29, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్‌ విమానాశ్రయంలో తగ్గిన ప్రయాణికుల రద్దీ.

Writer: Nithish 10:14 AM, 29 సెప్టెంబర్, 2026
హైదరాబాద్‌ విమానాశ్రయంలో తగ్గిన ప్రయాణికుల రద్దీ.

హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆగస్టు నెలలో ప్రయాణికుల రద్దీ గతేడాది ఇదే నెలతో పోలిస్తే 11.5 శాతం తగ్గింది. జీఎంఆర్‌ నివేదిక ప్రకారం.. ఆగస్టులో మొత్తం 21,86,082 మంది ప్రయాణికులు విమానాశ్రయం ద్వారా రాకపోకలు సాగించారు. గతేడాది ఆగస్టులో ఈ సంఖ్య 24,70,499గా ఉంది. దేశీయ ప్రయాణికుల రద్దీ 13.6 శాతం, అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ 26 శాతం తగ్గింది. అంతర్జాతీయ పరిణామాలు, ఇంధన ధరల పెరుగుదల తదితర అంశాలు ఈ క్షీణతకు కారణాలుగా నివేదిక పేర్కొంది.

జూలైలో నమోదైన 9.6 శాతం క్షీణతతో పోలిస్తే ఆగస్టులో ప్రయాణికుల తగ్గుదల మరింత ఎక్కువగా ఉంది. ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో విమాన సర్వీసుల రాకపోకలు కూడా తగ్గాయి. ఆగస్టులో శంషాబాద్‌ విమానాశ్రయంలో 14,583 విమానాల రాకపోకలు నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఇది 14.2 శాతం తక్కువ. అయితే ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మాత్రం ప్రయాణికుల రద్దీ 2.7 శాతం పెరిగింది. అక్కడ అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 17 శాతం, దేశీయ ప్రయాణికుల సంఖ్య 3 శాతం పెరిగింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లాల్‌బాగ్చా రాజా వీఐపీ దర్శనంపై హర్ష్‌ గోయెంకా ప్రశ్నలు

లాల్‌బాగ్చా రాజా వీఐపీ దర్శనంపై హర్ష్‌ గోయెంకా ప్రశ్నలు

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.

నేడు నితిన్ నబీన్‌తో బీజేపీ రాష్ట్రాల ఇన్‌చార్జుల కీలక భేటీ

నేడు నితిన్ నబీన్‌తో బీజేపీ రాష్ట్రాల ఇన్‌చార్జుల కీలక భేటీ

ఏపీ స్థానిక ఎన్నికలపై హైకోర్టులో విచారణ

ఏపీ స్థానిక ఎన్నికలపై హైకోర్టులో విచారణ

కర్ణాటకలో తీవ్ర కరువు.. కేంద్ర సాయం కోరిన డీకే శివకుమార్‌

కర్ణాటకలో తీవ్ర కరువు.. కేంద్ర సాయం కోరిన డీకే శివకుమార్‌

ఎఫ్‌సీఆర్‌ఏ సవరణలపై జేపీసీ కీలక భేటీ

ఎఫ్‌సీఆర్‌ఏ సవరణలపై జేపీసీ కీలక భేటీ

ట్యాగ్లు
హైదరాబాద్ విమానాశ్రయంరాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంఆర్జీఐఏశంషాబాద్ విమానాశ్రయంప్రయాణికుల రద్దీజీఎంఆర్విమానాల రాకపోకలుహైదరాబాద్ విమానయానంతెలంగాణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పక్కపక్కనే రెండు ఇళ్లు కొన్న మెస్సీ.. అసలు కారణం ఇదే!
క్రీడలు

పక్కపక్కనే రెండు ఇళ్లు కొన్న మెస్సీ.. అసలు కారణం ఇదే!

లాల్‌బాగ్చా రాజా వీఐపీ దర్శనంపై హర్ష్‌ గోయెంకా ప్రశ్నలు
జనరల్

లాల్‌బాగ్చా రాజా వీఐపీ దర్శనంపై హర్ష్‌ గోయెంకా ప్రశ్నలు

చెస్‌లో చరిత్ర సృష్టించిన భారత సంతతి  బోధన శివానందన్‌...
క్రీడలు

చెస్‌లో చరిత్ర సృష్టించిన భారత సంతతి బోధన శివానందన్‌...

వినోద్‌ కాంబ్లీకి ఆర్థిక, వైద్య సాయం.. ప్రస్తుత పరిస్థితిపై ఆసక్తికర చర్చ
క్రీడలు

వినోద్‌ కాంబ్లీకి ఆర్థిక, వైద్య సాయం.. ప్రస్తుత పరిస్థితిపై ఆసక్తికర చర్చ

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా కాదు.. మోదీ రాజీనామా కోరండి: కేజ్రీవాల్‌
రాజకీయాలు

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా కాదు.. మోదీ రాజీనామా కోరండి: కేజ్రీవాల్‌

ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ల పంచ్‌..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ల పంచ్‌..

చిరు సినిమాలో అనుష్కకు బదులు బ్రహ్మానందం.. అసలు కథ ఇదే!
సినిమాలు

చిరు సినిమాలో అనుష్కకు బదులు బ్రహ్మానందం.. అసలు కథ ఇదే!

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి - కేటీఆర్‌
రాజకీయాలు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి - కేటీఆర్‌

కేటీఆర్‌కు తెలంగాణ రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
రాజకీయాలు

కేటీఆర్‌కు తెలంగాణ రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.
జనరల్

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.

నేడు నితిన్ నబీన్‌తో బీజేపీ రాష్ట్రాల ఇన్‌చార్జుల కీలక భేటీ
జనరల్

నేడు నితిన్ నబీన్‌తో బీజేపీ రాష్ట్రాల ఇన్‌చార్జుల కీలక భేటీ

హైదరాబాద్‌ విమానాశ్రయంలో తగ్గిన ప్రయాణికుల రద్దీ.
జనరల్

హైదరాబాద్‌ విమానాశ్రయంలో తగ్గిన ప్రయాణికుల రద్దీ.

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!