5, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గోదావరి జలాలతో రంగు మార్చుకున్న కృష్ణమ్మ

Writer: Nithish 05:32 AM, 5 ఆగస్టు, 2026
గోదావరి జలాలతో రంగు మార్చుకున్న కృష్ణమ్మ

ఎప్పుడూ నీలిరంగులో కనిపించే కృష్ణా నది ప్రస్తుతం గోధుమ వర్ణంలో కనిపిస్తూ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనికి కారణం పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలు కృష్ణా నదిలోకి చేరి కలవడమే. దీంతో కృష్ణమ్మ నీటి రంగు పూర్తిగా మారిపోయి గోదావరి వర్ణాన్ని తలపిస్తోంది. ఈ అరుదైన దృశ్యం స్థానికులతో పాటు పర్యాటకులను కూడా ఆకర్షిస్తోంది.

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం ప్రాంతం నుంచి విజయవాడ ప్రకాశం బ్యారేజీ వరకు కృష్ణా నది ప్రవాహం గోధుమ వర్ణంలో కనిపిస్తోంది. ఈ మారిన రంగును చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు నదీతీరాలకు చేరుకుని ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. కృష్ణా–గోదావరి జలాల సంగమం అందమైన ప్రకృతి దృశ్యంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ సీట్లపై వివాదం

పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ సీట్లపై వివాదం

హెచ్-1బీ వీసా రెన్యువల్‌కూ కొత్త ఫీజులు?

హెచ్-1బీ వీసా రెన్యువల్‌కూ కొత్త ఫీజులు?

భారత్ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్‌కు వేగం

భారత్ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్‌కు వేగం

జలజీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలి - పవన్

జలజీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలి - పవన్

విదేశీ పర్యటనకు సీఎం రేవంత్

విదేశీ పర్యటనకు సీఎం రేవంత్

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఘనత మాదే: కొడాలి నాని

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఘనత మాదే: కొడాలి నాని

ట్యాగ్లు
కృష్ణా నదిగోదావరి నదిపట్టిసీమ పథకంప్రకాశం బ్యారేజీవిజయవాడఇబ్రహీంపట్నంఆంధ్రప్రదేశ్నదుల సంగమంగోదావరి జలాలుప్రకృతి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పీసీబీ కొరత.. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమకు దెబ్బ
టెక్నాలజీ

పీసీబీ కొరత.. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమకు దెబ్బ

డీఎస్సీ కేసులో అదనపు ఆధారాలు కోరిన హైకోర్టు
జనరల్

డీఎస్సీ కేసులో అదనపు ఆధారాలు కోరిన హైకోర్టు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మళ్లీ ఉద్ధృతి
జనరల్

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మళ్లీ ఉద్ధృతి

పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ సీట్లపై వివాదం
జనరల్

పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ సీట్లపై వివాదం

డైమండ్ లీగ్‌కు సిద్ధమైన నీరజ్ చోప్రా
క్రీడలు

డైమండ్ లీగ్‌కు సిద్ధమైన నీరజ్ చోప్రా

హెచ్-1బీ వీసా రెన్యువల్‌కూ కొత్త ఫీజులు?
జనరల్

హెచ్-1బీ వీసా రెన్యువల్‌కూ కొత్త ఫీజులు?

కాళేశ్వరం ప్రాజెక్టుపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

కాళేశ్వరం ప్రాజెక్టుపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

క్షుద్ర పూజల ఆరోపణలు.. హరీశ్‌రావు లీగల్ నోటీసు
రాజకీయాలు

క్షుద్ర పూజల ఆరోపణలు.. హరీశ్‌రావు లీగల్ నోటీసు

రేవంత్ వ్యాఖ్యలపై అర్వింద్ ఫైర్
రాజకీయాలు

రేవంత్ వ్యాఖ్యలపై అర్వింద్ ఫైర్

భారత్ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్‌కు వేగం
జనరల్

భారత్ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్‌కు వేగం

శ్రీలంక చేరుకున్న టీమిండియా
క్రీడలు

శ్రీలంక చేరుకున్న టీమిండియా

గోదావరి జలాలతో రంగు మార్చుకున్న కృష్ణమ్మ
జనరల్

గోదావరి జలాలతో రంగు మార్చుకున్న కృష్ణమ్మ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!