28, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చెస్ బోర్డుపై భారత జోరు.. రెండు స్వర్ణాలు

Writer: Shivani K 07:12 AM, 28 ఆగస్టు, 2026
చెస్ బోర్డుపై భారత జోరు.. రెండు స్వర్ణాలు

ఆసియా జూనియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత యువ క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో టైటిళ్లు కైవసం చేసుకున్నారు. బాలుర క్లాసికల్ విభాగంలో మయాంక్ చక్రవర్తి చివరి రౌండ్‌ను డ్రాగా ముగించి మొత్తం 7.5 పాయింట్లతో ఛాంపియన్‌గా నిలిచాడు. రష్యాకు చెందిన ఆర్టిం పిన్‌జిన్ రజత పతకం సాధించగా, భారత ఆటగాడు దక్ష్ గోయెల్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.

బాలికల క్లాసికల్ విభాగంలో ప్రతీతి బోర్డోలోయ్ కూడా చివరి రౌండ్‌ను డ్రా చేసుకుని 7.5 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. కజకిస్థాన్‌కు చెందిన మరియా ఖోల్యావ్‌కో రజతంతో సరిపెట్టుకోగా, భారత క్రీడాకారిణి నివేదిత కాంస్య పతకం సాధించింది. తెలుగు క్రీడాకారులు శరణ్య, అద్వైత్ తమ తమ విభాగాల్లో ఆరో స్థానంతో పోటీని ముగించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేటి నుంచి ఆసియా మహిళల టీ20 సమరం

నేటి నుంచి ఆసియా మహిళల టీ20 సమరం

యూఎస్ ఓపెన్ సెమీస్‌లో స్విటోలినా-మోన్‌ఫిల్స్ జోడీ

యూఎస్ ఓపెన్ సెమీస్‌లో స్విటోలినా-మోన్‌ఫిల్స్ జోడీ

డబ్ల్యూటీసీ ఫైనల్‌ రేసులో టీమిండియాకు అగ్నిపరీక్ష

డబ్ల్యూటీసీ ఫైనల్‌ రేసులో టీమిండియాకు అగ్నిపరీక్ష

IND vs SL రెండో టెస్టు మ్యాచ్‌ డ్రా.. సిరీస్‌ భారత్‌దే!

IND vs SL రెండో టెస్టు మ్యాచ్‌ డ్రా.. సిరీస్‌ భారత్‌దే!

ప్రజ్ఞానందకు తొలి గేమ్‌లోనే బిగ్ షాక్‌

ప్రజ్ఞానందకు తొలి గేమ్‌లోనే బిగ్ షాక్‌

న్యూజిలాండ్‌లో టీమిండియా పర్యటనకు భారీ క్రేజ్‌

న్యూజిలాండ్‌లో టీమిండియా పర్యటనకు భారీ క్రేజ్‌

ట్యాగ్లు
ఆసియా జూనియర్ చెస్మయాంక్ చక్రవర్తిప్రతీతి బోర్డోలోయ్భారత చెస్స్వర్ణ పతకందక్ష్ గోయెల్నివేదితచెస్ చాంపియన్‌షిప్శరణ్యఅద్వైత్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డిజిటల్ హెల్త్‌కు ఏపీ సర్కార్ భారీ అడుగు
జనరల్

డిజిటల్ హెల్త్‌కు ఏపీ సర్కార్ భారీ అడుగు

వర్షాలకు మళ్లీ ఊతం.. బంగాళాఖాతంలో అల్పపీడనం
జనరల్

వర్షాలకు మళ్లీ ఊతం.. బంగాళాఖాతంలో అల్పపీడనం

నేటి నుంచి ఆసియా మహిళల టీ20 సమరం
క్రీడలు

నేటి నుంచి ఆసియా మహిళల టీ20 సమరం

చల్లటి నీళ్లు తాగితే జలుబు వస్తుందా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..
ఆరోగ్యం

చల్లటి నీళ్లు తాగితే జలుబు వస్తుందా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..

యూఎస్ ఓపెన్ సెమీస్‌లో స్విటోలినా-మోన్‌ఫిల్స్ జోడీ
క్రీడలు

యూఎస్ ఓపెన్ సెమీస్‌లో స్విటోలినా-మోన్‌ఫిల్స్ జోడీ

చెస్ బోర్డుపై భారత జోరు.. రెండు స్వర్ణాలు
క్రీడలు

చెస్ బోర్డుపై భారత జోరు.. రెండు స్వర్ణాలు

వరదల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికులు.. లోకేశ్ సమీక్ష
జనరల్

వరదల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికులు.. లోకేశ్ సమీక్ష

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్ష సూచన
జనరల్

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్ష సూచన

ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు మంచిదంటున్న డాక్టర్లు
ఆరోగ్యం

ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు మంచిదంటున్న డాక్టర్లు

ఖనిజ సంపదతో ఉపాధి, అభివృద్ధి: భట్టి విక్రమార్క
జనరల్

ఖనిజ సంపదతో ఉపాధి, అభివృద్ధి: భట్టి విక్రమార్క

హరీశ్‌రావుకు రేవంత్‌తోనే కాదు.. బీజేపీ నేతలతోనూ దోస్తానా: కవిత ఆరోపణలు
రాజకీయాలు

హరీశ్‌రావుకు రేవంత్‌తోనే కాదు.. బీజేపీ నేతలతోనూ దోస్తానా: కవిత ఆరోపణలు

మిగులు ధాన్యం ఈ-వేలం.. ఉత్తమ్ కీలక ఆదేశాలు
జనరల్

మిగులు ధాన్యం ఈ-వేలం.. ఉత్తమ్ కీలక ఆదేశాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!