15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కెనడా నుంచి నలుగురు పంజాబ్‌ యువకుల బహిష్కరణ

Writer: Pooja 01:57 PM, 15 సెప్టెంబర్, 2026
కెనడా నుంచి నలుగురు పంజాబ్‌ యువకుల బహిష్కరణ

కెనడాలో దోపిడీ, వ్యవస్థీకృత నేరాలకు సంబంధించిన కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించిన నలుగురు పంజాబ్‌ మూలాల యువకులను అధికారులు దేశం నుంచి బహిష్కరించారు. ఈ విషయాన్ని కెనడా బోర్డర్‌ సర్వీసెస్‌ ఏజెన్సీ వెల్లడించింది. తాజాగా బహిష్కరణకు గురైన వారిని పాల్విందర్‌ సింగ్‌, జస్మేర్‌ సింగ్‌, అమితోజ్‌ బజ్వా, సాహిబ్‌జోత్‌ సింగ్‌గా గుర్తించారు. వీరికి ఎక్స్‌టార్షన్‌కు సంబంధించిన కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. కెనడాలో ఉంటూ ఎక్స్‌టార్షన్‌, వ్యవస్థీకృత నేరాలు వంటి కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు గుర్తించిన విదేశీయులపై చర్యలు తీసుకుంటున్నట్లు సీబీఎస్‌ఏ తెలిపింది. ఈ ఏడాది ఇప్పటివరకు ఎక్స్‌టార్షన్‌ కార్యకలాపాలతో సంబంధం ఉన్న 111 మందిని కెనడా నుంచి బహిష్కరించినట్లు వెల్లడించింది.

ఇతర ప్రభుత్వ సంస్థలు, పోలీసు విభాగాలు అందించే సమాచారం, సీబీఎస్‌ఏ స్వయంగా నిర్వహించే దర్యాప్తులు, ప్రజల నుంచి వచ్చే సమాచారాన్ని ఆధారంగా చేసుకుని కేసులను పరిశీలిస్తున్నట్లు ఏజెన్సీ తెలిపింది. కెనడాలో వలస నిబంధనలకు అనుగుణంగా లేని వ్యక్తులను కూడా భారీగా దేశం నుంచి బహిష్కరిస్తోంది. ప్రతి వారం సుమారు 400 మంది అర్హత లేని లేదా దేశంలో కొనసాగేందుకు అనుమతి లేని వ్యక్తులను తొలగిస్తున్నట్లు సీబీఎస్‌ఏ పేర్కొంది. గత ఏడాది కెనడా మొత్తం 23,160 మంది అనుమతిలేని వ్యక్తులను దేశం నుంచి తొలగించగా, వారిలో 1,010 మంది తీవ్రమైన నేరాలు, వ్యవస్థీకృత నేరాలు, జాతీయ భద్రత లేదా మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన కారణాలతో అనర్హులుగా తేలినట్లు తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సామాన్యుడిలా తహసీల్దార్‌ కార్యాలయానికి ఎమ్మెల్యే బాలరాజు

సామాన్యుడిలా తహసీల్దార్‌ కార్యాలయానికి ఎమ్మెల్యే బాలరాజు

తెలుగు రాష్ట్రాలకు అదనపు ఇళ్ల కేటాయింపు  - పెమ్మసాని చంద్రశేఖర్‌

తెలుగు రాష్ట్రాలకు అదనపు ఇళ్ల కేటాయింపు - పెమ్మసాని చంద్రశేఖర్‌

వినాయక చవితి వేడుకల్లో రాధిక మర్చంట్‌ స్పెషల్‌ పెర్ఫార్మెన్స్‌

వినాయక చవితి వేడుకల్లో రాధిక మర్చంట్‌ స్పెషల్‌ పెర్ఫార్మెన్స్‌

మహిళా బైకర్‌ సియా కేసులో కొత్త మలుపు

మహిళా బైకర్‌ సియా కేసులో కొత్త మలుపు

శాంత శ్రీరామ్‌ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
ట్యాగ్లు
కెనడా బహిష్కరణకెనడా ఎక్స్‌టార్షన్‌ కేసులుపంజాబ్‌ మూలాల యువకులువ్యవస్థీకృత నేరాలుకెనడా బోర్డర్‌ సర్వీసెస్‌వలస నిబంధనలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

శాంత శ్రీరామ్‌ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

స్పేస్‌లో ఆయుధాలు.. అమెరికా ప్రకటనతో అంతరిక్ష భద్రతపై కొత్త చర్చ

స్పేస్‌లో ఆయుధాలు.. అమెరికా ప్రకటనతో అంతరిక్ష భద్రతపై కొత్త చర్చ

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10:క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంటున్న బెంగాలీ భామ...ఎవరీ దేబ్జానీ మోదక్‌?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10:క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంటున్న బెంగాలీ భామ...ఎవరీ దేబ్జానీ మోదక్‌?

రెండేళ్ల పీసీసీ చీఫ్‌ పదవిపై సంతృప్తిగా ఉంది: మహేశ్‌ గౌడ్
రాజకీయాలు

రెండేళ్ల పీసీసీ చీఫ్‌ పదవిపై సంతృప్తిగా ఉంది: మహేశ్‌ గౌడ్

బిగ్‌బాస్‌ తమిళ్‌ 10లో రాజకీయ రగడ..
షోస్

బిగ్‌బాస్‌ తమిళ్‌ 10లో రాజకీయ రగడ..

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మృతి
రాజకీయాలు

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మృతి

ఊహించని వసూళ్లతో ‘అబ్సెషన్‌’ హవా
గాసిప్స్

ఊహించని వసూళ్లతో ‘అబ్సెషన్‌’ హవా

కెనడా నుంచి నలుగురు పంజాబ్‌ యువకుల బహిష్కరణ
జనరల్

కెనడా నుంచి నలుగురు పంజాబ్‌ యువకుల బహిష్కరణ

సామాన్యుడిలా తహసీల్దార్‌ కార్యాలయానికి ఎమ్మెల్యే బాలరాజు
జనరల్

సామాన్యుడిలా తహసీల్దార్‌ కార్యాలయానికి ఎమ్మెల్యే బాలరాజు

తెలుగు రాష్ట్రాలకు అదనపు ఇళ్ల కేటాయింపు  - పెమ్మసాని చంద్రశేఖర్‌
జనరల్

తెలుగు రాష్ట్రాలకు అదనపు ఇళ్ల కేటాయింపు - పెమ్మసాని చంద్రశేఖర్‌

వినాయక చవితి వేడుకల్లో రాధిక మర్చంట్‌ స్పెషల్‌ పెర్ఫార్మెన్స్‌
జనరల్

వినాయక చవితి వేడుకల్లో రాధిక మర్చంట్‌ స్పెషల్‌ పెర్ఫార్మెన్స్‌

మహిళా బైకర్‌ సియా కేసులో కొత్త మలుపు
జనరల్

మహిళా బైకర్‌ సియా కేసులో కొత్త మలుపు

కాంగ్రెస్‌ హామీలను ట్రంప్‌ కాపీ కొడుతున్నారు – డీకే శివకుమార్‌
రాజకీయాలు

కాంగ్రెస్‌ హామీలను ట్రంప్‌ కాపీ కొడుతున్నారు – డీకే శివకుమార్‌

శాంత శ్రీరామ్‌ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
జనరల్

శాంత శ్రీరామ్‌ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ