15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గవర్నర్‌ను ఆహ్వానించిన కొండా సురేఖ

Writer: Nithish 03:00 PM, 30 జులై, 2026
గవర్నర్‌ను ఆహ్వానించిన కొండా సురేఖ

తెలంగాణ గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లాను రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ హనుమంతరావుతో కలిసి గురువారం లోక్ భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నిర్వహించనున్న ప్రముఖ ఆధ్యాత్మిక వేడుకలపై చర్చించారు.

సికింద్రాబాద్‌లో జరగనున్న ఆషాఢ జాతర (లష్కర్ బోనాలు) ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని గవర్నర్‌ను మంత్రి కొండా సురేఖ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆహ్వాన పత్రికను గవర్నర్‌కు అందజేశారు. లష్కర్ బోనాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిర్వహించే అత్యంత వైభవమైన పండుగలలో ఒకటిగా గుర్తింపు పొందింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పేదరికాన్ని జయించి నీట్‌లో సత్తా చాటిన ఐదుగురు తోబుట్టువులు...

కోచింగ్ కేంద్రాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి - సీఎం చంద్రబాబు

హువావే అధినేత చైనా వీడారా?.. కొత్త నిబంధనల వేళ రెన్‌ జెంగ్‌ఫీపై రూమర్లు!

కాకినాడలో ఇన్‌కాయిస్‌ రీజినల్‌ సెంటర్‌..

కెనడా నుంచి నలుగురు పంజాబ్‌ యువకుల బహిష్కరణ

సామాన్యుడిలా తహసీల్దార్‌ కార్యాలయానికి ఎమ్మెల్యే బాలరాజు

ట్యాగ్లు
లష్కర్ బోనాలుబోనాలుకొండా సురేఖశివ ప్రతాప్ శుక్లాతెలంగాణదేవాదాయ శాఖఆషాఢ జాతరసికింద్రాబాద్గవర్నర్ఆధ్యాత్మిక వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హెయిర్‌ జెల్స్‌, స్ప్రేలతో జుట్టుకు ముప్పు - నిపుణుల హెచ్చరిక
ఆరోగ్యం

హెయిర్‌ జెల్స్‌, స్ప్రేలతో జుట్టుకు ముప్పు - నిపుణుల హెచ్చరిక

టాలీవుడ్ వైరల్ సౌండ్‌పై క్లారిటీ ఇచ్చిన తమిళ్ ఆర్టిస్ట్
సినిమాలు

టాలీవుడ్ వైరల్ సౌండ్‌పై క్లారిటీ ఇచ్చిన తమిళ్ ఆర్టిస్ట్

పేదరికాన్ని జయించి నీట్‌లో సత్తా చాటిన ఐదుగురు తోబుట్టువులు...
జనరల్

పేదరికాన్ని జయించి నీట్‌లో సత్తా చాటిన ఐదుగురు తోబుట్టువులు...

కోచింగ్ కేంద్రాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి - సీఎం చంద్రబాబు
జనరల్

కోచింగ్ కేంద్రాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి - సీఎం చంద్రబాబు

హువావే అధినేత చైనా వీడారా?.. కొత్త నిబంధనల వేళ రెన్‌ జెంగ్‌ఫీపై రూమర్లు!
జనరల్

హువావే అధినేత చైనా వీడారా?.. కొత్త నిబంధనల వేళ రెన్‌ జెంగ్‌ఫీపై రూమర్లు!

డేటింగ్‌ రూమర్లకు చెక్‌ పెట్టిన వైష్ణవి చైతన్య
సినిమాలు

డేటింగ్‌ రూమర్లకు చెక్‌ పెట్టిన వైష్ణవి చైతన్య

‘ఉల్లాసంగా ఉత్సాహంగా’లో 'వద్దు సరోజ’ సీన్‌ వెనుక ఇంత కథ ఉందా?
సినిమాలు

‘ఉల్లాసంగా ఉత్సాహంగా’లో 'వద్దు సరోజ’ సీన్‌ వెనుక ఇంత కథ ఉందా?

‘ది ప్యారడైజ్‌’ లేట్‌ కావడానికి అసలు కారణమిదే – శ్రీకాంత్‌ ఓదెల
సినిమాలు

‘ది ప్యారడైజ్‌’ లేట్‌ కావడానికి అసలు కారణమిదే – శ్రీకాంత్‌ ఓదెల

‘పవర్‌ హౌస్‌’గా చియాన్‌ విక్రమ్‌ పవర్‌ఫుల్‌ ఎంట్రీ
సినిమాలు

‘పవర్‌ హౌస్‌’గా చియాన్‌ విక్రమ్‌ పవర్‌ఫుల్‌ ఎంట్రీ

భారత్‌లో భారీగా తగ్గిన బంగారం దిగుమతులు
బిజినెస్

భారత్‌లో భారీగా తగ్గిన బంగారం దిగుమతులు

నాలుగేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి ప్రీతి అస్రాని గ్రాండ్‌ రీఎంట్రీ
సినిమాలు

నాలుగేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి ప్రీతి అస్రాని గ్రాండ్‌ రీఎంట్రీ

కాకినాడలో ఇన్‌కాయిస్‌ రీజినల్‌ సెంటర్‌..
జనరల్

కాకినాడలో ఇన్‌కాయిస్‌ రీజినల్‌ సెంటర్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!