1, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సోమాలియా తీరంలో ఇంధన నౌకపై పైరేట్ల దాడి

Writer: Pooja 06:06 AM, 1 అక్టోబర్, 2026
సోమాలియా తీరంలో ఇంధన నౌకపై పైరేట్ల దాడి

సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేసిన ఓ ఇంధన నౌకను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ సందర్భంగా పైరేట్లు సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఐదుగురు సిబ్బంది మృతి చెందారు. మృతుల్లో ఒక భారతీయ నావికుడు, ముగ్గురు పాకిస్థానీలు, ఒక మయన్మార్ పౌరుడు ఉన్నారు. మరో భారతీయుడు, ముగ్గురు పాకిస్థానీలు తీవ్రంగా గాయపడ్డారు. ‘ఎంటీ ఆనర్ 25’ అనే ఈ నౌకను 18,500 బారెళ్ల ఇంధనంతో మొగాదీషు వైపు వెళ్తుండగా ఏప్రిల్ 21న సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. ఆ సమయంలో నౌకలో మొత్తం 17 మంది సిబ్బంది ఉన్నారు.

నౌకను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు పుంట్‌ల్యాండ్ మారిటైమ్ పోలీస్ ఫోర్స్ మంగళవారం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. భద్రతా బలగాలు నౌకను చుట్టుముట్టినట్లు గుర్తించిన పైరేట్లు సిబ్బందిపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ఐదుగురు నావికులు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ఎదురుదాడికి దిగిన భద్రతా బలగాలు నౌకను విజయవంతంగా తమ ఆధీనంలోకి తీసుకుని 16 మంది అనుమానిత సముద్రపు దొంగలను అరెస్టు చేసినట్లు యూరోపియన్ యూనియన్ నౌకాదళం తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అక్రమాస్తుల కేసులో నిమ్స్‌ అదనపు సూపరింటెండెంట్‌ సస్పెన్షన్‌

అక్రమాస్తుల కేసులో నిమ్స్‌ అదనపు సూపరింటెండెంట్‌ సస్పెన్షన్‌

తల్లికి వందనం రెండో విడత నిధులపై కీలక అప్డేట్

తల్లికి వందనం రెండో విడత నిధులపై కీలక అప్డేట్

హడ్కో రుణంపై ఆర్థిక శాఖ అభ్యంతరం

హడ్కో రుణంపై ఆర్థిక శాఖ అభ్యంతరం

నారద మహర్షి ఆలయాలు కొలువైన పవిత్ర క్షేత్రాలివే

నారద మహర్షి ఆలయాలు కొలువైన పవిత్ర క్షేత్రాలివే

నేటి పంచాంగం: తిథి, నక్షత్రం, శుభ సమయాల వివరాలివే

నేటి పంచాంగం: తిథి, నక్షత్రం, శుభ సమయాల వివరాలివే

ట్యాగ్లు
సోమాలియా పైరేట్లుఎంటీ ఆనర్ 25భారతీయ నావికుడుపుంట్‌ల్యాండ్సముద్ర భద్రతపైరసీ దాడి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
నేటి రాశిఫలాల్లో అనుకూల ఫలితాలు పొందే రాశులివే...

నేటి రాశిఫలాల్లో అనుకూల ఫలితాలు పొందే రాశులివే...

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు - కేటీఆర్
జనరల్

బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు - కేటీఆర్

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నుంచే రేవంత్ రెడ్డి పతనం - హరీశ్ రావు
రాజకీయాలు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నుంచే రేవంత్ రెడ్డి పతనం - హరీశ్ రావు

స్ట్రీ 3 విడుదలపై డినేశ్ విజన్ కీలక అప్‌డేట్
సినిమాలు

స్ట్రీ 3 విడుదలపై డినేశ్ విజన్ కీలక అప్‌డేట్

సీజీహెచ్‌ఎస్‌ మందుల కొనుగోళ్లలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు
జనరల్

సీజీహెచ్‌ఎస్‌ మందుల కొనుగోళ్లలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు

అక్రమాస్తుల కేసులో నిమ్స్‌ అదనపు సూపరింటెండెంట్‌ సస్పెన్షన్‌
జనరల్

అక్రమాస్తుల కేసులో నిమ్స్‌ అదనపు సూపరింటెండెంట్‌ సస్పెన్షన్‌

కఠినతరం కానున్న కేఫ్‌-3 ఇంధన సామర్థ్య నిబంధనలు
బిజినెస్

కఠినతరం కానున్న కేఫ్‌-3 ఇంధన సామర్థ్య నిబంధనలు

హైదరాబాద్‌లో డోర్‌డాష్ టాలెంట్ హబ్ ప్రారంభం
బిజినెస్

హైదరాబాద్‌లో డోర్‌డాష్ టాలెంట్ హబ్ ప్రారంభం

చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు యథాతథం
బిజినెస్

చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు యథాతథం

తల్లికి వందనం రెండో విడత నిధులపై కీలక అప్డేట్
జనరల్

తల్లికి వందనం రెండో విడత నిధులపై కీలక అప్డేట్

సోమాలియా తీరంలో ఇంధన నౌకపై పైరేట్ల దాడి
జనరల్

సోమాలియా తీరంలో ఇంధన నౌకపై పైరేట్ల దాడి

హడ్కో రుణంపై ఆర్థిక శాఖ అభ్యంతరం
జనరల్

హడ్కో రుణంపై ఆర్థిక శాఖ అభ్యంతరం

యుగంధర్ ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు
సినిమాలు

యుగంధర్ ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!