
సినిమాలు

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల ఆందోళన ఉదృతమవుతోంది. వేతనాలు, ఈపీఎఫ్, ఈఎస్ఐ బకాయిలను వెంటనే చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో నేటి నుంచి మున్సిపల్ అధికారులకు వినతిపత్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు.
ఇంకా సమస్యలు పరిష్కారం కాకపోతే ఈ నెల 28న కలెక్టర్లకు ఫిర్యాదులు అందజేస్తామని, 30న రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని తమ హక్కులను కాపాడాలని కార్మికులు కోరుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!