30, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎన్‌ఆర్‌ఐ టీడీపీ కొత్త కమిటీ ప్రమాణ స్వీకారం

Writer: Pooja 08:03 PM, 30 ఆగస్టు, 2026
ఎన్‌ఆర్‌ఐ టీడీపీ కొత్త కమిటీ ప్రమాణ స్వీకారం

టీడీపీ నూతన కేంద్ర కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమానికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేశ్‌ నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఎన్‌ఆర్‌ఐ టీడీపీ నూతన అధ్యక్షుడిగా పిల్‌ గురు రాజాతో పాటు మొత్తం 44 మందితో కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ప్రత్యేక అతిథులుగా పాల్గొననున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఆర్‌ఐ టీడీపీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుని పార్టీని మరింత బలోపేతం చేయడమే నూతన కేంద్ర కమిటీ ప్రధాన లక్ష్యంగా పార్టీ తెలిపింది. వివిధ దేశాల్లోని తెలుగువారిని టీడీపీతో మరింత అనుసంధానం చేయడంతో పాటు, రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాసాంధ్రుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఎన్‌ఆర్‌ఐ టీడీపీ చురుకైన పాత్ర పోషించనుంది. టీడీపీ సిద్ధాంతాలు, రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడంలో నూతన కమిటీ కీలకంగా పనిచేయనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గంభీర్‌ నేతృత్వంలో ఫిట్‌ ఇండియా సండేస్‌ ఆన్‌ సైకిల్‌

గంభీర్‌ నేతృత్వంలో ఫిట్‌ ఇండియా సండేస్‌ ఆన్‌ సైకిల్‌

జనసేన యువజన విభాగం ఆవిష్కరణకు రంగం సిద్ధం...

జనసేన యువజన విభాగం ఆవిష్కరణకు రంగం సిద్ధం...

బిలావల్‌ భుట్టో పెళ్లి వార్తలు ఫేక్‌ - పీపీపీ

బిలావల్‌ భుట్టో పెళ్లి వార్తలు ఫేక్‌ - పీపీపీ

మోదీకి ఉజ్బెకిస్తాన్‌ అత్యున్నత గౌరవం

మోదీకి ఉజ్బెకిస్తాన్‌ అత్యున్నత గౌరవం

వరంగల్–హైదరాబాద్‌ హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌

వరంగల్–హైదరాబాద్‌ హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌

ట్యాగ్లు
ఎన్‌ఆర్‌ఐ టీడీపీచంద్రబాబు నాయుడునారా లోకేశ్పిల్ గురు రాజాతెలుగుదేశం పార్టీఆంధ్రప్రదేశ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
హైదరాబాద్‌ రెస్టారెంట్లపై టీజీ-సేఫ్‌ తనిఖీలు

హైదరాబాద్‌ రెస్టారెంట్లపై టీజీ-సేఫ్‌ తనిఖీలు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గంభీర్‌ నేతృత్వంలో ఫిట్‌ ఇండియా సండేస్‌ ఆన్‌ సైకిల్‌
జనరల్

గంభీర్‌ నేతృత్వంలో ఫిట్‌ ఇండియా సండేస్‌ ఆన్‌ సైకిల్‌

జనసేన యువజన విభాగం ఆవిష్కరణకు రంగం సిద్ధం...
జనరల్

జనసేన యువజన విభాగం ఆవిష్కరణకు రంగం సిద్ధం...

ఎన్‌ఆర్‌ఐ టీడీపీ కొత్త కమిటీ ప్రమాణ స్వీకారం
జనరల్

ఎన్‌ఆర్‌ఐ టీడీపీ కొత్త కమిటీ ప్రమాణ స్వీకారం

బిలావల్‌ భుట్టో పెళ్లి వార్తలు ఫేక్‌ - పీపీపీ
జనరల్

బిలావల్‌ భుట్టో పెళ్లి వార్తలు ఫేక్‌ - పీపీపీ

ప్రభాస్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌
గాసిప్స్

ప్రభాస్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌

మోదీకి ఉజ్బెకిస్తాన్‌ అత్యున్నత గౌరవం
జనరల్

మోదీకి ఉజ్బెకిస్తాన్‌ అత్యున్నత గౌరవం

వరంగల్–హైదరాబాద్‌ హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌
జనరల్

వరంగల్–హైదరాబాద్‌ హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌

హైదరాబాద్‌ రెస్టారెంట్లపై టీజీ-సేఫ్‌ తనిఖీలు
జనరల్

హైదరాబాద్‌ రెస్టారెంట్లపై టీజీ-సేఫ్‌ తనిఖీలు

వినూత్న కథతో ‘చిరంజీవి’ మ్యాజిక్‌...
సినిమాలు

వినూత్న కథతో ‘చిరంజీవి’ మ్యాజిక్‌...

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి - కిషన్ రెడ్డి
జనరల్

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి - కిషన్ రెడ్డి

డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో కొత్త మలుపు
గాసిప్స్

డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో కొత్త మలుపు

రేవంత్‌ సర్కారుపై బీజేపీ నేతల విమర్శలు
రాజకీయాలు

రేవంత్‌ సర్కారుపై బీజేపీ నేతల విమర్శలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!