30, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్‌ రెస్టారెంట్లపై టీజీ-సేఫ్‌ తనిఖీలు

Writer: Pooja 06:49 PM, 30 ఆగస్టు, 2026
హైదరాబాద్‌ రెస్టారెంట్లపై టీజీ-సేఫ్‌ తనిఖీలు

హైదరాబాద్‌లోని ఏడు ప్రముఖ రెస్టారెంట్లపై తెలంగాణ స్టాండర్డ్స్‌ అథారిటీ ఫర్‌ ఫుడ్‌ అండ్‌ ఎసెన్షియల్‌ డ్రగ్స్‌ (టీజీ సేఫ్) ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. బంజారాహిల్స్‌లో చట్నీస్‌, స్పైస్‌ 6, ఓహ్రీస్‌, జూబ్లీహిల్స్‌లో ది స్పైసీ వెన్యూ, టోలిచౌకిలో 4 సీజన్స్‌ మల్టీ-క్యూజిన్‌, షా గౌస్‌, గచ్చిబౌలిలో పిస్తా హౌస్‌లను అధికారులు తనిఖీ చేశారు. కొన్ని రెస్టారెంట్లలో పరిశుభ్రత లోపాలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, ఆహార పదార్థాల నిల్వ, నిర్వహణలో నిబంధనల ఉల్లంఘనలు, పాడైన కూరగాయలు, లేబులింగ్‌ లోపాలు, పురుగుల బెడద ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

తనిఖీల్లో కల్తీపై అనుమానం ఉన్న 11 ఆహార నమూనాలను అధికారులు సేకరించి ప్రయోగశాల పరీక్షలకు పంపారు. నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి నాలుగు ఇంప్రూవ్‌మెంట్‌ నోటీసులు, మూడు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. గచ్చిబౌలిలోని పిస్తా హౌస్‌లో నిల్వ గదిలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించిన పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ల్యాబ్‌ పరీక్షల ఫలితాలు, సంబంధిత సంస్థల వివరణల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు టీజీ సేఫ్ పేర్కొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వరంగల్–హైదరాబాద్‌ హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌

వరంగల్–హైదరాబాద్‌ హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి - కిషన్ రెడ్డి

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి - కిషన్ రెడ్డి

వెలిగొండ కల సాకారం...రేపు కొత్త చరిత్ర - చంద్రబాబు

వెలిగొండ కల సాకారం...రేపు కొత్త చరిత్ర - చంద్రబాబు

ప్రిన్సిపాల్‌ అప్రమత్తతతో తప్పిన పెను విషాదం

ప్రిన్సిపాల్‌ అప్రమత్తతతో తప్పిన పెను విషాదం

హిందూ రాష్ట్రం అంటే ముస్లింలను వెళ్లగొట్టడం కాదు - మోహన్‌ భగవత్‌

హిందూ రాష్ట్రం అంటే ముస్లింలను వెళ్లగొట్టడం కాదు - మోహన్‌ భగవత్‌

తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్‌కు భద్రత కుదింపు

తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్‌కు భద్రత కుదింపు

ట్యాగ్లు
టీజీ సేఫ్హైదరాబాద్ రెస్టారెంట్లుఆహార భద్రతరెస్టారెంట్ తనిఖీలుఆహార నిబంధనల ఉల్లంఘనలుహైదరాబాద్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వరంగల్–హైదరాబాద్‌ హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌
జనరల్

వరంగల్–హైదరాబాద్‌ హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌

హైదరాబాద్‌ రెస్టారెంట్లపై టీజీ-సేఫ్‌ తనిఖీలు
జనరల్

హైదరాబాద్‌ రెస్టారెంట్లపై టీజీ-సేఫ్‌ తనిఖీలు

వినూత్న కథతో ‘చిరంజీవి’ మ్యాజిక్‌...
సినిమాలు

వినూత్న కథతో ‘చిరంజీవి’ మ్యాజిక్‌...

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి - కిషన్ రెడ్డి
జనరల్

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి - కిషన్ రెడ్డి

డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో కొత్త మలుపు
గాసిప్స్

డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో కొత్త మలుపు

రేవంత్‌ సర్కారుపై బీజేపీ నేతల విమర్శలు
రాజకీయాలు

రేవంత్‌ సర్కారుపై బీజేపీ నేతల విమర్శలు

వెలిగొండ కల సాకారం...రేపు కొత్త చరిత్ర - చంద్రబాబు
జనరల్

వెలిగొండ కల సాకారం...రేపు కొత్త చరిత్ర - చంద్రబాబు

‘రణబాలి’ టీజర్‌కు రంగం సిద్ధం
గాసిప్స్

‘రణబాలి’ టీజర్‌కు రంగం సిద్ధం

అమీర్‌ ఖాన్‌పై సోనమ్ వాంగ్‌చుక్‌ సెటైర్‌
సినిమాలు

అమీర్‌ ఖాన్‌పై సోనమ్ వాంగ్‌చుక్‌ సెటైర్‌

బాక్సాఫీస్‌ వద్ద ‘ఇరుముడి’ హవా
గాసిప్స్

బాక్సాఫీస్‌ వద్ద ‘ఇరుముడి’ హవా

వరుణ్‌ తేజ్‌ ‘కొరియన్‌ కనకరాజు’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఖరారు
ఓటీటీ

వరుణ్‌ తేజ్‌ ‘కొరియన్‌ కనకరాజు’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఖరారు

పదేళ్ల తర్వాత ‘బిగ్‌బాస్‌ బంగ్లా’ రీఎంట్రీ
షోస్

పదేళ్ల తర్వాత ‘బిగ్‌బాస్‌ బంగ్లా’ రీఎంట్రీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!