనుగోలు చేసిన కేకేఆర్

సీనియర్ ఐఏఎస్ సుల్తానియాపై బెయిలబుల్‌ వారెంట్‌
జనరల్

సీనియర్ ఐఏఎస్ సుల్తానియాపై బెయిలబుల్‌ వారెంట్‌

దగ్గుబాటి సురేశ్, వెంకటేశ్, రాణా తదితరుల పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు
జనరల్

దగ్గుబాటి సురేశ్, వెంకటేశ్, రాణా తదితరుల పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు

తెలంగాణ ఇంటర్ బోర్డుకు నకిలీ ఫైర్ ఎన్‌ఓసీలు..
జనరల్

తెలంగాణ ఇంటర్ బోర్డుకు నకిలీ ఫైర్ ఎన్‌ఓసీలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!