19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గీత, చేనేత కార్మికులకు పెన్షన్స్ - సీఎం రేవంత్

Writer: Harika S 11:49 PM, 18 ఆగస్టు, 2026
గీత, చేనేత కార్మికులకు పెన్షన్స్ - సీఎం రేవంత్

రాష్ట్రంలోని అర్హులైన గీత, చేనేత కార్మికులందరికీ సంతృప్త స్థాయిలో పింఛన్లు మంజూరు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. గీత కార్మికుల వృత్తిని కాపాడే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు.

గౌడ కార్మికులకు ఇప్పటికే 50 వేల కాటమయ్య కిట్లను పంపిణీ చేశామని, ప్రమాదవశాత్తు మరణించిన వారికి రూ.5 లక్షల పరిహారం అందిస్తున్నామని చెప్పారు. గీత కార్మికుల వృత్తికి అవసరమైన ఈత, తాటి చెట్లను నీటిపారుదల ప్రాజెక్టుల కాలువల గట్లపై నాటేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆదేశించారు. అక్టోబర్ 22న పండుగ సాయన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని ప్రకటించారు.

పిల్లలను తప్పనిసరిగా చదివించాలని సీఎం పిలుపునిచ్చారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మంచి భోజనం, అల్పాహారం, పాలు, రాగిజావ అందిస్తున్నామని తెలిపారు. ఏటీసీల్లో చేరే విద్యార్థులకు నెలకు రూ.2 వేల ఉపకార వేతనం ఇస్తున్నామని చెప్పారు. బీసీ కులగణన, ఎస్సీ ఉపకులాల వర్గీకరణ వంటి చర్యలతో తమ ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి పనిచేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపుపై కేటీఆర్ ఆగ్రహం

సీఎం రేవంత్ రెడ్డి బ్రిటన్, అమెరికా పర్యటన

తెలుగు సినీ పరిశ్రమకు కూటమి సర్కార్ అండ.. మంత్రి దుర్గేష్

22-ఏ భూములపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నకిలీ టికెట్ల కలకలం...
ట్యాగ్లు
రేవంత్ రెడ్డితెలంగాణ ప్రభుత్వంగీత కార్మికులుచేనేత కార్మికులుసర్దార్ సర్వాయి పాపన్నసామాజిక న్యాయం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నకిలీ టికెట్ల కలకలం...

దేశభక్తిపై బీజేపీకి ఖర్గే కౌంటర్.. అమిత్ షాపై తీవ్ర వ్యాఖ్యలు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గీత, చేనేత కార్మికులకు పెన్షన్స్ - సీఎం రేవంత్
జనరల్

గీత, చేనేత కార్మికులకు పెన్షన్స్ - సీఎం రేవంత్

పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపుపై కేటీఆర్ ఆగ్రహం
జనరల్

పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపుపై కేటీఆర్ ఆగ్రహం

సీఎం రేవంత్ రెడ్డి బ్రిటన్, అమెరికా పర్యటన
జనరల్

సీఎం రేవంత్ రెడ్డి బ్రిటన్, అమెరికా పర్యటన

తెలుగు సినీ పరిశ్రమకు కూటమి సర్కార్ అండ.. మంత్రి దుర్గేష్
జనరల్

తెలుగు సినీ పరిశ్రమకు కూటమి సర్కార్ అండ.. మంత్రి దుర్గేష్

ESPN సహ వ్యవస్థాపకుడు బిల్ రాస్ముసెన్ మృతి
క్రీడలు

ESPN సహ వ్యవస్థాపకుడు బిల్ రాస్ముసెన్ మృతి

22-ఏ భూములపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
జనరల్

22-ఏ భూములపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

హాకీ వరల్డ్‌కప్‌లో భారత మహిళల జట్టు చరిత్ర.. దక్షిణాఫ్రికాపై భారీ విజయం
క్రీడలు

హాకీ వరల్డ్‌కప్‌లో భారత మహిళల జట్టు చరిత్ర.. దక్షిణాఫ్రికాపై భారీ విజయం

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నకిలీ టికెట్ల కలకలం...
జనరల్

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నకిలీ టికెట్ల కలకలం...

సానియా మీర్జా రెండో పెళ్లి వార్తలు వైరల్.. అసలు నిజమేంటి?
క్రీడలు

సానియా మీర్జా రెండో పెళ్లి వార్తలు వైరల్.. అసలు నిజమేంటి?

విశాఖలో గూగుల్ భారీ ఏఐ ప్రాజెక్ట్.. నీటి వనరులపై ఆందోళనలు
టెక్నాలజీ

విశాఖలో గూగుల్ భారీ ఏఐ ప్రాజెక్ట్.. నీటి వనరులపై ఆందోళనలు

దేశభక్తిపై బీజేపీకి ఖర్గే కౌంటర్.. అమిత్ షాపై తీవ్ర వ్యాఖ్యలు
జనరల్

దేశభక్తిపై బీజేపీకి ఖర్గే కౌంటర్.. అమిత్ షాపై తీవ్ర వ్యాఖ్యలు

జర్నలిస్ట్ రవి నాయర్ ఇళ్లలో గుజరాత్ పోలీసుల సోదాలు...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!