Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

1, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

నీట్ పీజీకి రిజిస్ట్రేషన్ షురూ...

Writer: Pooja 09:15 PM, 1 జులై, 2026
నీట్ పీజీకి రిజిస్ట్రేషన్ షురూ...

వైద్య విద్యలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష నీట్‌ పీజీ 2026 షెడ్యూల్‌ను నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ విడుదల చేసింది. పరీక్షను ఆగస్టు 30, 2026న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రారంభమై, ఈ నెల 21 వరకు కొనసాగుతుంది.

దేశవ్యాప్తంగా కంప్యూటర్‌ ఆధారిత విధానంలో పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బోర్డు తెలిపింది. అభ్యర్థులకు పరీక్ష నగర వివరాలను ఆగస్టు 11, 2026న తెలియజేయనుండగా, సెప్టెంబర్‌ 30, 2026న ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. నిర్ణీత గడువులోపు దరఖాస్తు పూర్తి చేసుకోవాలని అభ్యర్థులకు సూచించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సోషల్ మీడియా దుర్వినియోగంపై పవన్ కళ్యాణ్ హెచ్చరిక

సోషల్ మీడియా దుర్వినియోగంపై పవన్ కళ్యాణ్ హెచ్చరిక

జూలైలోనూ తక్కువ వర్షపాతం - ఐఎండీ

జూలైలోనూ తక్కువ వర్షపాతం - ఐఎండీ

భారత్‌ విశ్వసనీయ మిత్రదేశం - అమెరికా సెనెటర్‌ స్టీవ్ డైన్స్

భారత్‌ విశ్వసనీయ మిత్రదేశం - అమెరికా సెనెటర్‌ స్టీవ్ డైన్స్

మెటాకు కేంద్రం నోటీసులు...వాట్సాప్‌కు షాక్

మెటాకు కేంద్రం నోటీసులు...వాట్సాప్‌కు షాక్

జాతీయ రహదారి ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

జాతీయ రహదారి ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

రామమందిర విరాళాల కేసులో ఈడీ ఎంట్రీకి రంగం సిద్ధం

రామమందిర విరాళాల కేసులో ఈడీ ఎంట్రీకి రంగం సిద్ధం

ట్యాగ్లు
నీట్‌ పీజీ 2026వైద్య విద్యప్రవేశ పరీక్షపీజీ ప్రవేశాలుపరీక్ష అప్డేట్విద్యార్థులు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్..ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు
జనరల్

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్..ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు

ఎలక్ట్రిక్ వాహనాలదే భవిష్యత్‌ - సీఎం చంద్రబాబు
జనరల్

ఎలక్ట్రిక్ వాహనాలదే భవిష్యత్‌ - సీఎం చంద్రబాబు

మళ్లీ వైభవ్‌కు నిరాశ...తొలి టీ20లోనూ బెంచ్‌కే పరిమితం
క్రీడలు

మళ్లీ వైభవ్‌కు నిరాశ...తొలి టీ20లోనూ బెంచ్‌కే పరిమితం

సోషల్ మీడియా దుర్వినియోగంపై పవన్ కళ్యాణ్ హెచ్చరిక
జనరల్

సోషల్ మీడియా దుర్వినియోగంపై పవన్ కళ్యాణ్ హెచ్చరిక

జూలైలోనూ తక్కువ వర్షపాతం - ఐఎండీ
జనరల్

జూలైలోనూ తక్కువ వర్షపాతం - ఐఎండీ

నీట్ పీజీకి రిజిస్ట్రేషన్ షురూ...
జనరల్

నీట్ పీజీకి రిజిస్ట్రేషన్ షురూ...

భారత్‌ విశ్వసనీయ మిత్రదేశం - అమెరికా సెనెటర్‌ స్టీవ్ డైన్స్
జనరల్

భారత్‌ విశ్వసనీయ మిత్రదేశం - అమెరికా సెనెటర్‌ స్టీవ్ డైన్స్

మెటాకు కేంద్రం నోటీసులు...వాట్సాప్‌కు షాక్
జనరల్

మెటాకు కేంద్రం నోటీసులు...వాట్సాప్‌కు షాక్

ఐపీఎల్ 2027లో హార్దిక్‌ పాండ్యకు ఫుల్ డిమాండ్
క్రీడలు

ఐపీఎల్ 2027లో హార్దిక్‌ పాండ్యకు ఫుల్ డిమాండ్

జాతీయ రహదారి ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
జనరల్

జాతీయ రహదారి ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

రామమందిర విరాళాల కేసులో ఈడీ ఎంట్రీకి రంగం సిద్ధం
జనరల్

రామమందిర విరాళాల కేసులో ఈడీ ఎంట్రీకి రంగం సిద్ధం

మిడ్జిల్‌లో కృతజ్ఞత సభ నిర్వహించనున్న సీఎం రేవంత్
జనరల్

మిడ్జిల్‌లో కృతజ్ఞత సభ నిర్వహించనున్న సీఎం రేవంత్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!